Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సంప్రదాయబద్ధమైన కొత్త సంవత్సరం ఆరంభానికి సిద్ధంగా ఉండటంతో, ఉగాదిని జరుపుకునే కస్టమర్లు యొక్క విలక్షణమైన షాపింగ్ అవసరాల్ని పరిష్కరించడానికి ప్రత్యేకంగా కూర్చిన ఉత్పత్తులు యొక్క విస్త్రత శ్రేణి ఎంపికని తెచ్చిన తమ 'ఉగాది షాపింగ్ సెంటర్' ప్రారంభిస్తున్నట్లు Amazon.in నేడు ప్రకటించింది. పూజా సామగ్రి, ఎథ్నిక్ వేర్, ఎలక్ట్రానిక్స్, హోం డెకార్, కిచెన్ ఉపకరణాలు, ఫ్యాషన్ మరియు సౌందర్య అవసరాలు, పెద్ద ఉపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, యాక్ససరీస్, అమేజాన్ పరికరాలు మరియు ఇంకా ఎన్నో వాటిని కస్టమర్లు షాపింగ్ చేయవచ్చు.
లక్షలాది ఉత్పత్తులు పొందడానికి ఏకైక వేదికని కస్టమర్లకు ఇవ్వడం ద్వారా పండగ అనుభవాన్ని పెంచడానికి స్టోర్ ప్రత్యేకంగా రూపొందించబడింది. కస్టమర్లు పిజియన్, మేబిలైన్, లాక్మే, ఫాసిల్, బోట్, హెచ్ పీ, వన్ ప్లస్, శామ్ సంగ్ మరియు ఇంకా ఎన్నో రకాల బ్రాండ్స్ నుండి ఎంచుకోవాలి. సెల్లర్స్ నుండి ఆఫర్లతో ఉగాది షాపింగ్ స్టోర్ Amazon.in నుండి కస్టమర్లు కొన్ని ఉత్పత్తుల్ని కొనుగోలు చేయవచ్చు.
అన్ని సందర్భాలు కోసం పరిపూర్ణమైన ఎథ్నిక్ వేర్ మరియు ఇతర ఫ్యాషన్ యాక్ససరీస్
· మీమోసా విమెన్స్ మైసూర్ సిల్క్ క్రీప్ చీర - ఈ అందమైన మస్టర్డ్ ఎల్లో క్రీప్ ఫ్యాబ్రిక్ చీరతో మహిళలు తమ అందాన్ని ప్రదర్శించవచ్చు. అన్ని సందర్భాలకు సరిపోయే ఈ చీరని మీరు ప్రేమించిన వారికి బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది ఐఎన్ఆర్ 1789కి లభిస్తోంది.
· స్టిచ్ చేయని బ్లౌజ్ తో మీమోసా విమెన్స్ మైసూర్ సిల్క్ క్రీప్ చీర- పూర్తిగా వోవెన్ సెల్ఫ్ తో, దీనికి నేసిన జరీ అంచు , కాంట్రాస్ట్ పల్లు ఉన్నాయి, కోరల్ రెడ్ రంగుతో లభించే దీని ధర ఐఎన్ఆర్ 1,789.
· వస్త్రమే మెన్స్ కాటన్ సిల్క్ థోతీ- పార్టీ నుండి వివాహాలు వరకు, ఇది ప్రతీ శుభ సందర్భానికి సరిపోతుంది. ఇబ్బందులు లేకండా సౌకర్యవంతంగా ధరించడానికి ప్యాంట్ స్టైల్ లో లభించే రెడీమేడ్ థోతి ఇది. మ్యాచింగ్ తో లేదా కాంట్రాస్టింగ్ కుర్తాతో జత చేయండి. ఇది ఐఎన్ఆర్ 1,099కి లభిస్తోంది.
