Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఒన్ ఫ్లస్ ఉద్యోగుల ప్రయాణ అవసరాలకు క్రియాశీలకమైన పరిష్కారాలను అందించేందుకు ఆ సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఉబర్ తెలిపింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా వన్ఫ్లస్ సేవా కేంద్రాల్లో పని చేసే ఉద్యోగులందరూ ఉబర్ యాప్లో ట్రిప్ రిక్వెస్ట్ పెట్టుకునే సమయంలో వారు ఉబర్ ఫర్ బిజినెస్ ఖాతాను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఇది సురక్షితంగా ప్రయాణించేందుకు సహకరిస్తుందని తెలిపింది.