Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరచింత
మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ పండుగను పేదింటి ఆడపడుచులు ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాల ని తెలిపారు. అదేవిధంగా మండలంóలోని నం దిమల్ల, కిష్టం పల్లి, చంద్ర గట్టు, మస్తిపురం, సింగం పేట గ్రామాల మVి ాళలకు లబ్ధిదా రులకు బతుకమ్మ చీరలు, పింఛన్లు అందజే శారు. బతుకమ్మ కానుకలు ప్రతి ఒక్క ఆడపడు చు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహస ిల్దార్ సింధుజ, జెడ్పీటీస సరోజా వెంకటయ్య, మార్కెట్ చైర్మన్ ఎస్బిఐ రాజు, ము న్సిపల్ వైస్ చైర్మన్ గోపి, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఖాజా, ఎంపీడీవో జ్యోతి, వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముదిరాజ్ రమే ష్, కౌన్సిలర్లు లక్ష్మీ వెంకటేష్, రాజ్ కుమార్, రాజేందర్, రాజేందర్ పాల్గొన్నారు.
నర్వ: మండలంలోని శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కా ఎంపీపీ రాములు శెట్టి, జెడ్పీటీసీ జ్యోతి, వైస్ ఎంపీపీ వీణవతి, సర్పంచ్ సంధ్య పాల్గొన్నారు.
చిన్నంబావి: మండలంలోని గడ్డబస్వాపూ ర్లో శుక్రవారం బతుకమ్మ చీరలు, ఆసరా పిం ఛన్ కార్డుల పంపిణీలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంక టర మణమ్మ, ఎంపీపీ సర్పంచ్ మందాడిసత్యారాణి, ఎమ్మా ర్వో ఝాన్సీనాయక్, ఎంపీడీవో రవినారాయణ కలిసి మహి ళలకు చీరలు చేశారు. అనంతరం అంగన్వాడీలో పోషకా హారం అందించి, మె నూ పాటించాలని, 5ఏళ్ల లోపు చిన్నారులను అంగన్వాడీలో చేర్చుకోవాలని టీచర్లకు తెలియ జేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదన్న యాదవ్, ఉప సర్పంచ్ మా ధవి, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కా ర్యదర్శి రమేష్, జేవీకే నాయుడు సాయి అంగన్వాడీ టీచర్ వేనమ్మ పాల్గొన్నారు.
వెల్డండ:
మహిళలకు సీఎం కేసీఆర్ దసరా కానుక గా బతుకమ్మ చీరలను అందిస్తున్నారని ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవా రం మండలంలోని ఏవీఅర్ గార్డెన్లో మహిళలకు బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ల అందజేశా రు. కార్యక్రమంలో తహ సిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో మోహన్ లాల్, జెడ్పీటీసీ వి జిత రెడ్డి, ఎంపీపీ విజయ, వైస్ ఎంపీపీ శాంతి, టీఎర్ఎస్ మండల అధ్యక్షుడు యెన్నం భూపతి రెడ్డి, భాస్కర్ రావు, మోతిలాల్ నాయక్, గుత్తి వెంకటయ్య, సర్పంచ్ దార్ల కుమార్, జయమ్మ పర్వతాలు, చంద్రమ్మ, లక్ష్మమ్మ, వెంకటేష్,బక్య నాయక్, రాధా కిషన్, లక్ష్మయ్య, ఉప సర్పంచ్ నరసింహ ముదిరాజ్, ప్రసాద్ పాల్గొన్నారు.
బిజినేపల్లి: మండలంలో పాలెం పం చాయతీలో శుక్రవారం ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ గోవిందు లావణ్య, ఎంపీడీవో కృష్ణ, పంచాయతీ కార్యదర్శి వినీల పాల్గొని మహి ళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాములు, జూనియర్ అసిస్టెంట్ సువర్ణ వార్డ్, మెంబర్లు శాంతమ్మ రవీందర్ రెడ్డి, రాములు రేషన్ డీలర్లు, టీచర్లు పాల్గొన్నారు.
మరికల్: మండలం పరిధిలోని అప్పం పల్లి, ఎలిగం డ్ల, పసుపుల, గ్రామాల్లో శుక్రవా రం ఆసరా పింఛన్ కార్డులు బతకమ్మ చీరలు అప్పంపల్లి, సర్పంచ్ తిరుపతిరెడ్డి, పంపిణీ చేశా రు. ఎలిగేళ్ల సర్పంచ్ దేవమ్మ, బతుకమ్మ చీర లు, ఆసరా పింఛనుల్ పంపిణీ చేశారు. ఎంప ీపీ శ్రీకాళ రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము దసరా పండుగ పురస్కరించుకొ ని చీరలు పంపిణీ చేస్తున్నామ న్నారు. కార్యక్ర మంలో ఎంపీడీవో యశోదమ్మ, ఎంపీవో బాలా జీ, మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శు లు, వైస్ ఎంపీపీ రవికుమార్ , రైతు సమన్వ య సమితి సంపత్ కుమార్, సింగిల్ విండో చెర్మన్ రాజేందర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతయ్య ఎంపీటీసీ సుజాత శ్రీనివాసులు తీలేర్ అశోక్, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, సివిల్ సప్లై విజిలెన్స్ కోర్డినేటర్ రా జేందర్ రెడ్డి, ఎల్లిగండ్ల టిఆర్ఎస్ నాయకులు ప్రకాష్ శెట్టి ,వెంకట్ లక్ష్మారెడ్డి, నారా యణరెడ్డి, కురువ రామలింగం పాల్గొన్నారు.
గట్టు : మండలలోని చాగదోన, మిట్టదొడ్డి, తుమ్మల పల్లిలో శుక్రవారం ఎంపీపీ విజయ్‌కుమార్ జెడ్పీటీసీ, బాసు శ్యామల హాజరై ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇంజమ్మ మి ట్టదొడ్డి సర్పంచ్ సెడ్రిక్ తుమ్మలపల్లి సర్పంచ్ చేన్నరాయుడు ఆర్ ఐ నాగి రెడ్డి పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, టీిఆర్‌ఎస్ నాయకు లు పాల్గొన్నారు.