అమేజాన్ డివైజ్ లతో - ఇకో, ఫైర్ టీవీతో వినోదం
· సరికొత్త ఇకో డాట్ (4వ తరం) -మ్యూజిక్, న్యూస్ , ట్రివియా, స్కోర్స్, వాతావరణం, అలారంలు, పిల్లల పద్యాలు మరియు కథలు కోసం అలెక్సాని అడగండి. ఇంగ్లిష్ &హిందీలలో సహాయపడటానికి అలెక్సా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అత్యంత ప్రసిద్ధి చెందిన స్మార్ట్ స్పీకర్ ఇప్పుడు తాజా డిజైన్ లో లభిస్తోంది మరియు మెరుగుపరచబడిన శృతితో పెద్దగా, క్రిస్ప్ సౌండ్ అందిస్తోంది. దీని వెల ఐఎన్ఆర్ 3,999.
· ఫైర్ టీవీ స్టిక్ (3వ తరం, 2021)- కొత్త తరానికి చెందిన పైర్ టీవీ స్టిక్ ఇప్పుడు సరికొత్త అలెక్సా వాయిస్ రిమోట్ (3వ తరం)తో లభిస్తోంది. యాప్స్ లో ఉండే షోలని అన్వేషించి మరియు ప్రారంభించడానికి మీరు మీ వాయిస్ ని ఉపయోగించేలా చేస్తుంది. సరికొత్త ప్రీసెట్ బటన్స్ మీరు అభిమానించే యాప్స్ ని త్వరగా అందుకునేలా చేస్తాయి. ప్లస్, మీ టీవీ మరియు సౌండ్ బార్ లో పవర్ మరియు సౌండ్ ని ఒకే ఒక రిమోట్ తో నియంత్రిస్తాయి. ఇది ఐఎన్ఆర్ 3,999కి లభిస్తోంది.
కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు యాక్ససరీస్ పై గొప్ప డీల్స్ :
· వన్ ప్లస్ నార్డ్ 5జీ (బ్లూ మార్బుల్, 12 జీబీ ఆర్ఏఎం, 256 జీబీ స్టోరేజ్)- 2.4GHz క్రియో 475 ప్రైమ్ + 2.2GHz క్రియో 475 గోల్డ్ + 6x1.8GHz క్రియో 475తో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ తో లభిస్తోంది. సిల్వర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 765 5జీ మొబైల్ వేదిక ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 620 జీపీయుత. మీరు దీనిని ఐఎన్ఆర్ 29,999కి కొనుగోలు చేయవచ్చు.
· రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ - క్రియో 470 ఆక్టా-కోర్ తో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 732 జీ ప్రాసెసర్ తో శక్తివంతంగా రూపొందించబడింది; 8nm ప్రక్రియ. ఇది (1080x2400)AMOLED డాట్ డిస్ ప్లేతో 120 Hz అత్యధిక రిఫ్రెష్ రేట్ FHD + ని కలిగి ఉంది. ఇది ఐఎన్ఆర్ 19,999కి లభిస్తోంది.
· బోట్ ఎయిర్ డోప్స్ 441 టీడబ్ల్యూఎస్ ఇయర్-బడ్స్ - ఎయిర్ డోప్స్ 441 ఇయర్ బడ్స్ లో 5 గంటలు వరకు ప్లేబ్యాక్ సమయం మరియు ఛార్జింగ్ లో అయితే 25 గంటలు ఇస్తుంది మరియు ఇయర్ బడ్స్ 1.5 గంటల్లో 100% ఛార్జ్ చేయబడతాయి. దీనికి 10 మీ రేంజ్ తో v 5.0 బ్లూటూత్ ఉంది మరియు ఆండ్రాయిడ్ &iOSలకు అనుకూలమైనది. ఐఎన్ఆర్ 2,499కి లభిస్తుంది.
