Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బాలానగర్
బాలానగర్ మండల కేంద్రం లో జడ్చర్ల మాజీ శాసన సభ్యులు,కాంగ్రెస్ నేత ఎర్ర శేకర్ గురువారం పర్యటించారు,ఈ సందర్భంగా ఇటీవల వర్షానికి ఇల్లు కూలిపోయి దిన స్థితిలో ఉన్న బాలానగర్ గ్రామ నివాసి పోల్ దాస్ అంజయ్య ఇంటిని పరిశీలించారు,అలాగే పక్కనే ఉన్న ఆటో శ్రీను ఇల్లు కూడా శిధిల అవస్థలో ఉన్నది,ఎనిమిది ఎన్లు గడుస్తున్న గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూం కూడా ప్రభుత్వం నిర్మించలేదు,పేద ప్రజలు ఇల్లు కూలిపోయిన కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు....ప్రజలకు న్యాయం చేయాలని వారి సమస్యను అధికారుల దృష్టికి తిస్కెళ్లరు....ఇల్లు కూలిపోయి పరిస్థితులతో సతమతమవుతున్న పోల్ దాస్ అంజయ్య కుటుంభానికి 5000/- ఆర్థిక సహాయం చేసిన ఎర్ర శేకర్ అన్న ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ప్రధాన కార్యదర్శితిరుపతి ,హరి సింగ్ నాయక్ ,లక్ష్మయ్య ,గణేష్ గౌడ్ ,శ్రీకాంత్,భాస్కర్ గౌడ్,వార్డు సభ్యులు శ్రీనివాస్ ,రజపురం వెంకటేష్ గారు,గణేష్ ప్రసాద్ ,నరేందర్ రెడ్డి మాజీ ఎంపీపీ,యాదగిరి గౌడ్ పాల్గొన్నారు..