Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశాన్ని క్రికెట్ సంబరాలు ఉర్రూతలూగిస్తున్న తరుణంలో, క్రికెట్ అభిమానుల కోసం Amazon.in ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఒక స్టోర్‌ను ప్రారంభించింది. క్రికెట్ అభిమానులు ఇప్పుడు స్టేడియంను తమ ఇంటికి తెచ్చుకుని, ఇంటి వద్దనే సుఖంగా ఆటను ఆస్వాదించవచ్చు. ఇందు కోసం మీకు టివిల పై 40 శాతం వరకు తగ్గింపు, ఎసిలు, రెఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు, కూలర్లు , ఇంకా మరిన్నింటి పై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది.
ప్రొటెక్టివ్ గేర్ (రక్షణ కోసం ధరించే ఉపకరణాలు), దుస్తులు, షూస్, క్రికెట్ బ్యాట్లు, బాల్స్, కిట్ బ్యాగ్‌లు మరియు ప్యూమా, అడిడాస్ న్యూ బ్యాలెన్స్, కాస్కో, ఇంకా మరెన్నో బ్రాండ్లకు చెందిన పూర్తి సెట్ల పై 50 శాతం వరకు తగ్గింపుతో, క్రీడా సామాగ్రుల పై ఉత్కంఠభరితమైన డీల్స్ పొంది ఆనందించి, క్రికెట్ సంబరాలను అందుకోండి. మా క్రికెట్ కలెక్షన్నుండి అడిడాస్, ప్యూమా, నైకె, ఫిలా, న్యూ బ్యాలెన్స్, జాకీ, మోంటే కార్లో, ఇంకా మరెన్నో రకాల బ్రాండ్లకు చెందిన, మీకు బాగా నచ్చిన జెర్సీ మరియు స్పోర్ట్స్‌వేర్‌ను ఎంచుకోండి. ఈకో, ఫైర్ టివి, అలెక్సా సౌకర్యం కలిగిన స్మార్ట్ ఉపకరణాలను, లేదా Amazon.in పై షాపింగ్ యాప్ (యాండ్రాయిడ్ మాత్రమే) ఉపయోగించి మీ అభిమాన జట్టును గట్టిగా అరిచి ప్రోత్సహించి, ఈ క్రికెటింగ్ సీజన్లో అప్డేటెడ్గా ఉండండి. అలెక్సాను మ్యాచ్అప్డేట్ల కోసం, సూచనల కోసం, క్రికెట్ వార్తల కోసం, నోటిఫికేషన్ల కోసం, జట్టును చీర్ చేసేందుకు, మరిన్ని పనుల కోసం సరళమైన వాయిస్ కమాండ్లయిన “అలెక్సా, వాట్ ఈజ్ ద స్కోర్?”, “అలెక్సా, హూ విల్ విన్ ద మ్యాచ్ టుడే?”
కస్టమర్లు ఇంటి వద్దనే క్రికెట్ స్ఫూర్తిని ఆనందించగలుగుతారు, సుఖంగా కూర్చుని మ్యాచ్ చూసేందుకు, మీ అభిమాన క్రికెట్ స్టార్ కథలను తెలిపే పుస్తకాలను చదివేందుకు, మీలో ఉత్తేజాన్ని మరియు ఉత్సాహాన్ని నిలిపి ఉంచేందుకు కావలసిన ఫిట్నెస్ ఉపకరణాలను పొందేందుకు, మీ అభిమాన క్రికెటర్‌లాగా కనిపించేందుకు కావలసిన గ్రూమింగ్ కిట్లు, స్ట్రింగ్ లైట్లు, క్రికెట్ పోస్టర్ల కోసం షాపింగ్ చేయగలుగుతారు. రెఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, మైక్రోవేవ్‌లు, బార్బెక్యూ గ్రిల్స్, పాప్‌కార్న్ మేకర్, ఇంకా మరెన్నో రకాల ఉపకరణాలతో, భగభగమండే వేసవిలోచల్లని గదిలో శీతల పానీయాలను, చిరుతిండ్లను మీకు అందుబాటులో పెట్టుకుని క్రికెట్ చూసి ఆనందించండి. Amazon.in వారి ప్రత్యేకంగా రూపొందించిన స్టోర్ నుండి క్రికెట్ అభిమానులు, పార్టిసిపేటింగ్ విక్రేతల నుండి లభించే ఆఫర్లు మరియు డీల్స్ నుండి కస్టమర్లు ఎంచుకోగలిగిన కొన్ని ఉత్పత్తులు ఈ దిగువ చూడవచ్చు.
