Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధరూర్
తెలంగాణ రాష్ఠ్రప్రభుత్వము ఏర్పాటు చేసిన వికలాంగులు వయో వృద్దుల సంక్షేమం కొరకు మాతా శిశు సంక్షేమ శాఖ అధర్యంలో గోడ పత్రికను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా అదనపు కలెక్టర్ స్తానిక సంస్థలు శ్రీహర్ష సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు లో వయోవృద్ధుల అందరితో కలిసి గోడ పత్రికను విడుదల చేశారు. నెటీ నుండి అక్టోబరు 1వ తేది వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ు. ఈకార్యక్రమంలో మాతా శిశు సంక్షేమ శాఖ అధికారిని ముసాయిదా బేగం, మోహన్ రావు, లక్ష్మారెడ్డి ,చక్రధర్, కృష్ణారెడ్డి కార్య వర్గ సభ్యులు ,సీనియర్ సిటిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.