Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వంగూరు
కార్యదర్శులు ప్రతి ఒక్కరూ సక్రమంగా విధులు నిర్వహించాలని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పవన్ కుమార్ సూచించారు. ఈ సంద ర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు అవగాహన సదస్సు కార్యక్ర మాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్యదర్శులు ఎన్పీఏ పనులపై సక్రమంగా విధులు నిర్వహించాలని వారు తెలిపారు. పచ్చదనం పరిశుభ్రత, పకృతి వనం నర్సరీలలో మొక్కలు ఎదుగుదలపై దృష్టి పెట్టాలని వారు సూచించారు. ఉత్త మ కార్యదర్శులుగా ప్రతిఒక్కరూ ఎంపిక కా వాలని వారు కోరారు. బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహిస్తూ సమయపా లన పాటించాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎంపీవో లక్ష్మణ్ కార్యదర్శులు అల్లాజీ, శ్రీను, ఎల్లమ్మ, రామకృష్ణ, భీముడు, నరేందర్, ఆంజనేయులు, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.