క్రీడను ఇంటి వద్దనే చూసి ఆనందించండి : (టెలివిజన్ల పై 40% వరకు తగ్గింపు) సోనీ బ్రావియా 55 అంగుళాలు 4K అల్ట్రా HD సర్టిఫైడ్యాండ్రాయిడ్ LED TV: ఒక తెలివైన మరియు స్మార్ట్ టెలివిజన్‌తో అల్ట్రా-వ్యూయింగ్ అనుభవాన్ని ఆస్వాదించండి. దీనిలో విశాలమైన అల్ట్రా-హెచ్డి డిస్ప్లే , దానితోపాటు మంచి పిక్చర్ క్వాలిటీ మరియు స్పష్టత లభించేట్లుగా రూపొందించబడింది. సోనీ 4K అల్ట్రా HD యాండ్రాయిడ్ LED TV అందిస్తుంది సజీవమైన పిక్చర్ క్వాలిటీ. దానితో మీరు అద్భుతమైన వ్యూయింగ్ అనుభవాన్ని పొందగలుగుతారు. ఈ టివి లభిస్తోంది INR 80,740లకు.
వన్‌ప్లస్ 55 అంగుళాలు Q1 సిరీస్ 4K సర్టిఫైడ్ యాండ్రాయిడ్ QLED TV: 4K అల్ట్రా HD రిజొల్యూషన్, ఆక్సిజన్ OSతో పాటుయాండ్రాయిడ్ పై (9), RAM 3 GB మరియు 16 GB స్టోరేజ్, ఇంకా దానితోపాటు బిల్ట్-ఇన్ Wi-Fi, వన్ క్లిక్ అమెజాన్ ప్రైమ్ వీడియో బటన్ రిమోట్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్, వంటి ఇంకా ఎన్నో ఇతర ఫీచర్లు ఈ స్మార్ట్ టివిలో లభిస్తాయి. ఈ టివిలో లభిస్తాయి ఆకట్టుకునే సౌండ్, అచ్చెరువొందించే కనెక్టివిటీ మరియు సమగ్రమైన వ్యూయింగ్ అనుభవం. మీ టెలివిజన్‌ను మీరు స్వంతం చేసుకోండి INR 62,899లకు.
LG 164 cm (65 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ IPS LED TV: 65 అంగుళాల 4K అల్ట్రా HD డిస్ప్లేతో క్రికెట్ చూడటాన్ని ఆస్వాదించండి, అసంఖ్యాకమైన ఫీచర్లను, అద్భతమైన పిక్చర్ క్వాలిటీని LG 4K స్మార్ట్ UHD TVతో ఆనందించండి. ఇందులో 4K IPS డిస్ప్లే, విశాలమైన వ్యూయింగ్ యాంగిల్, యాపిల్ ఎయిర్ ప్లే2, DTS వర్చువల్:X, 20W సౌండ్, వంటి ఇంకా మరెన్నో సౌకర్యాలను పొందవచ్చు. ఎల్జి కంటెంట్ స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోగలిగిన అసంఖ్యాకమైన OTT యాప్‌లను ఇన్స్టాల్ చేసుకునే అవకాశాలను కల్పించేవి ఇందులో మీకు లభిస్తాయి. ఈ బీస్ట్‌ను మీరు Amazon.in పై మీరు స్వంతం చేసుకోవచ్చు INR 80,999లకు.
ఉత్తమమైన సాంకేతికత కలిగిన గాడ్జెట్లతో యాక్షన్‌ను ప్రత్యక్షంగా అందుకోండి: లెనోవోఐడియాప్యాడ్ స్లిమ్ 3 10వజెన్ఇంటెల్కోర్ i5 15.6-అంగుళాలు FHD థిన్ మరియు లైట్ ల్యాప్‌టాప్: దైనందిన టాస్క్‌ల కోసం, ఎంట్రీ స్థాయి కొనుగోలుకు చక్కగా అనువుగా ఉండేది లెనోవో ఐడియాప్యాడ్. ఇది ఒక అల్ట్రా-స్లీక్ ల్యాప్‌టాప్. దీని మందం 19.9 మిమీలు ఉండి, డిస్ప్లే విశాలంగా ఉంటుంది. దీనిలో 4 GB RAM, అత్యంత విశ్వసనీయమైన 1 TB HDD స్టోరేజ్ ఉన్న కారణంగా దీని ఉత్పాదకత ఉన్నత ప్రమాణాలలో ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ను పొందండి INR 42,990లకు. చూడండి, ఆనందించండి, మళ్ళీ చేయండి!
సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A 10.1 అంగుళాలు: సన్నని నొక్కు, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ 2డి సరౌండ్ సౌండ్, భారీ 6,150 mAH బ్యాటరీ కలిగిన ఈ ట్యాబ్ అందిస్తోంది అత్యద్భుతమైన వ్యూయింగ్ అనుభవం. పూర్తిగా లోహమయమైన యూనీబాడీ డిజైన్ కలిగి ఉన్న కారణంగా, దీనికి ఒక స్టైలిష్ లుక్ లభించటమే కాక, దీర్ఘకాలం మన్నేట్లు చేస్తుంది. ఇది INR 14,999లకు లభిస్తుంది.
వన్ ప్లస్ 8 ప్రొ: ఈ ఫోనులో 12GB RAM, 256 GB ఇంటర్నల్ మెమొరీ, 6.78-అంగుళాల 120Hz ప్లూయిడ్ డిస్ప్లే తో పాటు 3168 x 1440 పిక్సెల్స్ రిజొల్యూషన్ మరియు సజీవమైన ప్రభావవంతమైన కలర్ సపోర్ట్ ఉన్నాయి. ఇందులో ఒక 48MP రియర్ కెమెరా, దానిలో 4k వీడియో, 30/60 fps మరియు ఒక 16MP ఫ్రంట్ కెమేరా ఉన్నాయి.ఈ పెద్ద బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌తో నిరంతరాయమైన స్ట్రీమింగ్‌ను ఆస్వాదించండి. ఇది మీకు లభిస్తుంది INR 59,999లకు.
సామ్సంగ్గెలాక్సీ M31s: 6000mAH లిథియం-అయాన్ బ్యాటరీ, ఇంకా ఒక 5x ఫాస్ట్ చార్జ్ కలిగిన ఈ ఫోన్, స్ట్రీమింగ్ వంటి కార్యకలాపాలకు చక్కగా అనువైనది.దీనిలో 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ - ఇన్ఫినిటీ-O డిస్ప్లే, FHD+ కెపాసిటివ్ మల్టీ-టచ్ టచ్‌స్క్రీన్, 1080 x 2400 పిక్సెల్స్ రిజొల్యూషన్, ఒక 6 GB RAM, 512 జిబి వరకు ఎక్స్టెండ్ చేయగల 128GB స్టోరేజ్ కెపాసిటీ లభిస్తాయి. ఇది మీకు లభిస్తుంది INR 18,499లకు.
మీ క్రికెట్ అనుభవాన్ని సుమధురం చేసుకోండి: సెన్హీజర్ మొమెంటమ్ ట్రూ వైర్లెస్ 2: సెన్హీజర్ వారి విలక్షణమైన 7 మిమీల డైనమిక్ ఆడియో డ్రైవర్లు సృష్టించే సాటిలేని స్టీరియో సౌండ్‌ను ఆస్వాదించేందుకు ఈ హెడ్ఫోన్ల జతను స్వంతం చేసుకోండి. బ్లూటూత్ ఇయర్‌బడ్స్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 28 గంటల బ్యాటరీ లైఫ్ కలిగిన ఈ జత మీకు సునాయాసమైన, విశ్వసనీయమైన కనెక్టివిటీ నిరంతరాయంగా అందిస్తుంది. ఈ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను మీ స్వంతం చేసుకోండి INR 21,990లకు.
