Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పానగల్ : మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో రెండు ప్రభుత్వాలు విఫలం అయిందని ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ జ్యోతి ప్రభుత్వం విమర్శించారు పాన్గల్ మండలం రేమద్దుల గ్రామం లో శుక్రవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన హామీలు అమ్ములు చేయడం లేదు ఏ సంక్షేమ పథకాలు మహిళలకు ఇవ్వలేదు మహిళలపై దాడులు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు అరగంటలో ప్రభుత్వాలు విఫలమైందన్నారు మహిళలు కోసం అన్ని రకాల పథకాలను అమ్ములు చేస్తామన్న ప్రభుత్వం నీటి కూడా ఇచ్చిన హామీని అమలు చేయడం లేదన్న కేంద్రం ప్రభుత్వం హిందూ మతాలు పేరుతో దేశాన్ని నాశనం చేసి మత ఘర్షణ పేరుతో దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు. చట్టసభలు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో దేశంలో మహిళలకు రక్షణ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి ఈ లక్ష్మి 5వ మహిళా సంఘం జిల్లా నాయకురాలు సాయి ,నీల తదితరులు పాల్గొన్నారు.