పోయెట్రీ
ఎటువైపు గమ్యం ఎటువైపు గమనం
గమ్యం ఒకవైపు గమనం మరోవైపు
గమనం లేకుండా గమ్యం చేరుతావా
ఏదైనా ఒక వైపే సాగాలి
రెండు పడవల్లో కాళ్ళు పెడితే
పయనం సాగదు కదా!
అంధకారమని గమనం ఆగిపోతే
గమ్యమనే ఉషోదయ కాంతిరేఖ
కనిపిస్తుందా!
పల్లవి :
కనులలోని కాంతులను.. మనసులోని మమతలను
మురిపెములుగ కలబోసి.. తన సర్వము పెనవేసి
సృష్టికి ప్రతి సృష్టి చేసెనే.. అమ్మ ఒడి స్వర్గము
తలపింపచేసెనే.. ||కనుల||
చరణం 1 :
చిరు ప్రాయపు బోసినవ్వు.. చిరు మువ్వల సవ్వడులు..
ఓ వారీష్ షా
నేను ఈ రోజు మీలా మారుబోతున్నాను!
మీరు పడుకున్న సమాధుల నుండి లేచి మాట్లాడండి
మీ ప్రేమ పుస్తకానికి మరొక పేజీని జతచేయండి..!
పంజాబ్లో ఒక కుమార్తెకు అన్యాయం జరిగిందని
మీరు కథలు కథలుగా విలాప గీతాలతో
ప్రపంచ దోపిడీ దొంగదొరల్లారా
అందరం ఏకమవుదాం రండి!
ఇన్నాళ్లూ ఇది అన్యాయం అని
ఎదురు తిరిగిన ప్రతి గొంతుకను
అణచి వేస్తూ మనల్ని కాపాడుతూ మన ఆసరాగా అండగా నిలిచిన అధికారం
మన నమ్మిన బంటై
కాపలా చౌకీదారుగా కాంట్రాక్టులు వ
నీవిక్కడ ఉన్నది వాస్తవిక
అవాస్తవ నిశ్చిల అనిశ్చిత స్థితి
ఎంతకాలం ఈ స్థితిలో....
గొంగళి పురుగుకి
సీతాకోక చిలుకగా మారేందుకు
కొంత కాలం ఉంది
నువ్వు నిజంగా మనిషిగా
పరిపూర్ణ మనిషిగా మారేందుకు
నీ ఈ జన్మ సరిపోదు.. మ
వెతుకుతున్నా ....
చీల్చివేయబడ్డ మది దేహానికి
ఎక్కడైనా కాసింత మనఃశాంతినిచ్చే
ఔషదం దొరుకతుందేమోనని !
అన్వేషిస్తున్నా ....
ఎడారిలో విసిరివేయబడ్డ
హదయ గొంతుకకి
కాసింత ఊరటనిచ్చే
ఊట కనిపిస్తుందేమోనని !
ఆ అనంత వినీలాకాశంలో
అన్నీ తళుకు తారలే!
విహంగ వీక్షణం చేసి మురిసి ఆనందించే
మనసులు కావాలి కానీ!
ఆ అపార జలరాశిలో
అన్నీ పగడపు దీవులే!
సాగర గర్భాన్ని శోధించి సాధించే
గజ ఈతగాళ్లు కావాలి కానీ!
ఆ సార
మనసెంత మౌనంగున్నా
వయసు పరుగునాపేదెవరు
మనిషెంత గంభీరంగున్నా
తీరని ఆశలనాపేదెవరు
మార్గమేదో కనబడుతున్నా
కమ్మిన నిశిని వెలుగై తరిమేదెవరు
అక్కడక్కడ అడ్డంకులెదురై తరుముతుంటే
స్ఫూర్తినందిస్తూ ఆలంబనగా ని
ఒక నాటికి బడికీ నీకూ
బంధం తెగిపోతుంది
గింజుకున్నా నిన్నురానివ్వరు
ఒక ఒడుపైన సమయంలో
నిన్ను యవ్వనం త్యజిస్తుంది
సకాలంలో ఎవ్వరినీ మోహించని సంగతి
దానికి పట్టదు
అంతలోనే ఉద్యోగం
వయసు మిషగా నిన్ను ఒద్దంటుంది
ట్రిమ్మింగ్ చేసిన మొక్కల్లా
వీల్లెంత ఒద్దికగా ఉన్నారు.!?
దారం పట్టి నాటు పెట్టిన వరినారులా
వీళ్లెంత క్రమశిక్షణగా ఉన్నారూ..!?
