Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్యాషన్, సౌందర్యసాధనాల పై గొప్ఫ ఆఫర్లతో మళ్ళీ వచ్చేసింది, అమెజాన్ ఫ్యాషన్ మెగా ఫ్యాషన్ సేల్ ట్రెండీ స్ప్రింగ్ సమ్మర్ యాపెరల్ మరియు సౌందర్యసాధనాల కోసం మీ వెదుకులాట ఇక పూర్తయ్యింది. 2021 ఏప్రిల్ 16 నుండి 18 తేదీల మధ్య జరగనుంది అమెజాన్ ఫ్యాషన్ వారి మెగా ఫ్యాషన్ సేల్. అలెన్ సోలీ, జనస్య, క్రాక్స్, జివా, ఇంకా మరెన్నో అగ్రశ్రేణి బ్రాండ్లకు చెందిన ఘనమైన పోలో టి-షర్టులు, ఎ-లైన్ కుర్తాలు, మహిళల పాదరక్షలు, సాలిటేర్ జ్యువలరీ వంటి ఉత్తమమైన ఫ్యాషన్ ట్రెండ్లను మాత్రమే కాక, తప్పకుండా కలిగి ఉండవలసిన అగ్రశ్రేణి బ్రాండ్లైన లాక్మె, మేబెల్లైన్, వెట్ ఎన్ వైల్డ్ ఇంకా మరెన్నో బ్రాండ్లకు చెందిన మాట్ లిప్‌స్టిక్‌లు, కాంపాక్ట్‌లు, షిమ్మరీ ఐషాడో ప్యాలెట్లను ఈ సేల్ తీసుకువస్తోంది.
Amazon Fashion ఫ్యాషన్ సెలక్షన్ల పై ఆఫర్ చేస్తోంది 70% వరకు తగ్గింపు, అంతే కాక అదనంగా 10 శాతం బ్యాంక్ క్యాష్‌బ్యాక్, మరియు మేకప్ ఇంకా ఇతర సౌందర్యసాధనాల పై 50 శాతం వరకు తగ్గింపును. మీ సౌందర్యాన్ని ఇనుమడింపజేసేందుకు, 10,000 స్టైల్స్ పైన, అంతే కాక మాక్స్, శామ్‌సొనైట్, న్యూ బ్యాలెన్స్, వాన్ హ్యూసెన్, క్యాషియో మరియు టైమెక్స్ వంటి బ్రాండ్ల పై డీల్స్ పొందండి. డా మిలానో, అర్మానీ ఎక్స్ఛేంజ్, మైఖేల్ కోర్స్, డికెఎన్వై, ఇంకా మరెన్నో ప్రీమియం బ్రాండ్ల నుండి మనసు తిప్పుకోలేని డీల్స్ కస్టమర్లకు లభిస్తున్నాయి. అమెజాన్ వారి మెగా ఫ్యాషన్ సేల్ 2021లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి లభిస్తుంది.
1. ఫ్యాషన్ మస్ట్-హావ్స్
· Allen Solly Men's Polo: ముదురు రంగు పోలో టి-షర్ట్ మీ దుస్తుల్లో తప్పకుండా ఉంటూ ఉంటుంది. పోలో టి-షర్ట్‌లో విలక్షణమైన కాలర్, బటన్లు, గాలిబారే ఫ్యాబ్రిక్ ఉంటుంది. క్యాజువల్ సందర్భాల కోసం ఇది చక్కగా అనువైనది. ఇది లభిస్తోంది INR 539లకు.
· Janasya Women's A-Line Kurta: ఈ సొగసైన పూల-పూల పోలీ క్రేప్ కుర్తా, ఆకర్షణీయమైన ఆకుపచ్చ రంగులో లభిస్తోంది. దీనిలో బెల్ స్లీవ్స్, రౌండ్ నెక్, ప్రతి ఆకారాన్ని పరిపూర్ణం చేయగలిగే ఎ-లైన్ కట్ ఉంటాయి. ఇది లభిస్తోంది INR 755లకు.
· Max Boy's Regular Fit T-Shirt: క్రూ నెక్ మరియు షార్ట్ స్లీవ్స్ కలిగిన ఈ ప్రింటెడ్ టి-షర్ట్, డెనిమ్ షార్ట్ మీద ధరించేందుకు, గేమ్ టైమ్‌కు చక్కగా అనువైనది. ఈ టి-షర్ట్ లభిస్తోంది, INR 637లకు.
· Crocs Women’s Clogs: ఈ నలుపు రంగు క్రోక్స్ నమ్మలేనంత తేలికగానూ, ధరించేందుకు ఎంతో ఫన్గానూ ఉంటాయి! శుభ్రం చేయటం ఎంతో సులువైన, త్వరగా తడి ఆరిపోయే ఈ పాదరక్షల్లో గాలి వచ్చిపోయేందుకు వెంటిలేషన్ పోర్ట్స్ ఉంటాయి. ఇవి మీకు లభిస్తాయి INR 1,291లకు.
