Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సంవత్సరం కొత్త స్టైల్స్ మరియు పోకడల్ని తెచ్చింది మరియు మనం సాధారణ పరిస్థితికి వాపసు రావడం వలన, ఫ్యాషన్ పోకడల్ని మళ్లీ గుర్తించడానికి మరియు మనం ఇష్టపడే స్టైల్స్ ని ధరించడానికి ఇది సరైన సమయం. ఉత్సాహభరితమైన అథ్లీజర్, ప్రశాంతమైన కాజువల్ వేర్ మరియు స్టేట్మెంట్ లౌంజ్ వేర్ లు స్ప్రింగ్ సమ్మర్ 2021 స్టైల్ పట్టికలో ప్రథమ స్థానాన్ని కొనసాగిస్తున్నాయి, Amazon Fashionపై కొత్త కలక్షన్ మహిళలు కోసం ప్రత్యేకమైన స్టైల్స్ గా కనిపించే సమకాలీన ఎథ్నిక్ వేర్, డ్రెసెస్ మరియు టాప్స్ విస్త్ర్తత శ్రేణిని చూపిస్తోంది. మెన్స్ వేర్ కోసం, వేసవి రంగుల్లో గ్రిడ్ చెక్స్ మరియు ప్రకాశవంతమైన బెర్ముడాలు ‘నగరంలో వేసవి’ ప్రకంపనాలు కలిగించే కొన్ని ముఖ్యమైన దుస్తులు. రిస్ట్ వాచీలు, జ్యూయలరీ, ఫుట్ వేర్ వంటి యాక్ససరీస్ మరియు ప్రకాశవంతమైన రంగుల స్కీంలలో మరిన్ని రకాలు మరియు సమ్మర్ ప్రింట్స్ ఈ సీజన్ కోసం మీ పూర్తి రూపాన్ని ఖచ్చితంగా అలంకరిస్తాయి.
ఈ సీజన్ కోసం కొన్ని ప్రసిద్ధి చెందిన ఫ్యాషన్ పోకడలు ఇవి. మరిన్నింటి కోసం అమేజాన్ ఫ్యాషన్ పై Spring Summer 21 Store పై స్ప్రింగ్ సమ్మర్ 21 స్టోర్ ని మీరు పరిశీలించవచ్చు!!
డైంటీ డే డ్రెసెలు: క్లాసిక్ స్ప్రింగ్ రూపం కలిగిన డ్రెస్ లు ఎన్నడూ పాత స్టైల్ గా మారవు. ఆధునికంగా కనిపించడానికి పొడవైన క్రిందకు వేలాడే లేదా మెకాలి వరకు పొడవు గల డ్రెస్ ని ఎంచుకోండి. మీరు అలంకారం చేసుకున్నట్లుగా కనిపించాలని కోరుకుంటే చీలికతో ఉన్న మిడీ-పొడవు డ్రెస్ ని కూడా మీరు ఎంచుకోవచ్చు.
పఫ్డ్ స్లీవ్ టాప్స్: ఉబ్బిన స్లీవ్ స్టైల్ 2021 ఫ్యాషన్ పోకడల్లో అత్యంత ప్రసిద్ధి చెందింది. సాలిడ్ రంగు పఫ్-స్లీవ్ టాప్ ని డెనిమ్స్ తో జత కలిపి ధరించండి మరియు సులభంగా స్ప్రింగ్ రూపంలో కనిపించడానికి హూప్స్ చేర్చండి.
వైడ్ లెగ్ ప్యాంట్స్: ఈ స్ప్రింగ్ సమ్మర్ లో వైడ్-లెగ్గ్ డ్ బాటమ్ వేర్ పోకడతో 70ల సమయానికి వెళ్లండి. ట్యాంక్ టాప్ తో లేదా ముడి వేసిన షర్ట్ తో కలిపి కాజువల్ రూపంలో కనిపించండి.
కలర్ బ్లాక్ కుర్తీస్: కలర్ బ్లాక్ కుర్తీలు ఈ సీజన్ లో గొప్ప హిట్ సాధించాయి. విచారకరమైన రోజులకు వీడ్కోలు చెప్పండి మరియు మీ యొక్క స్టైలిష్ ఎథ్నిక్ రూపాన్ని ప్రదర్శించండి. బ్లాక్ ప్రింట్ కుర్తీల్ని కాంట్రాస్ట్ ప్యాంట్స్ మరియు ఆక్సిడైజ్డ్ జ్యూయలరీతో కలిపి ధరించినప్పుడు ఆకర్షణీయంగా ఉంటాయి.
పేజల్ శారీస్ : పేజల్ శారీస్ అందం ఏమంటే మీరు వాటిని పలు విధాలుగా అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ తో లేదాఓంబ్రే రూపం కోసం ప్రాథమికమైన పేజల్ రంగుకి ముదురు ఛాయతో కలిపి ధరించవచ్చు. ఆర్భాటాలు లేని వర్ట్యువల్ వివాహాలు కోసం ఇవి అనుకూలంగా ఉంటాయి.
