Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆత్మకూర్
నవంబర్ 16, 17 ఆత్మకూరు పట్టణంలో నిర్వహించే ఏఐటీయూసీ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం జిల్లా మహాసభల సమా వేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన అధ్యక్షతనుద్దేశించి మాట్లాడా రు.. జిల్లా మహాసభను జయప్రదం చేయాలని, వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మిక సంఘాల నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ విజయ రాములు, ఏఐటీసీ గౌరవాధ్యక్షుడు పి భరత్, మండల కార్యదర్శి ఏ రాబర్ట్, మండల కార్యదర్శి ఏ అబ్రహం, జిల్లా కార్యదర్శి రవీందర్, నాయకులు అఫ్జల్, ముకుందం, హమాలీ యూనియన్ నాయకులు రమేష్, సహదేవు డు,పెద్ద మౌలాలి, లక్ష్మన్న, వెంకటన్న, కృష్ణ, రఘు, భీమన్న, మల్లేష్, నారాయ ణ తదితరులు పాల్గొన్నారు.