Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోడేరు
కొల్లాపూర్ నియోజకవర్గ యాదవ సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధర్యంలో ఆదివారం కోడేరు మండల కేంద్రంలో నిర్వహించిన సమా వేశంలో సదర్ ఉత్సవ మండల కమిటీని ఎన్ను కున్నారు. వచ్చేన 13న సదరు ఉత్సవాలు కోడేరు మండల కేంద్రంలో జరుపుకోడానికి కొల్లాపూర్ నియోజక వర్గ యాదవ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం సదర్ ఉత్సవ మండల కమిటీని ఎన్నకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా యాపట్ల శేఖర్ యాదవ్, గౌరవ అధ్యక్షులుగా బావా యిపల్లి మాజీ సర్పంచ్ వేణుగోపాల్ యాదవ్, నందిపేట బాలస్వామి యాదవ్, కార్యదర్శిగా నర్సా యిపల్లి సర్పంచ్ సత్యం యాదవ్, కోశాధికారిగా ముదిరాజు కృష్ణయ్య యాదవ్ మరియు నాగేష్ యాదవ్, మల్టీ మీడియా ప్రచార కార్యదర్శిగా బాల రాజు యాదవ్ , శివ యాదవ్, జగపతి యాదవ్ పాల్గొనగా ముఖ్యఅతిథిగా జాయింట్ యాక్షన్ కమి టీ సభ్యులు పసుపుల సత్యనారాయణ యాదవ్ బా లయ్య యాదవ్ మాజీ సర్పంచ్ బావాపల్లి వేణు గోపాల్ యాదవ్, రామాపురం సర్పంచ్, రామా పురం వెంకటస్వామి, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.