టస్సెల్ ఇయర్ రింగ్స్ : ముదురు రంగు టస్సెల్స్ యొక్క సరదా అంశాన్ని ఏదీ అధిగమించలేదు. ఈ ఆకట్టుకునే స్టేట్మెంట్ పీసెస్ అందమైన డ్రెస్ లు నుండి వైడ్ లెగ్ ప్యాంట్స్ వరకు అనుకూలంగా సరిపోతాయి.
స్లింగ్ బ్యాగ్: ఈ బ్యాగ్స్ ని తీసుకు వెళ్లడం చాలా సులభం మరియు ఫ్యాషన్ కోరుకునే ప్రతీ వ్యక్తి వీటిని అభిమానిస్తారు. డెనిమ్ తో డైంటీ డ్రెస్ లు, వదులుగా ఉండే టి-షర్ట్ స్లింగ్ బ్యాగ్స్ తో ఉత్తమంగా ఉంటాయి.
ఫ్లిప్ -ఫ్లాప్స్: ఈ సులభమైన, గాలి చొరబడే వీటిలోకి అలవోకగా జారిపోవడానికి ఒక ప్రత్యేకమైన అమరిక ఉంది. ఫ్లిప్-ఫ్లాప్స్ వైడ్ లెగ్ ప్యాంట్స్ లేదా ఫ్లోయీ డ్రెస్ లతో అనుకూలంగా ఉంటాయి మరియు పూర్తి రోజంతా సులభంగా చుట్టుప్రక్కల నడవడానికి సౌకర్యవంతంగా ఉంటాయి.
హవాయ్ యన్ ప్రింట్ షర్ట్స్: పూలు లేదా అలోహా ప్రింట్స్ - వేడి వాతావరణం పోకడ ఇక్కడే ఉంది. బోల్డ్ లేదా పేజల్ రంగుల్లో హవాయ్ యన్ షర్ట్స్ ని సాలిడ్ బెర్ముడాస్ మరియు స్నీకర్స్ తో ధరించినప్పుడు ఉత్తమంగా కనిపిస్తాయి.
పేజల్ పోలోస్: పేజల్ రంగుల్లో అత్యద్భుతమైన పోలో టి-షర్ట్ వంటివి ఆనందించవచ్చు. ఇవి స్టైల్ గా ఉన్నా కూడా సాధారమంగా ఉంటాయి, వేసవి కాలానికి అనుకూలంగా ఉంటాయి.
సైడ్ -స్ట్రైప్ జాగర్స్ : అథ్లీజర్ ఆర్భాటంగా స్ట్రీట్ స్టైల్ తో హడావిడి చేస్తుంటే, జాగర్స్ సౌకర్యవంతంగా మరియ స్టైలిష్ గా ఉండే జాగర్స్ సమకాలీన పోకడ. సాలిడ్ రంగులు మరియు ప్రింట్లు రెండిటిలో కాజువల్ టి-షర్ట్స్ మరియు పోలోస్ తో అవి బాగా కనిపిస్తాయి.
బోల్డ్ బెర్ముడాస్: సాలిడ్ రంగుల్లో లేదా సూక్ష్మ ప్రింట్లు మరియు స్ట్రైప్స్ లో కావచ్చు, బెర్ముడా షార్ట్స్ వేసవి కోసం అత్యంతగా కోరుకునే బాటమ్ వేర్. సరైన ఫుట్ వేర్ రకంతో కలిపి స్టైల్ స్టేట్మెంట్ చేయండి. మీరు వైట్ స్నీకర్స్, స్లైడర్స్ లేదా లోఫర్స్ ని ఎంచుకోవచ్చు.
క్రోనోగ్రాఫ్ రిస్ట్ వాచీలు: అందంగా తయారు చేయబడిన క్రోనోగ్రాఫ్ రిస్ట్ వాచీతో మీ పూర్తి రూపానికి ఒక సాటిలేని సొగసు చేర్చండి. ఆధునికమైన సమకాలీన డిజైన్ తో, మీ కాజువల్ వేసవి రూపానికి సరిగ్గా సరిపోతుంది.
బోల్డ్ కలర్డ్ స్నీకర్స్: స్నీకర్స్ కోసం హై-వోల్టేజ్ ఛాయలు పరిపూర్ణంగా సరిపోతాయి. న్యూట్రల్స్ తో మీ బూట్ల కోసం ప్రకాశవంతమైన రంగు మీ రూపాన్ని నవీకరిస్తుంది, మీ సౌకర్యవంతమైన ప్రదేశం నుండి బయటకు అడుగు పెట్టండి మరియు ఒక ప్రయోగాత్మకమైన మిశ్రమంలో లీనమవ్వండి మరియు ఈ వేసవికి సరిపోలండి.