బోట్ రాకెర్జ్ 255 స్పోర్ట్ ఇన్-ఇయర్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్ విత్ మైక్: బోట్ రాకెర్జ్, ఒక స్పోర్ట్స్ ఫ్రెండ్లీ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లో సులభమైన కంట్రోల్స్, 6 గంటల బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. దీనిలో సూపర్ ఎక్స్ట్రా బాస్, అయస్కాంతపు ఇయర్ టిప్స్ ఉన్నాయి. ఇది వర్కవుట్స్ చేసేటప్పుడు ధరించేందుకు సురక్షితమైనది. IPX5 గుర్తు కలిగిన వాటర్ &స్వెట్ రెసిస్టెన్స్ ఉపకరణం ఇది. Amazon.in లో ఇది లభిస్తోంది INR 1,169లకు. . ఫిలిప్స్ MMS8085B/94 2.1 ఛానెల్కన్వర్టిబుల్ మల్టీమీడియా స్పీకర్ సిస్టమ్: క్రికెట్‌ను పెద్ద తెర మీద చూసేటప్పుడు ఈ స్పీకర్లు చక్కని తోడుగా నిలుస్తాయి. ఇందులోని బాస్ రిఫ్లెక్స్ స్పీకర్ సిస్టమ్, శక్తివంతమైన లోతైన బాస్ ధ్వనిని అందించి తద్వారా వాస్తవమైన శ్రవణానుభవాన్ని అందిస్తుంది. దీనిని మీ స్వంతం చేసుకోవచ్చు INR 6,499లకు. ఫైర్ TV స్టిక్: ఈ స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్‌తో పాటు అలెక్సా వాయిస్ రిమోట్ లభిస్తుంది. దీనిని సెటప్ చేయటం చాలా సులభం. దీనిని మీ HDTV లోనికి ప్లగ్ చేసి వేలాది ఛానెళ్ళు, యాప్స్ మరియు అలెక్సా స్కిల్స్‌ను ఆస్వాదించండి. ఇది మీకు Amazon.in లో INR 3,999లకు లభిస్తుంది.
మీ అభిమాన క్రికెటర్‌లాగా ఆడండి: (50% వరకు తగ్గింపు)
SG సియరా ప్లస్ కష్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్ : ఈ బ్యాట్‌ను అత్యుత్తమమైన కష్మీర్ చెక్కతో, గట్టిగా నొక్కిపెట్టి, సాంప్రదాయ ఆకారం కలిగి ఉండే విధంగా, అద్భుతమైన స్ట్రోక్స్‌కు అనువుగా తయారు చేయటం జరిగింది. ఈ బ్యాట్యొక్క హ్యాండిల్‌ను సింగపూర్ కేన్‌తో, ప్రత్యేకమైన పద్ధతిలో రబ్బర్‌ను, మరింత ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ, షాక్ అబ్సార్ప్షన్ ఉండే పద్ధతిలో, 3-వే ఇన్సర్షన్ జరపటమైనది. దీనిని మీరు స్వంతం చేసుకోవచ్చు INR 1,499లకు. SS క్రికెట్ కిట్ బ్యాగ్: డబుల్ వీల్స్ చక్రాలు కలిగిన ఈ ఫుల్ -సైజ్ కిట్ బ్యాగ్, మీ క్రికెటింగ్ గేర్‌ను మీరు సౌకర్యవంతంగా అటూ-ఇటూ తీసుకువెళ్ళగలిగేందుకు వీలు కల్పిస్తుంది. దీనిలో కొన్ని స్టోరేజ్ కంపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. ఇవి మీ బ్యాగ్‌లో వస్తువులను పద్ధతిగా పెట్టుకునేందుకు ఇవి ఉపకరిస్తాయి. ఇది మీకు లభిస్తుంది INR 1,162లకు. కొత్త బ్యాలెన్స్ ఫుల్ స్పైక క్రికెట్ షూస్: ఈ సౌకర్యవంతమైన, మన్నికైన క్రికెట్ షూస్‌ను ఎంచుకుని, మీ ఆటను మరొక స్థాయికి తీసుకువెళ్ళండి. REV-లైట్మిడ్సోల్ మీకు అందుస్తుంది రెస్పాన్సివ్నెస్, మన్నిక, లైట్-వెయిట్ రైడ్. ఇది మీకు లభిస్తుంది INR 8,999లకు.
మీ జట్టును ప్రోత్సహించండి: (50% వరకు తగ్గింపు)
MS ధోనీ మెన్స్ రెగ్యులర్ T-షర్ట్ వారి సెవెన్: ఇది, మీరు హాయిగా కూర్చుని గేమ్‌ని ఆస్వాదించేందుకు అనువైన ఒక చక్కని క్లాసిక్ ఫిట్ t-షర్ట్. దీనిని స్వంతం చేసుకోండి INR 597లకు.
అడిడాస్ ఉమెన్స్ రెగ్యులర్ ఫిట్ స్పోర్ట్స్ T-షర్ట్: ఈ బేసిక్ బ్లాక్ రెగ్యులర్ t-షర్ట్ఎప్పటికీ స్టైల్గానే ఉంటుంది. దేనితోపాటైనా సరే దీనిని ధరించవచ్చు. ఈ వార్ట్రోబ్ స్టేపుల్ను INR 1,499లకు మీ స్వంతం చేసుకోండి.
