Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆత్మకూరు
ఆత్మకూరు పట్టణంలోని అమర చింత పోయేదారిలో శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం ఎదురుగా గల కరెంటు స్తంభానికి తీగ చెట్టు స్తంభానికిమరియు తీగల కూడా పూర్తిగా అలముకున్నది.పచ్చి తీగలు అల్లుకోవడం వలన ప్రమాదం జరిగే అవకాశాలున్నట్లు ప్రజలు తెలియపరుస్తున్నారు. ఇది నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొన్నారు.