Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మెక్డొనాల్డ్స్ ఇండియా తన ముఖ్య ప్రకటనల ప్రచారానికి ప్రముఖ నటీ రష్మిక మండన్నను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్లు తెలిపింది. ఈ అసోసియేషన్తో తమ బ్రాండ్ నాయకత్వం బలోపేతం కావడంతో పాటు ఒక ముఖ్యమైన దశకు చేరుకుంటుందని మెక్డొనాల్డ్స్ ఇండియా (పశ్చిమ, దక్షిణ) మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్మిక తమ కీలక బ్రాండ్ ప్రచారాలలో భాగం కానుందని.. కీలక మార్కెట్లలో మెక్డొనాల్డ్ పట్ల బ్రాండ గుర్తింపును పెంచడంలో కీలక పాత్ర పోషించనుందన్నారు.