· జేబీఎల్ ఫ్లిప్ 3 స్టిల్త్ వాటర్ ప్రూఫ్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ - ఇది జేబీఎల్ సిగ్నేచర్ సౌండ్ తో లభిస్తోంది, ఉత్తమమైన ఆడియో సెట్టింగ్స్ క్రింద 10 గంటలు ప్లేటైం , వైర్ లెస్ బ్లూటూత్ స్ట్రీమింగ్ అందిస్తోంది. మన్నికైన ఫ్యాబ్రిక్ మెటీరియల్ తో IPX7 వాటర్ ప్రూఫ్. రెండు బయటి పాసివ్ బాస్ రేడియేటర్స్. ఇది ఐఎన్ఆర్ 5,499కి లభిస్తోంది.
· హెచ్ పీ 15 (2021)సన్నని &నాజూకైన- 11వ తరం ఇంటెల్ కోర్ i3- 1115G4 ప్రాసెసర్ తో ఎంబెడ్ చేయబడింది ( ఇంటెల్ టర్బో బూస్ట్ టెక్నాలజీతో, 4.1 GHz వరకు 6MB L3 కాష్, 2 కోర్స్). 8 జీబీ డీడీఆర్4-2666 ఎస్ డీఆర్ఏఎం (2x4 జీబీ) మెమోరీ మరియు 1టీబీ 5400 ఆర్ పీఎం ఎస్ఏటీఏ హెచ్ డీడీతో స్టోరేజ్ ని కలిగి ఉంది. ఇది ఐఎన్ఆర్ 38,490కి లభిస్తోంది.
· మి నోట్ బుక్ హొరైజాన్ ఎడిషన్ 14- 10వ తరం ఇంటెల్ కోర్ i 5 - 10210యు ప్రాసెసర్ తో తయారు చేయబడింది. 1.6 GHz బేస్ వేగం, 4.2 GHz గరిష్ట వేగం, 8 త్రెడ్స్ ఉన్నాయి. దీనిలో ఒక నెల ట్రయల్ సబ్ స్క్రిప్షన్ తో ప్రీ-ఇన్ స్టాల్ చేయబడిన ఆఫీస్ 365 సాఫ్ట్ వేర్ తో విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టం ఉంది. ఇది ఐఎన్ఆర్ 54,999కి లభిస్తోంది.
స్మార్ట్ వాచీతో
· కొత్త యాపిల్ వాచ్ ఎస్ఈ- దీని జీపీఎస్ మోడల్ మీ రిస్ట్ నుండి మీరు కాల్స్ అందుకోవడానికి మరియు టెక్స్ట్స్ కి జవాబు ఇవ్వడానికి అవకాశం ఇస్తుంది. పెద్ద రెటీన్ ఓఎల్ఈడీ డిస్ ప్లే. సీరీస్ 3 కంటే 2x వరకు వేగవంతమైన ప్రాసెసర్. యాపిల్ వాచ్ పై మీ రోజూవారీ కార్యకలాపం గమనించండి మరియు iPhone లో ఫిట్ నెస్ యాప్ లో మీ పోకడలు చూడండి. పరిగెత్తడం, నడవడం, సైక్లింగ్, యోగా, ఈత, డాన్స్ చేయడం వంటి వ్యాయామాలు కొలవండి. ఇది ఐఎన్ఆర్ 32,897కి లభిస్తోంది.
· అమజ్ ఫిట్ జీటీఎస్ 2 మినీ సూపర్ -లైట్ స్మార్ట్ వాచ్ - కేవలం 19.5 గ్రా అతి తేలికైన బరువు గల బాడీతో , 8.95 మీమీ సన్నని బాడీతో లభిస్తోంది. పగలు మరియు రాత్రి మరియు క్రీడా కార్యకలాపాలు సమయంలో ధరించడానికి సౌకర్యవంతమైనది. 70+ బిల్ట్-ఇన్ స్పోర్ట్స్ మోడ్స్ మరియు 5 ఏటీఎం నీటి -నిరోధకత గలది. 24 గంటలు గుండె కొట్టుకోవడం పర్యవేక్షిస్తుంది, ఫీమేల్ సైకిల్ ట్రాకింగ్, స్లీప్ క్వాలిటి మానిటరింగ్, స్ట్రెస్ స్థాయిని పర్యవేక్షిస్తుంది మరియు BIO ట్రాకర్ 2 పీపీజీని కలిగి ఉంది. ఇది ఐఎన్ఆర్ 6,999కి లభిస్తోంది.
