Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశపు నెంబర్ 1 టీవీ బ్రాండ్ శాంసంగ్ నేడు తమ అలాట్ర ప్రీమియం నియో క్యుఎల్‌ఈడీ టీవీ శ్రేణిని ఆవిష్కరించింది. టీవీ సాంకేతికత మరియు డిజైన్ పరంగా నూతన బెంచ్‌మార్క్‌గా నిలిచిన ఈ డిజైన్ మీ లివింగ్ స్పేసెస్‌ను సమూలంగా మార్చనుంది. ఈ నూతన శ్రేణి లో బీజెల్ లెస్ ఇన్ఫినిటీ ఒన్ డిజెన్ ఉంది మరియు అసాధారణంగా సినిమాటిక్ వీక్షణ అనుభవాల కోసం జీవితానికి తగినట్లుగా చిత్ర నాణ్యతను సైతం అందిస్తుంది.
నియో క్యుఎల్‌ఈడీ శ్రేణి 99,990 రూపాయల ఆరంభ ధరతో లభ్యమవుతుంది. అన్ని శాంసంగ్ రిటైల్ స్టోర్లు, సుప్రసిద్ధ కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ స్టోర్లు,. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్, శాంసంగ్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్ వద్ద లభ్యమవుతాయి. నియో క్యుఎల్‌ఈడీ టీవీలను ముందస్తు బుక్ చేసుకున్న వినియోగదారులు కాంప్లిమెంటరీ గెలాక్సీ ట్యాబ్ ఎస్7+, గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ ఎల్‌టీఈను, 20వేల రూపాయల క్యాష్‌బ్యాక్ మరియు అతి తక్కువ ఈఎంఐ 1990 రూపాయలను పొందవచ్చు. ఈ ఆఫర్ ఏప్రిల్ 15–18 ,2021 వ తేదీ వరకూ ప్రత్యేకంగా శాంసంగ్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్ వద్ద లభ్యమవుతుంది. ఏప్రిల్ 19–30,2021వ తేదీ వరకూ ఈ ప్రీ బుక్ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు సుప్రసిద్ధ ఎలకా్ట్రనిక్ స్టోర్ల వద్ద లభ్యమవుతుంది. నియో క్యుఎల్‌ఈడీ ఇప్పుడు క్యుఎల్‌ఈడీ టీవీలను తరువాత దశకు క్వాంటమ్ మినీ ఎల్ఈడీతో తీసుకువెళ్తుంది. అతి ఖచ్చితంగా క్వాంటమ్ మ్యాట్రిక్స్ సాంకేతికత చేత నియంత్రించబడటంతో పాటుగా నియో క్యుఎల్‌ఈడీ కోసం శక్తివంతమైన పిక్చర్ ప్రాసెసర్ ఆప్టిమైజ్ చేస్తూ నియో క్వాంటమ్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ మినీ ఎల్ఈడీలు 40 రెట్లు చిన్నగా సాధారణ ఎల్ఈడీలతో పోలిస్తే ఉండటంతో పాటుగా అత్యుత్తమ కాంతి మరియు కాంట్రాస్ట్ స్థాయిలను ప్రదర్శించుకునేందుకు అనుమతిస్తుంది. నియో క్యుఎల్‌ఈడీ లుమినెన్స్ స్కేల్‌ను వృద్ధి చేయడంతో పాటుగా డార్క్ ఏరియాలనుడార్క్గా మరియు ప్రకాశవంతమైన భాగాలను ప్రకాశవంతంగా మారుస్తుంది. ఈ ఫలితంగా మరింత ఖచ్చితమైన, లీనమయ్యే హెచ్డీఆర్ అనుభవాలను అందిస్తుంది.