పరీక్ష నాలికల్లో మొలకెత్తిస్తున్న అంకురాల్లా
ఎంత పారదర్శకంగా ఉన్నారూ ..
వీళ్ళ
అవును
ఒక్కసారి.. మరొక్కసారి
నువ్వూ - నేనూ
అపరిచితులం అవుదామా?
నేనెవ్వరో నీకస్సలు తెలీనట్టు
నాకేమో నీ పరిచయమే లేదన్నట్టు...
మనం
జతగానో జంటగానో
ఎన్ని ఊహల పల్లకీల్లో ఊరేగాం?
ఎన్ని ఆశల నిచ్చెనల్ని ఆక
దేశం కోసం
ప్రాణ త్యాగం
వీరుల లక్షణం
పదవి కోసం
వీరులను
ఫణంగా పెట్టడం...
ఏమందాం..?
నా వద్ద భాషలేదు
ఎవరైనా చెప్తారా...
ప్లీజ్...
లోపల శతృవుతో లాలూచీ..?
బయటకు
సర్జికల
ఆకాశం పై కప్పు కలిగిన ముఖద్వారం
ప్రవేశ ఉసుము లేకుండ
నన్ను తన లోనికి ఆహ్వానించింది
కొమ్మల స్వాగత తోరణాల సడి
పచ్చని భాషణలతో మురిపించింది
మనుషుల్ని మరో లోకం తీసుకెళ్ళే
పరిమళ ప్రాంతాల్ని
మనసుతీరా ఆఘ్రాణిం
భుజంపై తలాన్చి చంటిది
దారి పొడుగునా గడ్డిపరకను ముక్కున
కరచుకున్న పిచ్చుక కథను
బాల్కనీని తాకే చెట్టుకొమ్మలపై
తల్లి కాకి పసినోళ్ళకు అందించే
ప్రేమను గురించి
కూనలకు వీధిలో పాలు కుడిపే
కుక్కలోని అమ్మతనం గురించి
క
అడుగు ముందుకేయడం
విజయం, కానీ
అన్ని అడుగులై ఆకాశానికి ఎదగడం
ఎవరితరం!
నీ చూపుడు వేలు
ఇంకా మావైపుకే చూపిస్తోంది
నడకలో, నడతలో
ఏదో అపసవ్యం
పసికడుతోంది.
వంకర టింకర రీతులు
ఉచ్ఛనీచా చూపులు
నేటి ప్రేమికుల హృదయం
చాలా లోతైనది
కానీ దాన్నిండా విషమే వున్నది
మొన్న పరిచయం నిన్న ప్రేమ
నేడు పెళ్ళి రేపే పెటాకులు
ఇవే కదా నేటి ప్రేమకు భాష్యాలు
ప్రేమంటే ఆడతనంపై మగతనం గెలుపు కాదు
పరస్పర త్యాగం
అమ్మాయిల్ని వే
పెదవులమాటున దాగిన అంతరార్థం
మెత్తని కత్తిలా దూసుకు వస్తుంటే
హామీ ఇచ్చిన మాట నీటిమూటగా
తెగిపడుతున్న నమ్మకాలను
నిలువునా అధఃపాతాళానికి పాతేస్తుంటే
ఆరని మంటలా ఆక్రందనలు
అడవిని చుడుతున్న కార్చిచ్చులా...
అభ
ఎందరున్నారీ విశాల విశ్వంలో
ఏసుక్రీస్తులు, సుందరయ్యలు!
కాలాన్ని యశస్సుతో కొలిచేవాళ్ళు!
త్యాగాన్ని మనస్సుతో పిలిచేవాళ్ళు.
ఎందరున్నారీ భూమండలంలో
కారల్ మార్క్స్లు, నెల్సన్ మండేలాలు!
పీడితులకు ము
నువ్వు పడ్డ కష్టాల ముందు
ఈ సూదులు పెట్టిన కష్టం ఏ పాటివి...
నువ్వు పడ్డ గుండె కోతల ముందు
ఈ సర్జరీ కోతలు ఏ పాటివి...
నువ్వు పడ్డ అవమానపు మాటల ఫ్రీక్వెన్సీ ముందు
ఈ రేడియేషన్ల ఫ్రీక్వెన్సీ ఏ పాటిది...
నువ్వు ఎదుర్క
మనస్సు ఎక్కడో దారి తప్పిందేమో..
కలవరపడుతున్న అంతర్గతం
మాసిన గతాన్ని తవ్వుకుంటూ..
ఈనాటి క్షణాలను బూడిదలో
పోసిన పన్నీరు గావిస్తూ..