ఈ ఆశ్చర్యకరమైన స్మార్ట్ టీవీలుగా మీ టీవీని అభివృద్ధి చేయండి:
· వన్ ప్లస్ వై సీరీస్ 108 సెం.మీ ( 43 అంగుళాలు) ఫుల్ హెచ్ డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 43 వై1- 60 హెర్ట్ జ్ రిఫ్రెష్ రేట్ తో ఇది ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ ( 1920x 1080) అందిస్తుంది. సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్ కి కనక్ట్ చేయడానికి 2 హెచ్ డీఎంఐ పోర్ట్స్ కనక్టివిటి దీనికి ఉన్నాయి. హార్డ్ డ్రైవ్స్ మరియు ఇతర యూఎస్ బీ డివైజ్ లని కనక్ట్ చేయడానికి దీనిలో 2 యూఎస్ బీ పోర్ట్స్ ఉన్నాయి. ఇది ఐఎన్ఆర్ 25,999కి లభిస్తోంది.
· మీ టీవీ 4ఏ ప్రో 80 సెం.మీ ( 32 అంగుళాలు) హెచ్ డీ రెడీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ - ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో హెచ్ డీ రెడీ ఆండ్రాయిడ్ టీవీ రిజల్యూషన్ (1366x768) ని అందిస్తోంది.సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్ కి కనక్ట్ చేయడానికి 3 హెచ్ డీఎంఐ పోర్ట్స్ కనక్టివిటి దీనికి ఉన్నాయి. హార్డ్ డ్రైవ్స్ మరియు ఇతర యూఎస్ బీ డివైజ్ లని కనక్ట్ చేయడానికి దీనిలో 2 యూఎస్ బీ పోర్ట్స్ ఉన్నాయి. ఇది ఐఎన్ఆర్ 14,999కి లభిస్తోంది.
ఈ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లతో పునరుత్తేజం కలిగించే వేసవికి మారండి:
· శామ్ సంగ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వెర్టర్ స్ల్పిట్ ఏసీ - ఇన్వెర్టర్ కంప్రెసర్ మరియు వేరియబుల్ స్వీడ్ కంప్రెసర్ తో స్ల్పిట్ ఏసీ వేడి భారాన్ని బట్టి విద్యుత్తుని సర్దుబాటు చేస్తుంది. వివిధ కూలింగ్ అవసరాలు కోసం వివిధ టన్నేజీలలో ఎంచుకోవడానికి 5 మోడ్స్ లో లభిస్తోంది. మీరు దీనిని ఐఎన్ఆర్ 38,990కి కొనుగోలు చేయవచ్చు.
· శామ్ సంగ్ 198 లీ 4 స్టార్ ఇన్వెర్టర్ డైరక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ - ఇది హెచ్చుతగ్గులు లేని చల్లదనం మరియు వ్యయభరితం కాని డైరక్ట్ -కూల్ రిఫ్రిజిరేటర్. ఇది 198 లీ. సామర్థ్యంలో లభిస్తోంది. అవివాహితులు, 2 లేదా 3 సభ్యులు గల కుటుంబాలకు అనుకూలమైనది. ఇది ఇది ఐఎన్ఆర్ 16,340కి లభిస్తోంది.