శాంసంగ్ ఇప్పుడు పూర్తి సరికొత్త డిస్ప్లే సాంకేతికత, నియో క్యుఎల్‌ఈడీ ని తమ ప్రతిష్టాత్మక 8కె మరియు 4కె టీవీ మోడల్స్‌కు పరిచయం చేసింది. ఈ శ్రేణి ఐదు పరిమాణాలు – 85 అంగుళాలు (2మీటర్ 16 సెంటీమీటర్లు), 75 అంగుళాలు (1మీటర్ 89 సెంటీమీటర్లు), 65 అంగుళాలు (1మీటర్ 63 సెంటీమీటర్లు), 55 అంగుళాలు (1మీటర్ 38 సెంటీమీటర్), 50 అంగుళాలు (1మీటర్ 25 సెంటీమీటర్)లో లభ్యమవుతుంది. నియో క్యుఎల్‌ఈడీ టీవీలను ప్రీ బుకింగ్ చేసుకున్న వినియోగదారులు కాంప్లిమెంటరీ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7+, గెలాక్సీ ట్యాబ్ ఎస్ 6 లైట్ ఎల్టీఈ ; 20వేల రూపాయల వరకూ క్యాష్‌బ్యాక్ మరియు అతి తక్కువగా 1990 రూపాయల ఈఎంఐ ను ఏప్రిల్ 15–30, 2021 వ తేదీ వరకూ పొందవచ్చు. శాంసంగ్ యొక్కప్రొప్రైయిటరీ, శక్తివంతమైన నియో క్వాంటమ్ ప్రాసెసర్ నుంచి వృద్ధిచేయబడిన అప్‌స్కేలింగ్ సామర్థ్యంలతో నియో క్యుఎల్‌ఈడీ ప్రయోజనం పొందుతుంది. 16వరకూ భిన్నమైన న్యూరల్ నెట్వర్క్ మోడల్స్‌ను వినియోగించుకోవడంతో పాటుగా, ప్రతి ఒక్కటీ ఏఐ అప్‌స్కేలింగ్ మరియు లోతైన అభ్యాస సాంకేతికతతో కూడి ఉండటం చేత నియో క్వాంటమ్ ప్రాసెసర్ చిత్ర నాణ్యతను 4కె నుంచి 8కె చిత్ర ఔట్‌పుట్‌కు ఇన్పుట్ నాణ్యతతో సంబంధం లేకుండా అందిస్తుంది.
2021 నియో క్యుఎల్ఈడీటీవీ శ్రేణిని గేమింగ్‌ను మనసులో ఉంచుకుని డిజైన్ చేశారు. దీని యొక్క మోషన్ యాక్సలేటర్ టర్బో+ ఫీచర్ లీనమయ్యే అలా్ట్ర వైడ్ గేమింగ్ అనుభవాలను అందిస్తుంది. ఇది గేమర్లకు పీసీ మరియు కన్సోల్ గేమ్స్‌ను సూపర్ అలా్ట్ర వైడ్ గేమ్ వ్యూ మరియు గేమ్ బార్‌తో అందిస్తుంది. 2021 నియో క్యుఎల్‌ఈడీ మోడల్స్ క్లిష్టత లేని గేమింగ్ అనుభవాలను తమ ఆటో లో లాటెన్సీ మోడ్‌తో అందిస్తుంది. టియరింగ్ మరియు షట్టరింగ్ లేకుండా ఆధార పడతగిన అనుభవాలను భరోసా అందిస్తుంది. ఇది నూతన మరియు సహజమైన గేమ్ బార్‌ను సైతం కలిగి ఉండటం వల్ల వినియోగదారులు అతి సులభంగా స్ర్కీన్ యాస్సెక్ట్ రేషియోను మార్చుకోగలరు. ఇన్పుట్ లాగ్‌ను పరీక్షించుకోవడంతో పాటుగా వైర్లెస్ హెడ్‌సెట్స్ మరియు మరెన్నో పొందవచ్చు. ‘‘అధిక సమయం ఇళ్లలోనే ఉంటుండటం వల్ల టెలివిజన్ వినియోగ పద్ధతులు కూడా గణనీయంగా మారుతున్నాయి. వినియోగదారులు నేడు భారీ స్ర్కీన్ ప్రీమియం టీవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తమ లివింగ్ ప్రాంగణాలకు కేవలం వైవిధ్యమైన స్టైల్ స్టేట్మెంట్ అందించడం మాత్రమే కాదు, అసాధారణ వీక్షణ అనుభవాలనూ అందిస్తున్నారు. రేపటి తరం క్యుఎల్‌ఈడీ టీవీలు, నియో క్యుఎల్‌ఈడీ టీవీలతో మేము విప్లవాత్మక వృద్ధిని అందించాం. లీనమయ్యే టీవీ వీక్షణ అనుభవాల శక్తిని వినియోగదారులు పూర్తిగా పొందేందుకు ఇది తోడ్పడుతుంది. మన జీవితంలో టీవీల పాత్ర గణనీయంగా వృద్ధి చెందింది. 2021లో శాంసంగ్ ఇప్పుడు వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా టీవీ పాత్రను సమూలంగా పునర్నిర్వచిస్తుంది’’ అని రాజు పుల్లన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు.
