Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఉట్కూర్
మండలపరిధిలోని తిప్రస్ పల్లిలోని అంగన్వాడీలలో అం దించే పౌష్టికాహారాన్ని గర్భిణు లు, బాలింతలు తప్పనిసరిగా తీసుకోవాలని మంగళవారం తి ప్ర స్పల్లి సర్పంచ్ సుమంగళ తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని బాలింతులు, గర్భిణులకు సూపర్వైజర్ సరోజ పం పిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు వివిధ సంక్షేమ పథకాలు అందిస్తుందని సూచించారు. కార్యక్ర మంలో గ్రామ ఉప సర్పంచ్ అనితతోపాటు అంగన్వాడీ టీచర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.