ప్యూమా మెన్స్ రెగ్యులర్ ఫిట్ క్యాజువల్ షార్ట్స్: హాయిగా తిరిగేందుకు, క్లాసిక్ బ్లాక్ షార్ట్స్ అనువైనవి. దీనితోపాటు సాలిడ్-కలర్డ్ టీ-షర్ట్ మరియు ఫ్లిప్-ఫ్లాప్స్ ధరిస్తే చక్కని జత అవుతాయి. ఈ స్నగ్ షార్ట్స్‌ను స్వంతం చేసుకోండి INR 999లకు. ఫాస్ట్‌ట్రాక్ రిఫ్లెక్స్ 2.0 యూనీ-సెక్స్ యాక్టివిటీ ట్రాకర్ – కొత్త ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ 2.0 యాక్టివిటీ ట్రాకర్‌లో కావాలనుకునే అన్ని ఫీచర్లు లభిస్తాయి! మీ అథ్లెటిక్ దుస్తులు, కాజువల్ లేదా పార్టీ దుస్తుల సొగసును పెంపొందించేందుకు ఇది మూడు రంగుల్లో లభిస్తోంది.Amazon.in పై దీనిని INR 1,195లకు స్వంతం చేసుకోంది.
ఇంటి వద్దనే మ్యాచ్ చూసే అనుభవాన్ని ఆనందమయం చేసుకునేందుకు AC మరియు రెఫ్రిజరేటర్ల కోసం షాపింగ్ చేయండి: సామ్సంగ్ 198 L 4 స్టార్ ఇన్వర్టర్ డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ – ఈ సామ్సంగ్ వారి డైరెక్ట్ కూల్ రెఫ్రిజిరేటర్ లభిస్తోంది ఒక విలక్షణమైన మరియు వినూత్నమైన డిజైన్‌లో లభిస్తోంది. స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ కారణంగా ఇది స్థిరంగా, విశ్వసనీయంగా, రెఫ్రిజరేటర్‌ను విద్యుత్తు హెచ్చుతగ్గుల నుండి రక్షిస్తూ పనిచేస్తుంది. ఇది Amazon పై INR 16, 150లకు లభిస్తోంది. విర్ల్ పూల్ 265 L 3 స్టార్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ – మీ దైనందిన అవసరాల కోసం, ఈ విర్ల్‌పూల్ ఇంటెల్లిఫ్రెష్ రెఫ్రిజిరేటర్లో, అడాప్టివ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కలిగిన కన్వర్టబుల్ ఫ్రీజర్ ఫైవ్ ఇన్ వన్ మోడ్లలో లభిస్తోంది. దీనిని అమెజాన్ పై INR 24, 990లకు మీ స్వంతం చేసుకోవచ్చు. LG 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC–5 స్టార్ ప్రమాణం కలిగిన స్ప్లిట్ ఎయిర్ కండిషనర్‌లో డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్, ఇంకా వేరీడ్ స్పీడ్ డ్యూయర్ రోటరీ మోటర్ లభిస్తాయి. ఈ రోటరీ మోటర్‌కు విశాలమైన రొటేషనల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ కారణంగా ఇది విద్యుత్తు ఆదా చేయటమే కాక, ఎక్కువ స్పీడ్ కూలింగ్ పరిధిని కూడా కలిగి ఉంటుంది. అధునాతనమైన R32 రెఫ్రిజిరెంట్ వాయువును ఉపయోగిస్తుంది. ఈ వాయువు పర్యావరణానుకూలమైనది అయిన కారణంగా, చల్లగా ఉంచుతూనే, భూగోళం వేడెక్కటానికి మీరు కారణం కాకుండా చేస్తుంది. అమెజాన్ పై ఇది మీకు లభిస్తోంది INR 40, 490లకు.
బాధ్యత లేదని వెల్లడింపు: ఉత్పత్తి వివరాలు, వర్ణన మరియు ధరలు విక్రయదారులుచే కేటాయించబడినవి. అమేజాన్ కు ఉత్పత్తుల వర్ణన మరియు వాటి ధరల్లో ఎలాంటి ప్రమేయం లేదు మరియు విక్రయదారులు కేటాయించిన ఉత్పత్తి సమాచారం యొక్క ఖచ్చితత్వానికి అమేజాన్ బాధ్యతవహించదు.