ఈ నూతన శ్రేణిలో పలు ప్రీమియం, రూమ్ ఫిల్లింగ్ ఆడియో ఫీచర్లు – ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ప్రో యొక్క డైనమిక్ సౌండ్ ఉంది. ఇది స్ర్కీన్‌పై ఆబ్జెక్ట్ కదలికలకనుగుణంగా శబ్దాన్ని అందిస్తుంది. అదేరీతిలో స్పేస్‌ఫిట్ సౌండ్ , టీవీ ఇన్స్టాల్ చేసిన ప్రాంతపు భౌతిక వాతావరణం విశ్లేషించి, మీ ప్రాంగణానికి అనువుగా పూర్తిగా లీనమయ్యే శబ్ద అనుభవాలను సైతం అందిస్తుంది. ఈ నూతన శ్రేణి శాంసంగ్ టీవీ ప్లస్ సర్వీస్ తో వస్తుంది.ఇటీవలనే దీనిని భారతదేశంలో ఆవిష్కరించారు. ఇది వినియోగదారులకు ఇన్స్టెంట్ యాక్సెస్‌ను ఉత్సాహపూరితమైన కంటెంట్ అయినటువంటి న్యూస్, లైఫ్‌స్టైల్, టెక్నాలజీ, గేమింగ్, సైన్స్, స్పోర్ట్స్, ఔట్‌డోర్స్,. మ్యూజిక్, మూవీస్ మరియు బింగబల్ షోస్ వ్యాప్తంగా అందిస్తుంది. వీటి కోసం ఎలాంటి చందా తీసుకోనవసరం లేదు మరియు సెట్ టాప్ బాక్స్ కూడా అమర్చుకోనవసరం లేదు.
ధర, ఆఫర్లు మరియు లభ్యత
శాంసంగ్ యొక్క నూతన శ్రేణి నియో క్యుఎల్‌ఈడీ 8కె టీవీలు రెండు మోడల్స్ – క్యుఎన్ 800ఏ 75 అంగుళాలు మరియు 65 అంగుళాలు ; క్యుఎన్ 900ఏ–85 అంగుళాలలో లభ్యమవుతుంది. 2021 నియో క్యుఎల్‌ఈడీ 4కె టీవీ శ్రేణి రెండు మోడల్స్ – క్యుఎన్ 85ఏ ను 75 అంగుళాలు, 65 అంగుళాలు, 55 అంగుళాలలో మరియు క్యుఎన్ 90ఏను 85 అంగుళాలు, 65 అంగుళాలు, 55 అంగుళాలు, 50 అంగుళాల మోడల్స్‌లో లభ్యమవుతుంది. నియో క్యుఎల్‌ఈడీ శ్రేణి 99,990 రూపాయల ఆరంభ ధరతో లభ్యమవుతుంది. అన్ని శాంసంగ్ రిటైల్ స్టోర్లు, సుప్రసిద్ధ కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ స్టోర్లు,. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్, శాంసంగ్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్ వద్ద లభ్యమవుతాయి.