· హనీకూంబ్ ప్యాడ్స్ తో క్రాంప్టన్ ఓజోన్ 75 లీటర్ల డిజర్ట్ ఎయిర్ కూలర్ -75 లీటర్ల సామర్థ్యాన్నికలిగిన ఇది 550 చదరపు అడుగుల వైశాల్యం గల గదికి అనుకూలమైనది. దీనిలో ప్రభావవంతమైన హనీకూంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. గాలి వేగాన్ని నియంత్రించే వ్యవస్థ కూడా ఉంది. ఇది ఐఎన్ఆర్ 9,695కి లభిస్తోంది.
ఈ ఫ్యాషన్ అవసరాలతో అద్భుతంగా కనిపించడం మర్చిపోవద్దు:
· ఫాసిల్ అనలాగ్ బ్లాక్ డయల్ మెన్స్ వాచ్ -ఎఫ్ఎస్ 5653- ఇది గుండ్రని కేస్ ఆకారంతో నలుపు రంగు డయల్ రంగులో లభిస్తోంది. స్టెయిన్ లెస్ స్టీల్ లో బ్యాండ్ మెటీరియల్ ఉపయోగించబడింది. ఇది ఐఎన్ఆర్ 9,945కి లభిస్తోంది.
· టామ్మీ హిల్ ఫిగర్ గ్రేడియెంట్ ఏవియేటర్ యూనిసెక్స్ సన్ గ్లాసెస్ - ఇవి పెద్ద సైజ్ మ్యాప్ తో లభిస్తున్నాయి. ఫ్రేమ్ సైజ్ : లెన్స్ వెడల్పు- 58 మీమీ, ముక్కు-దూలం: 15 మీమీ, కళ్లజోడు కమ్మీల పొడవు : 140 మీమీ. 100% యూవీ రక్షణ ఇస్తాయి. బ్రౌన్ రంగు కళ్లజోడు కమ్మీతో బ్రౌన్ రంగు ఫ్రేమ్. ఇది ఐఎన్ఆర్ 6,392కి లభిస్తోంది.
ఈ సౌందర్య సాధనాలతో పండుగకి సిద్ధం
· లాక్మే అబ్ సొల్యూట్ ఇన్ఫినిటి ఐ షేడో పలెట్ - ఇదిసున్నితమైన రూపం కోసం న్యూడ్ మరియు పేస్టల్ ఛాయల్ని అందిస్తుంది. లోతైన రంగు రావడానికి సులభంగా కలిసిపోతుంది. ప్రకాశవంతమైన మరియు ఆకర్షణీయమైన ఛాయలు అందరూ తలలు తిప్పి చూసేలా చేస్తాయి. ఇది ఐఎన్ఆర్ 650కి లభిస్తోంది.
· మేబిల్లిన్ న్యూయార్క్ సూపర్ స్టే మ్యాటీ ఇంక్ లిక్విడ్ లిప్ స్టిక్- సూపర్ స్టే మ్యాటీ ఇంక్ లిక్విడ్ లిప్ స్టిక్ మీ పెదవుల్ని లోపం లేని మ్యాటీ ఫినిష్ తో, 16 గంటలు వరకు ఉంచుతుంది. ఈ లిప స్టిక్ లో ఉన్న విలక్షణమైన ఆరో అప్లికేటర్ మరింత సూక్ష్మంగా లిక్విడ్ లిప్ స్టిక్ వేయడానికి అవకాశం ఇస్తుంది . ఇది ఐఎన్ఆర్ 422కి లభిస్తోంది.
· మగవారి కోసం బాంబే షేవింగ్ కంపెనీ బహుమతులు - 3 విధాల షేవింగ్ నియమావళితో మృదువైన, సున్నితమైన మరియు ఆరోగ్యవంతమైన చర్మాన్ని 4 వారాల్లో పొందండి. సమృద్ధియైన, క్రీం నురగని కలగచేయడానికి ఇమిటేషన్ బ్యాడ్జర్ బ్రష్ &టీ ట్రీ షేవింగ్ క్రీంని ఉపయోగించండి. ఇది ఐఎన్ఆర్ 1,049కి లభిస్తోంది.