రేపటి తరాలకి అందించాల్సిన అక్షర జ్ఞానపు జ్యోతుల్ని
ప్రాశ్చత్య భాష మోజులో పడి
మాతృభా
సింహం, జింక
సహజమైన, సుందరమైన
అడవిలో పక్కపక్కనే
చక్కగా వేటిపనిలో అవి
మునిగి ఉంటాయి.
ఎప్పుడైతే సింహానికి
ఆకలి వేస్తోందో
జింక పసిగట్టి పరుగెట్టడం...
సింహం వేటాడటం...
మొదలు పెడతాయి.
బలాబల
నేను కవిని..
కల్పన, వర్ణన నా నైజం.
గడవని చీకటి రాత్రుల్లో
కన్నీరు సంద్రమై పొంగుతొంటే
మదిలోతుల భావాలకు శిల్ప రమణీయత నద్ది,
వర్ణశోభిత అక్షర ప్రతిమనై ఒదిగిపోతాను.
ఒత్తిడికి గురైన వేళ రాలిన ఆత్మవిశ్వాస శిశిరాన్ని
నా కన్నీటికి కారణం ఏంటీ?
ఎందుకొస్తోందా.. కన్నీరు?
నాకేం తెలీదనే అమాయకత్వంతో వస్తుందా?
అంతా తెలుసు అనే దీమాతో వస్తుందా?
నా వల్ల ప్రయోజనం లేదనే బాధతో వస్తుందా?
నీనేదైనా చేయగలననే నమ్మకంతో వస్తుందా?
ఏవరైనా ఆలోచిస్తున్నారా
నయనాలకు నచ్చి
ఎదలోతుల్ని చేరి
మధురభావ పరిమళాలతో
అక్షరసుమాలు పూయించేదే
కవిత్వం.
మస్తిష్క పొరల్లో
పురుడు పోసుకున్న
ఆలోచనలతో,
సొగసైన భావాలతో,
అక్షర సాక్షిగా
ఎన్నో హృదయాలను
స్పందింపచేసేదే కవ
శోభకృతమా జయహౌ జయహౌ
జయ జయ జయ జయహౌ
సుకర్మములు జరిపించుటకు జయం
సుభాషితములు పలికించుటకు జయం
సత్సంబంధములు పెంపొందించుటకు జయం
సత్సాంగత్యములు కల్పించుటకు జయం
విరోధములను తొలగించుటకు జయం
వినాశనములను అరిక
ఔను..
నేనిప్పుడు
గతాన్ని తలచుకొని
వగచడం సరికాదనిపిస్తోంది.
విశ్వమానవ మనుగడలో
ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న నేను
వజ్రసంకల్పంతో సాగిపోవాలి
చీకటి పొరల్లోంచి
తలెత్తిన చిన్ని అంకురాన్ని
రేపటి సూరిన్నయి
మాపటికి మబ్బు పట్టిన మొగులు
ఏ పూటకి పగిలిపోతుందో
ఏ పగటి వరకు మిగిలిపోతుందో
ఉలుకు పలుకులను నడిపించే నాడీ మీద
ఏ కత్తుల నాదమో వినిపిస్తున్నట్టున్నది
మడిమ తిప్పాలన్న మెడ తిప్పాలన్న
అనుమానమొక్కటే ముందు జాగ్రత్తకు మందైతున్న
ఆమె రెండు తరాలకు వారధి
కుటుంబ వ్యవస్థకు సారథి
మమతానురాగాల పెన్నిధి
ఓర్పు సహనంలో దాత్రి
అభిమానమే ఆయుధం ఆమెకి!
నేను నాదంటూ స్వార్థం లేక
కల్పవక్షమై నీడనిస్తూ
ఇంటికి శోభనిచ్చే సిరి
వెలుగు పూలను కాచే కౌమ
నేను ఇప్పుడు నివసించే గదిలో
కిటికీ మూసి ఉంది..
నేను నా ఇష్టానుసారం తెరవలేని కిటికీ.
నేను నా ఇష్టానుసారం కదల్చలేనంత
భారీ తెరతో ఆ కిటికీ మూసేసి ఉంది.
నేను నా ఇష్టానుసారం తలుపు తెరవలేని చోట,
గుమ్మం దాటలేని చోట..
నేన
జైల్లలో ఉరితాళ్లు ఊరకే మూల్గుతున్నాయి !!
కీచకుల మెడలో పడకుండా
దూరం దూరంగా నెట్టి వేయబడుతున్నాయి !
క్షమా భిక్షలు పాత్రలో నింపుకుని
వ్యూహంగా ఉరితాళ్లను తప్పించుకుని
ఏనుగు పై అంబారిలో ఊరేగుతున్నాయి మెడలు
కండ్లకున్న
స్త్రీ అంటే కర్తవ్యం అనే వెన్నెముక
పడతి అంటే ధర్మమనే చంటి బిడ్డను వీపున జేర్చిన రుద్రమ!