నియో క్యుఎల్‌ఈడీ టీవీలను ముందస్తు బుక్ చేసుకున్న వినియోగదారులు కాంప్లిమెంటరీ గెలాక్సీ ట్యాబ్ ఎస్7+, గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ ఎల్‌టీఈను, 20వేల రూపాయల క్యాష్‌బ్యాక్ మరియు అతి తక్కువ ఈఎంఐ 1990 రూపాయలను పొందవచ్చు. ఈ ఆఫర్ ఏప్రిల్ 15–18 ,2021 వ తేదీ వరకూ ప్రత్యేకంగా శాంసంగ్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్ వద్ద లభ్యమవుతుంది. ఏప్రిల్ 19–30,2021వ తేదీ వరకూ ఈ ప్రీ బుక్ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు సుప్రసిద్ధ ఎలకా్ట్రనిక్ స్టోర్ల వద్ద లభ్యమవుతుంది.
వారెంటీ
వినియోగదారులకు అన్ని ప్యానెల్స్‌పై 2 సంవత్సరాల వారెంటీని మరియు 10 సంవత్సరాల నో స్ర్కీన్ బర్న్ ఇన్ వారెంటీని నియో క్యుఎల్‌ఈడీ 4కె టీవీలపై అందిస్తారు.
శాంసంగ్ నియో క్యుఎల్‌ఈడీ
2021 శ్రేణితో, శాంసంగ్ ఇప్పుడు తమ నియో క్యుఎల్ఈడీలను పరిచయం చేసింది. డిజైన్ మరియు ఫ్రీమియం ఫీచర్ల ఖచ్చితమైన సమ్మేళనంతో కూడిన సరికొత్త ప్రపంచపు క్యుఎల్‌ఈడీ టీవీలు. నియో క్యుఎల్‌ఈడీ టీవీలు విప్లవాత్మక క్వాంటమ్ మ్యాట్రిక్స్ సాంకేతికతను శక్తివంతమైన నియో క్వాంటమ్ ప్రాసెసర్‌తో అందిస్తుంది. శాంసంగ్ యొక్క 2021 నియో క్యుఎల్‌ఈడీ 8కె మరియు 4కె మోడల్స్ స్మార్ట్ ఫీచర్లను అందించడంతో పాటుగా టీవీల పాత్రను గణనీయంగా విస్తరిస్తుంది మరియు వినియోగదారుల మారుతున్న అవసరాలనూ తీరుస్తుంది. పూర్తి సరికొత్త చిత్ర నాణ్యతను నియో క్యుఎల్‌ఈడీ అందిస్తుంది.
క్వాంటమ్ మ్యాట్రిక్స్ సాంకేతికత
నూతన శ్రేణిలోని క్వాంటమ్ మ్యాట్రిక్ సాంకేతికత చిత్ర బ్లూమింగ్లో గణనీయమైన తగ్గుదలను ఖచ్చితమైన లైటెనింగ్ వినియోగించుకుని చేస్తుంది. టినీ క్వాంటమ్ మినీ ఎల్ఈడీ శక్తితో లోతైన బ్లాక్ టోన్స్‌ను సైతం ఇది విడుదల చేస్తుంది
నియో క్వాంటమ్ ప్రాసెసర్ 4కె మరియు 8కె
నియో క్వాంటమ్ ప్రాసెసర్లు అత్యాధునిక ఏఐ అప్‌స్కేలింగ్ సాంకేతికతను ప్రదర్శిస్తుంది. ఇది 16 న్యూరల్ నెట్వర్క్స్ వ్యాప్తంగా డాటా జనరేట్ చేయడంతో పాటుగా మరింత వివరంగా రిజల్యూషన్‌ను ఉత్పత్తి చేస్తుంది. వనరు యొక్క ఇమేజ్ నాణ్యతతో సంబంధం లేకుండా ఇది ఉత్పత్తి చేస్తుంది. ఈ ఫలితంగా మెరుగైన విజువల్ డిటైల్స్‌ను వారు పొందడంతో పాటుగా స్టాండ్స్‌లో ఉండి మరీ తమ అభిమాన జట్టుకు మద్దతునందిస్తున్న అనుభూతిని అందిస్తుంది.