అద్భుతమైన జ్యూయలరీ
· మహిళలు కోసం సుఖ్కీ అద్భుతమైన 24 కారట్ల గోల్డ్ ప్లేటెడ్ చోకర్ నెక్లెస్ సెట్ - మహిళలు కోసం సంప్రదాయబద్ధమైన 24 కారట్ల బంగారంతో చేసిన నెక్లెస్ సెట్ ఈ శ్రేణితో మీ సమయాన్ని గుర్తుండిపోయేలా చేసే ఏదైనా భారతీయ రూపాన్ని పూర్తిస్తుంది. ఇది ఐఎన్ఆర్ 634కి లభిస్తోంది.
· మహిళలు కోసం సుఖ్కి అమోఘమైన పెరల్ గోల్డ్ ప్లేటెడ్ కుందన్ మీనాకారి షాండ్లియర్ ఇయర్ రింగ్స్- మహిళలు కోసం సంప్రదాయబద్ధమైన 24 కారట్ల గోల్డ్ తో చేసిన నెక్లెస్ సెట్ఈ శ్రేణితో మీ సమయాన్ని గుర్తుండిపోయేలా చేసే ఏదైనా భారతీయ రూపాన్ని పూర్తిస్తుంది. ఇది ఐఎన్ఆర్ 451కి లభిస్తోంది.
పూజా సామగ్రి:
· గోల్డ్ గిఫ్ట్ ఐడియాస్ 12 అంగుళాల సరోవర్ సిల్వర్ ప్లేటెడ్ పూజా థాలీ సెట్ - ఈ వెండి పూజా సెట్ ఏడుకి పైగా వెండి వస్తువులు మరియు ఒక పెద్ద వెండి కంచంతో పూజా సంస్కారాల్ని నిర్వహించడానికి అవసరమైన అన్ని వస్తువులతో లభిస్తోంది. ఈ పూర్తి 12 అంగుళాల థాలీ Amazon.in లో ఐఎన్ఆర్ 1,049కి లభిస్తోంది.
నోరూరించే తినుబండారాలు:
· బికానో గులాబ్ జామూన్ - ఈ సంప్రదాయబద్ధమైన కొత్త సంవత్సరాన్ని ఈ మృదువైన మరియు నోటిలో కరిగిపోయే గులాబ్ జామూన్ తో మీ అతిథులకు ఆనందం కలిగించండి. ఇది ఐఎన్ఆర్ 210కి లభిస్తోంది.
· బికానో బికనీరి భుజియా - మీ అతిథుల్ని కారప్పూసలో మునగనీయండి మరియు ఈ రుచికరమైన భుజియాతో వారి జిహ్వని మార్చండి. ఇది ఐఎన్ఆర్ 197కి లభిస్తోంది.
లాంచ్ ప్యాడ్ నుండి ఈ పునరుత్తేజం కలిగించే కాంబోస్ తో ఈ కొత్త సంవత్సరం కోసం సిద్ధంగా ఉండండి:
· మిస్టిక్ ఎర్త్ ఫెస్టివ్ స్కిన్ ఇండల్ జెన్స్ కాంబో - మీకు నునుపైన మరియు తేమతో నిండిన అనుభూతిని ఇవ్వడానికి జాగ్రత్తగా శుభ్రం చేసే కస్టమర్డ్ యాపిల్ ఎక్స్ ట్రాక్ట్స్, రాయల్ జెల్లీతో ఉత్తేజపరిచే మరియు గాఢత లేని క్లీన్సర్ నిండింది. చర్మానికి లోతైన పోషకత్వాన్ని కేటాయిస్తుంది మరియు సున్నితమైన తేమ సమతుల్యతని తగ్గనీయకుండా చర్మానికి హైడ్రేషన్ ఇస్తుంది. ఇది ఐఎన్ఆర్ 1,298కి లభిస్తోంది.