తరుణి అంటే సేవారంగంలో కీర్తి గాంచిన మదర్ థెరిస్సా
అతివ అంటే అంతరిక్ష యానం చేసి
స్త్రీలకు ఆదర్శంగా నిలిచిన సునీత విలియమ్స్
యత్ర నార్యంతు పూజ్యం తే
రమంతే తత్ర దేవతా
వనిత భువి పై నడయాడే దేవత
ఆమె మహిలో మహిమాన్విత
వారు మమతల మణి దీపాలు
బుద్ధి కశలతల విశారదులు
మహిళ లేక లేదు నీ ఉనికి
చచ్చెనా నీ లోన మానవత్వం
చొచ్చెనా నీ లోన రాక్షసత్వం
వాళ్ళిద్దరివికూడా పాలుగారే మొహాలే!
ఉజ్వల భవిష్యత్తు, వాళ్ళకే గాదు
ఈ దేశానికి, సమాజానికి,
ప్రపంచానికి, యావత్ మానవాళికి
అందించాల్సినవాళ్ళే!
ముందు మందుతో స్నేహం కుదిరింది
గంజాయి దమ్ముకూడా తోడయినట్టుంది
ఓ
ఏం సాదించాలి అనే ప్రశ్న
సమాజాన్ని అధ్యయన పరిచే
నాగరికతలో వెల్లువెత్తున విరిసే
కొబ్బరి చీపితో తాడు నేసినట్లు
విజ్ఞాన ఆలోచన వడబోసినట్లు
విజయం కోసం అంతర్గత అన్వేషణతో..
పట్టుదల వదలని ప్రశ్న వెంటాడుతుంది
లక్ష్యం
పెళ్లయిన ప్రతి ఓళ్ళ భాగస్వాములనూ
స్పౌజ్ అనే అంటారు..
వెలగబెడుతున్న నౌకరీలతో మాట లేకనే
వాళ్ళు దంపతులు..
ఒకళ్ళపై ఒకళ్ళు ఆధారితులు
ఒక్క గుడ్డులోని రెండు రంగుల్లా ఒదిగి
ఒక్కసూరు కిందే ఉండే జీవులు.!
మానవ వ
అన్యాయం కాష్టమవుతున్న చోట
కడుపు మంటను సళ్లార్సుకుంట
అబలలు సబలలైన చోట
సంబురంతో సిందులేస్త
పిడికిళ్లు కొడవళ్లై ఎగిసిన చోట
ఎరుపెక్కిన ఎదలకు తోడునౌత
పేదోడికి పట్టం కట్టినచోట
వారి పల్లకీకి పల్లవి నైత
శరీరం శిథిలం అవుతున్నా
మోహాలు దేహాన్ని వదలవు
వేరులు కదులుతున్న వృక్షం మీద
కోరికలు ఇంకా వాలుతునే వుంటాయి
వీడుకోలు వేళ వచ్చింది
మనసు ఇంకా బంధాలు అల్లుకుంటూనే
రాలుతున్న వేళ
రంగులు తలనిండా అద్దుకుంట
తను నీలాకాశం అయితే
నేను మెరిసే తారకనవుతా
తను కదిలే మేఘం అయితే
నేను పురివిప్పే మయూరమవుతా
తను కురిసే వర్షపు చినుకైతే
నేను మొలకెత్తే చిగురునవుతా
తను పోటెత్తే కడలి అయితే
నేను ఊరకలేసే అలనవుతా
తను పొదరిల్లు అయితే<
తీరంలో
చంద్రుడు లాంతరు
బీర తీగ అల్లుకున్న
తాటాకు గుడిసె.
రాత్రి
ఒడ్డు పడవలో
పగలంతా పని చేసిన వలలు
ఒళ్ళు మరచి నిద్రిస్తున్నాయి.
ఎండిన కొబ్బరి మట్టలతో
రగిలిన రాళ్ళ పొయ్యిలో
కాలుతున్న చేపల
మనవి భాగ్యవిధాత బడ్జెట్టు కాదు
విధాత వరప్రసాద అభాగ్య బడ్జెట్టే
కేటాయింపుల గణితం
కల్పిత బ్రహ్మ రాసే రాత అర్థమైతదేమో కానీ
శిల్పంలా చెక్కిన మన ప్రజాస్వామ్య బడ్జెట్టు అర్థంకాదు
కొత్త ఆర్థిక స్వభావ నిఘంటువును వెతకాల్సిందే
నదిలో
నీరులా
నే ప్రవహిస్తూనే ఉన్నా
నీ ప్రేమలో
తీరమై
అడ్డుకుంటావో
సముద్రమై
నను నీలో చేర్చుకుంటావో....!!
