Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి : మూతిమురు ముక్కుమురు
ముస్గువెరు వెరు వెరు
మూతిమురు ముక్కుమురు
ముస్గువెరు వెరు వెరు
కరోనా కౌగిలిస్తే ఏం చేస్తావో
వూహాన్ మాయ చేస్తే ఏమౌతావో
కంగారు పడ్తే ఎట్టా బంగారమా
లైఫ్ అంటే కూడా ఇంత అలసత్వమా
(మూతిమురు)
చరణం : తాకంగానే అంటైసోకే
కొత్త స్ట్రైనే వచ్చే, గుమిగూడామంటే
అల్లాడి పోతామే అందరం
బాణామతి కాదిది, ప్రాణాలైతే పోతాయి
ఉన్న మనిషి పోయాక, మందు మాకో దేనికి
ఓ..... ఇంతి బంతి పూబంతి
ఓ..... శాల్తీ శాంతి ఓం శాంతి
చీనా, చైనా, చచ్చైనా
వైరస్, వైరల్, ఏదైనా
కిల్లర్, కిల్లర్, కిల్లర్, కిల్లర్
(మూతిమురు)
చరణం : తుమ్మంగానే తప్పైపోదా
యాంటీ బ్యాక్టీరియల్, హాండ్ సానీటైజర్
చేతట్టుకొవాలి ఎప్పుడూ
చేతబడి కాదిది, కోడిరోగం కాదిది
శ్మశానాల వీథుల్లో, కోవిడిచ్చే విడిదిది
ఓ................. నారీ ప్యారీ వయ్యారి
ఓ................. కాద్రా కాళి కంకాళి
చేస్కో కోవిడ్ పరీక్ష
పాజ్టివో నెగ్టివో నిరీక్ష
కిల్లర్, కిల్లర్, కిల్లర్, కిల్లర్
(మూతిమురు)
రచన : వేటూరి
-డా. బి. బాలకష్ణ, 9948997983