· ఉదయన్ టీ ఫెస్టివి టీ గిఫ్ట్ బాక్స్, 4 టీలు - విలాసవంతమైన రూపం మరియు అనుభూతి కోసం గోల్డ్ ఫాయిల్ అంశాలతో అందంగా డిజైన్ చేయబడిన పెట్టె. సంప్రదాయబద్ధమైన కొత్త సంవత్సరానికి మరియు ఏదైనా ఇతర సందర్భానికి పరిపూర్ణమైన బహుమతి. గిఫ్ట్ ప్యాక్ లో 4 వేర్వేరు టీ రకాలు ఉంటాయి- డార్జిలింగ్ ఆటమ్ డిలైట్ బ్లాక్ టీ, టర్మరిక్ స్పైస్ గ్రీన్ టీ, లెమన్ సూత్ గ్రీన్ టీ, మరియు ఇంపీరియల్ ఎర్ల్ గ్రే బ్లాక్ టీ . ఇది ఐఎన్ఆర్ 997కి లభిస్తోంది.
డెకార్ తో అలంకరణ:
· హోం సెంటర్ ఇమ్లీ 3+2 ఫ్యాబ్రిక్ సోఫా సెట్ - ఈ ఉత్పత్తికి పొడవు ( 184 సెం) , వెడల్పు ( 92 సెం.మీ), ఎత్తు (88 సెం.మీ) కొలతలు గలవు. ప్రాథమిక మెటీరియల్ ఫ్యాబ్రిక్ కాగా పాలియెస్టర్ అప్ హోల్ స్టెరి మెటీరియల్. వివిధ రంగుల్లో మరియు సమకాలీన స్టైల్ లో లభిస్తోంది. దీని వెల ఐఎన్ఆర్ 32,950.
· సోలిమో పెట్రా సాలిడ్ శీషం ఉడ్ క్వీన్ బెడ్ - పొడవు ( 78 అంగుళాలు), వెడల్పు ( 63 అంగుళాలు), ఎత్తు ( 35 అంగుళాలు) కొలతతో క్వీన్ సైజ్ బెడ్ తో ఇది లభిస్తోంది. చేర్చబడిన మెటీరియల్ లో ప్రీమియం టీక్ ఫినిష్ తో శీషం సాలిడ్ ఉడ్ ఉంది. మ్యాట్రెస్ కి ఎండీఎఫ్ మద్దతు ఇస్తోంది . ఇది ఐఎన్ఆర్ 15,399కి లభిస్తోంది.
హోం అండ్ కిచెన్ ఉపకరణాలు
· బటర్ ఫ్లై జెట్ ఎలైట్ మిక్సర్ గ్రైండర్- సొగసైన హ్యాండిల్ మరియు విరిగిపోని మూతతో; మరియు మోటార్ వేడిని తగ్గించడానికి ప్రత్యేకమైన వెంటిలేటర్ తో లభిస్తోంది. మెరుగైన మన్నిక కోసం ఉపయోగించబడిన ప్రత్యేకమైన గ్రేడ్ నైలాన్ కప్లర్స్ ని ఇది కలిగి ఉంది. ఇది ఐఎన్ఆర్ 3,135కి లభిస్తోంది.
· స్టోవ్ క్రాఫ్ట్ అందించే పిజియన్ : అభిమాన ఇండక్షన్ బేస్ అల్యూమినియం ప్రెషర్ కుకర్ -మీకు ప్రస్తుతం ఉన్న ప్రెషర్ కుకర్ ని 5లీ సామర్థ్యం గల ఈ అల్యూమినియం ఇండక్షన్ బేస్ రకంతో మార్పు చేయండి. వండేటప్పుడు అదనపు భద్రత కోసం వేడిని తట్టుకునే వాల్వ్ మూత మరియు రబ్బర్ గాస్కెట్ లు కేటాయించబడ్డాయి. ఇది ఐఎన్ఆర్ 999కి లభిస్తోంది.