క్వాంటమ్ డాట్‌తో 100% కలర్ వాల్యూమ్
నూతన శ్రేణి నియో క్యుఎల్‌ఈడీ టీవీలు నానో సైజ్డ్ క్వాంటమ్ డాట్స్ కలిగి ఉన్నాయి. ఇది మీరు చూసే ప్రతి అంశంలోనూ 100% కలర్ వాల్యూమ్‌ను అందించడంతో పాటుగా ఆఖరకు ప్రకాశవంతమైన దృశ్యాలలో సైతం ఇది ప్రదర్శిస్తుంది
క్వాంటమ్ హెచ్డీఆర్
క్వాంటమ్ హెచ్డీఆర్ టెక్నాలజీ మీరు సంప్రదాయ టీవీ అనుభవాలను మెరుగుపరిచిన శ్రేణి రంగు, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఉంటుంది. అందువల్ల మీరు ప్రతి చిత్రాన్నీ పూర్తి చైతన్యంతో చూడవచ్చు.
డిజైన్‌లో విప్లవాత్మకత, బల్క్ మరియు డిస్ట్రాక్షన్స్‌ను తొలగిస్తుంది. శాంసంగ్ యొక్క 2021 నియో క్యుఎల్‌ఈడీ 8కె లో నూతన ఇన్ఫినిటీ ఒన్ డిజైన్ ఉంది. దాదాపుగా బీజెల్ లెస్ స్ర్కీన్ మరింతగా లీనమయ్యే వీక్షణ అనుభవాలను స్లీక్ డిజైన్‌లో అందిస్తుంది. నియో క్యుఎల్‌ఈడీ 8కె యొక్క ఎటాచబల్ స్లిమ్ ఒన్ కనెక్ట్ బాక్స్– పూర్తి సరికొత్త కేబుల్ మేనేజ్మెంట్ వ్యవస్థతో ఉండటంతో పాటుగా అతి సులభంగా ఇన్స్టాల్ మరియు స్వచ్ఛమైన సౌందర్యం కలిగి ఉంది. బ్లాక్ ఎడ్జ్‌లు పూర్తిగా కలిగి ఉండటంతో పాటుగా ఇన్ఫినిటీ స్ర్కీన్ నూతన స్థాయి లీనమయ్యే వీక్షణ అనుభవాలను అందించడంతో పాటుగా పూర్తిగా మీ ప్రాంగణానికి ఆధునిక లుక్ ను అందిస్తుంది.
గతంలో ఎన్నడూ లేనట్టి రీతిలో పూర్తి శబ్ధ అనుభవాలు
2021 నియో క్యుఎల్‌ఈడీ, ప్రత్యేకమైన ఆడియో ఫీచరు అయినటువంటి ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ప్రో (ఓటీఎస్ ప్రో) సాంకేతికతను కలిగి ఉంది. ఇది ఎక్కడైతే యాక్షన్ జరుగుతుందో అక్కడే శబ్దాన్ని మీరు వినేలా చేస్తుంది. ఒకవేళ యాక్షన్ కదులుతుంటే, దానితో పాటుగా శబ్దమూ కదులుతుంది. శాంసంగ్ నియో క్యుఎల్‌ఈడీ టీవీలు శబ్దాన్ని మరో అడుగు ముందుకు క్యు–సింఫనీతో తీసుకువెళ్తాయి. శాంసంగ్ నియో క్యుఎల్‌ఈడీ నుంచి ఆడియో క్యు–సింఫనీతో సింక్ అయి వస్తుంది. మీ సౌండ్ బార్ ఖచ్చితంగా సరౌండ్ సౌండ్ అనుభవాలను అందిస్తుంది.