· Bourge Men's Loire-z1 Running Shoes: అత్యంత సొగసైన మరియు సౌకర్యవంతమైన ఈ రనన్నింగ్ షూస్ లో ఒక విలక్షణమైన బౌన్స్ బ్యాక్ సోల్ లభిస్తోంది. ఈ సోల్, నడిచేటప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు, రన్నింగ్ సమయంలోనూ, తీవ్రస్థాయిలో క్రీడలను ఆడే సమయాల్లోనూ ఈ షూస్‌ను అత్యంత సౌకర్యవంతంగా ఉండేట్లు చేస్తాయి. ఈ రన్నింగ్ షూస్ మీకు లభిస్తాయి, INR 699లకు.
· GIVA 925 Sterling Silver Solitaire Pendant with Chain Necklace: చాలా సింపుల్‌గా ఉన్నా ఎంతో సొగసుగా ఉండే ఈ పెండెంట్లో మునుపెరుగని మెరుపు కలిగిన, గుండ్రని వెండి ఫ్రేమ్‌లోకి సౌకర్యవంతంగా అమర్చబడిన జిర్కోన్ ఉంటుంది. ఈ నెక్లెస్ మీకు లభిస్తోంది INR 1,299లకు.
· Fastrack reflex 3.0: వేగంగా పరుగెత్తాలన్ననా, కొండ మీదకు ఎక్కాలన్నా లేక యోగాను సునాయాసంగా చేయాలనుకున్నా, ఈ స్మార్ట్ బ్యాండ్ మీ వర్కవుట్కు చక్కని భాగస్వామి కాగలదు. ఇది మీకు లభిస్తోంది INR 2,495లకు
2. సౌందర్య మరియు మేకప్ సాధనాలు
· NIVEA Soft Light Moisturizer: విటమిన్ ఇ మరియు జొజోబా నూనెలను పుష్కలంగా కలిగి ఉన్న ఈ క్రీమ్, మీ చర్మానికి మెత్తదనాన్ని, నునుపును, కోమలత్వాన్ని మరియు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇది మీకు లభిస్తోంది INR 294లకు
· Bella Vita Organic Vitamin C Face Wash: విటమిన్ సి పుష్కలంగా కలిగిన ఈ ఫేస్ వాష్, అన్ని రకాల చర్మాలకు అనువైనది. ఇందులో ప్రకృతి సహజమైన పదార్ధాలైన కాఫీ గింజలు, వేప మరియు పుదీనాలు ఇమిడి ఉన్నాయి. సులభంగా ఉపయోగించటానికి అనువుగా ఉండే ఈ ఫార్ములేషన్, బ్రేకౌట్లతో పోరాటానికి ఉపకరిస్తుంది, జిడ్డును మరియు సేబమ్ను బ్యాలెన్స్ చేస్తుంది, స్వేదగ్రంధులను మరియు సన్నని గీతలను మినిమైజ్ చేస్తుంది. ఇది మీకు లభిస్తోంది INR 225లకు.
· Set Wet Deodorant Spray Perfume: A ఉడీ, మస్కీ మరియు ఫ్రెష్ సువాసనల సమ్మేళనాన్ని కలిగిన ఈ డియోడరెంట్, షాపింగ్, మూవీస్ లేదా జస్ట్ చిల్లింగ్ లాంటి మీ డే అవుట్‌కు చక్కగా అనువైనది. ఈ డియోడరెంట్ మీకు లభిస్తోంది INR 340లకు.
· Maybelline New York Fit Me Compact: Ideal సామాన్యమైన చర్మం మొదలుకుని జిడ్డుగా ఉండే చర్మం వరకు అన్ని చర్మాలకు అనువైన ఈ మేబెల్లీన్ కాంపాక్ట్ పౌడర్, జిడ్డును మరియు చెమటను పీల్చుకుని, దీర్ఘకాలం మెరుపును కాపాడుతూ, స్వేదగ్రంధులు తక్కువగా కనిపించేట్లు చేస్తుంది. ఈ కాంపాక్ట్ మీకు లభిస్తోంది INR 159లకు.
· Lakmé Forever Matte Liquid Lip Colour: ఈ లిప్ కలర్లో గాఢమైన మాట్ పే-ఆఫ్ ఉంటుంది. అది ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది, అప్లై చేసిన తర్వాత 16 గంటల వరకు తాజాగా కనిపిస్తుంది. ఈ లిప్‌స్టిక్ మీకు లభిస్తోంది INR 265లకు.
· Wet 'n Wild Color Rose in The Air Icon 10 Pan Palette: This ఈ ఐషాడో ప్యాలెట్ శక్తివంతంగా పిగ్మెంట్ చేయబడింది, వెన్న లాగా మెత్తగా ఉండి, కలలాగా గాలిలో విహరిస్తుంది. ఈ రీఫార్ములేటెడ్ కలర్ ఐకన్ రంగులు, షిమ్మరీ డేటైమ్ రంగులు మొదలుకుని కాక్టెయిల్ వేళల కోసం సల్ట్రీ షేడ్ల వరకు, మనసు కోరుకునే పలు రంగుల సమ్మేళనంతో వస్తుంది. ఈ ఐషాడో ప్యాలెట్ లభిస్తోంది INR 399లకు.