Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కందనూలు
తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగ అని మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన భా స్కర్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరా లను నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బ తుకమ్మలను తయారుచేసి బొడ్డే మ్మలు వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడు తూ .. ప్రకృతిని, పూలను దైవంగా కొలిచే బతు కమ్మ పండుగ తెలంగాణ జీవన విధానమని, అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మను అధికారికంగా నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా డీఎంసీ రాజేష్, పురపాలక సంఘం సిబ్బంది, మహిళలు తదిదిరులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్ : మండల పరిధి లోని కోటకొండ గ్రామంలో ఆదివారం చైతన్య టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబ రాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సం బరాలను పురస్కరించుకొని చైతన్య టాలెం ట్ స్కూల్ నుండి భగత్ సింగ్ చౌరస్తా వరకు బ తుకమ్మలను ఎత్తుకొని ర్యాలీగా బయలుదేరి చౌరస్తాలో చిన్నారులు నృత్య ప్రదర్శనలు చేసి పాటలతో అందరినీ ఆనంద పరిచారు.
అయిజ : అయి పట్టణంలో న్యూ గీతాం జలి ఉన్నత పాఠశాల ప్రాగణంలో స్కూల్ కర స్పాండెంట్ వెంకటేష్, ఆధ్వర్యంలో దసరా సెల వుల నేపథ్యంలో బతుకమ్మ సంబరాలు వి ద్యార్థినిలు ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ సంబరాలు పురస్కరించుకొని చిన్నారులు రంగ రంగ వైభవంగా నిర్వహించారు
నవతెలంగాణ - ఊరుకొండ
కల్వకుర్తి పట్టణంలోని ఎస్పీ ఆర్ పాఠశాల లో సంస్కృతి సాంప్రదాయాలకు దాయాలకు పుట్టిల్లుగా తెలంగాణ బతుకమ్మలు కొనసా గుతున్నాయని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆదివా రం పాఠశాలకు దసరా సెలవులు ప్రారంభం కావడంతో బతుకమ్మ సంబరాలు ఘనంగా ని ర్వహించారు. ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: పట్టణంలోని మండ పరిషత్ కార్యాయం ఆవరణలో మహిళాశిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు బతుకమ్మను పూతో అంకరించి ఆట, పాటలతో నృత్యం చేశారు. మున్సిప చైర్పర్సన్ గాయత్రి రవితోపాటు బతుకమ్మ ఆడారు.