Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారాయణపేట టౌన్ : ఈనెల 21వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు పోలీసు అమరవీరుల సంస్కరణ వారసవాలు (పోలీస్ ఫ్లగ్ డే) సందర్భంగా ప్రజలకు పోలీసులు చేరువ ఎందుకు జాతీయ ఐక్యత కొరకు నారాయణపేట జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో వివిధ పాఠశాలలు కళాశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేట ఎస్విఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ వ్యాసరచన పోటీలు తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో రెండు విభాగాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి విభాగం ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణ లో పోరుల పాత్ర అనే అంశంపై వ్యాస రచన పోటీ మరియు డిగ్రీ విద్యార్థులకు సైబర్ నేరాలు నిరోధించడంలో పౌరులు మరియు పోలీసుల పాత్ర అనే అంశంపై వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలో నిర్వహిస్తున్నట్లు సూచించారు గెలుపొందిన విద్యార్థులకు మొదటి విభాగం నుండి రెండో విభాగం నుండి ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్ట్ చేసి గెలుపొందిన వారికి జిల్లా ఎస్పీ బహుమతులు ప్రధాన చేస్తున్నట్లు తెలిపారు.