గాలిలా
అలుపు లేకుండా
నే సాగుతూనే ఉన్నా
నీ పిలుపు కోసం
హిమాలయమై
అడ్డుకుంటా
పుడమితల్లితో కలిసి బతుకుతాడతడు.
కృషీవలుడై కాలంతో కుస్తీ పడుతాడతడు.
అతడినిచూస్తే బీడుభూములన్ని పానం పోసుకుంటాయి.
అతడిపాదం మోపితే మాగాన్నిసాలన్ని
పచ్చని పందిరై పరవశిస్తాయి.
మనందరి ఆకలి రుణం తీర్చుకోవడానికి
పుట్టాడేమో ఆ
అదుగదుగో కాలవనం
పరిమళింప చేస్తున్నది
నవ చైతన్య క్రాంతి దనం!
తరలిపోతున్నవి
నిన్న ఆఘ్రాణించిన
సుమ సుగందాలు!
పూల నిండా పుప్పొడులు
రేపటి వికసించే మొగ్గల నిండా
వెదజల్లే నవ పరిమళాలు !
జీవితం కష్టసుఖాల
పూ
సుక్క పొద్దు పొడిచినది మొదలు
బాధ్యతల రెక్కలు కట్టుకొని
పొద్దు పడమటికి ఒరిగినా
పదో.. పరకో..
పంటి బిగువున కరచుకోనిదే
గూటికి చేరని పిచ్చుక బతుకు
కష్టాల అలలకు ఎదురీదుతూ
కన్నీటిని దిగమింగుతూ
కడుపునెండగట్టుక
ఓ కళాతపస్వీ!
రససిద్ధి పొందిన కళాస్రష్టా!
నీవొక సమున్నత
హిమశైలం,
కళాత్మక చిత్రాలకు చిరునామా.
సెలయేటికి నాట్యం నేర్పిన
నాట్యాచారుడవు నీవు.
''సిరివెన్నెల'' వెలుగుల సాహసివి నీవు.
నీ గజ్జెల ఘల్లు
ప్రేక్షకుల
ఆ సాయంత్రం
వేదిక ముందు నిల్చొని ఆమె పాటను విన్నాను
అంతా ఆమె గొంతును మెచ్చుకుంటుంటే నవ్వొచ్చింది
వాళ్ళకు తెలీదు కదా
పాట ఆమె గుండెలోంచి ఉబికే కన్నీటి గతమనీ
మా వాళ్ళంతా కలిసి
ఆమె చుట్టూ పోలికలు పేర్చారు
జానకమ్
నా కనులకే తెలుసు
కలలు గన్న ప్రపంచం ఎట్లుందో!
పచ్చనిలొగిలి ప్రకృతి నుండి
రావణ కాష్ఠంలా రాలిపోతున్న సమాధివరకు
అటువైపుగా పాదాలు విడిచి
గుమ్మంలోకి ఆత్మస్తైర్యాన్ని నింపుకొని వస్తాయని.. !
మానవత్వపు తెరలను కట్టుకొని
కొందరు మానవత్వపు చెట్టుకు కాసిన
మనుషులై పుడతారు.
పచ్చని పత్రాలై హరితవణంలా విస్తరిస్తారు.
తడారిపోతున్న గొంతుకు...నాలుగు చినుకులై
కురిసి దాహాన్ని తీరుస్తారు.
అమీబాలా నిమిషానికో రూపం మార్చే..
మనుషుల మధ్య... కొంతమంది..
కాలి అందియలు
ఘల్లు ఘల్లుమంటుంటే
చేతికున్న గాజులు
గలగల అంటుంటాయి!
నునుపెక్కిన బుగ్గలు
ఎరుపెక్కుతుంటే
కందిపోయిన బుగ్గలు
సిగ్గుపడుతుంటాయి!
పెదవుల మీది నవ్వులు
పువ్వులవుతుంటే
నువ్వుల పువ్వు
ముచ్చట్లన్నింటిని మూటగట్టుకుని
మధురమైన బచ్పన్ వెళ్ళిపోయింది
నూనూగు మీసాల జవానీ
తన నిషాని దిల్ లో అచ్చేసి
అదే దారి పట్టింది...
చూస్తుండగానే అరచేతిలోని ఇసుకలా
జీవితంలోని ఆ మధురక్షణాలు
మెల్లిగా జార