స్పేస్‌ఫిట్ సౌండ్ ఫీచర్, మీరు ఖచ్చితమైన శబ్దాన్ని ఆస్వాదించేందుకు అనుమతిస్తుంది. అది మీరు ఎక్కడ, ఏ విధంగా టీవీని అమర్చినా సరే దీనిలో తేడా ఏమీ ఉండదు. స్పేస్ ఫిట్ సౌండ్ టెక్నాలజీ గది వాతావరణాన్ని విశ్లేషించడంతో పాటుగా ఆ తరువాత అనువైన సెట్టింగ్స్‌కు టీవీ సౌండ్‌ను ఆటో కాలిబ్రేట్ చేస్తుంది. రణగొణ ధ్వనులు ఉన్నప్పుడు టీవీలో ఏం చెబుతున్నారో ఏవరికీ అర్థం కాదు. యాక్టివ్ వాయిస్ యాంప్లిఫయర్ ఫీచర్‌తో నియో క్యుఎల్‌ఈడీ టీవీలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇది యాంబియంట్ నాయిస్ విశ్లేషణ చేయడంతో పాటుగా వాయిస్ క్లారిటీ ఆప్టిమైజేషన్‌ను సైతం ఆన్ స్ర్కీన్ వాయిస్‌లు వృద్ధి చేసేందుకు వినియోగిస్తుంది. తద్వరా స్పష్టమైన, అతి సులభంగా వినదగిన డైలాగ్స్‌ను అందిస్తుంది.
గేమర్స్ కల
శాంసంగ్ నియో క్యుఎల్‌ఈడీ శ్రేణి టెలివిజన్లలో శాంసంగ్ యొక్క నియో క్వాంటమ్ ప్రాసెసర్ 8కె ఉంది. ఇది గేమింగ్ ఫోకస్డ్ ఫీచర్లు అయినటువంటి హైయర్ ఫ్రేమ్ రేట్, వీఆర్ఆర్ (వేరియబల్ రిఫ్రెష్ రేట్), ఏఎల్ఎల్ఎం(ఆటో లో లాటెన్సీ మోడ్) మరియు ఈఏఆర్సీ(ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానెల్), అలా్ట్ర ప్రిసిషన్ లైట్ డ్రైవింగ్ వంటి కొన్ని ఫీచర్లు హెచ్డీఎంఐ 2.1 ప్రమాణాలను అందుకుంటాయి. మోషన్ ఎక్స్‌లేటర్ టర్బో+ మీరు ఒక్క బీట్ కూడా మిస్ అయ్యారనే బాధ కలిగించదు. అతి తక్కువ బ్లర్ మరియు మెరుగైనమోషన్ క్లారిటీతో, అత్యంత వేగంగా కదిలే యాక్షన్‌ను ఒడిసిపట్టండి. మీరు క్రీడలు చూస్తున్నా లేదంటే నూతన తరపు గేమింగ్ సామర్థ్యంను ఒడిసిపడుతున్నా ఈ ప్రయోజనాలను ఒడిసిపట్టండి.
ఎక్స్‌క్లూజివ్ నూతన ఫీచర్లతో శాంసంగ్ ఇప్పుడు అసాధారణ టీవీ గేమింగ్ అనుభవాలను అందిస్తుంది. సూపర్ అలా్ట్ర వైడ్ గేమ్ వ్యూ , గేమర్లకు 21ః9 యాస్పెక్ట్ రేషియోతో గేమ్స్ ఆడే అవకాశం అందించడంతో పాటుగా అలా్ట్రవైడ్ 32ః9 రేషియోలో సైతం దానిని ఆస్వాదించే అవకాశం అందిస్తుంది. విస్తృతశ్రేణి ఫీల్డ్ ఆఫ్ వ్యూ కారణంగా గేమర్లు ఒక్క క్షణం కూడా కోల్పోరనే భరోసా కలుగుతుంది. గేమ్ బార్ ఇప్పుడు ఆటగాళ్లు వేగంగా ఆట యొక్క కీలక అంశాలను పర్యవేక్షించడంతో పాటుగా మార్చుకోవడమూ చేయవచ్చు. అది యాస్పెక్ట్ రేషియోలు మార్చుకోవడం, ఇన్పుట్ ల్యాగ్ పరీక్షించడం లేదా హెడ్సెట్ కనెక్ట్ కావడం అయినా కావొచ్చు. చివరగా, ఫ్రీ సింక్ ప్రీమియం ప్రో స్టటరింగ్ను తగ్గిస్తుంది. అందువల్ల ఆటగాళ్లు మృదువైన చిత్ర నాణ్యతను గేమ్ ప్లే అంతటా పొందవచ్చు.