Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అగ్రగామి ఫిటెనెస్ మరియు లైఫ్‌స్టైల్ బ్రాండ్ రీబోక్ అన్నింటినీ కలగలుపుకున్న ఉన్నత పనితీరు చూపించే రన్నింగ్ షూ లిక్విఫెక్ట్ 180 పేరిట స్ర్పింగ్ సమ్మర్ వేరియెంట్‌ను విడుదల చేసింది; చక్కని పనితీరు, దీర్ఘకాలం మన్నికతో సౌఖ్యత మరియు వెనుక నుంచి వేళ్ల చివరి వరకు లాక్ఇన్ సపోర్ట్ కలిగి ఉంది. వినియోగదారుల నుంచి సకారాత్మక ప్రతిస్పందన పొందిన లిక్విఫెక్ట్ 180 ఉత్తమమైన ఉన్నతీకరణతో అందుబాటులోకి వచ్చింది మరియు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేయనుంది. రీబోక్ లిక్విఫెక్ట్ 180 ఉత్తమ కుషనింగ్ కలిగి ఉంటుంది మరియు మీకు ఎంత దూరమైనా అనుకూలకరంగా కొనసాగేందుకు మద్ధతు ఇస్తుంది. ఈ బూట్లు ఎవరికి అయినా వారి పరుగును పరిమితం చేసుకునేందుకు అవకాశం ఇవ్వదు. ఉన్నతమైన సాంకేతికత మద్ధతుతో ఈ తరపు వినియోగదారుల అవసరాలకు లిక్విఫెస్ట్ 180 భారతీయులకు పరుగును సరికొత్త ఫిట్నెస్ కార్యక్రమంగా చేపట్టేందుకు ఉత్తేజిస్తుంది.
ఫిట్నెస్ రొటీన్ల విషయంలో మనం అందరినీ ఎక్కువ స్వావలంబులుగా అయ్యేలా గత ఏడాది పరిస్థితులు చేశాయి. పరుగు సదృఢత అలానే క్రియాశీలకంగా ఉండేందుకు అత్యంత పరిణామకారిగా మరియు ఉత్సాహకరమైన విధానంగా మిగిలింది అలాగే కొనసాగుతోంది. రీబోక్ అందుబాటులోకి తీసుకు వస్తున్న లిక్విఫెక్ట్ 180కి సంబంధించిన కొన్ని ప్రముఖ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి:
· దీర్ఘకాలం మన్నిక ఇచ్చే కుషనింగ్: లిక్విఫెక్ట్ సాంకేతికత దీర్ఘకాలం మన్నిక ఇచ్చే కుషనింగ్ అందిస్తుంది.
· మృదువైన అడుగు: ఫ్యూయల్ ఫోమ్ ప్రతి అడుగుతో కుషనింగ్ మరియు ప్రతిస్పందన ఇచ్చే సమతుల్యతను అందిస్తుంది.
· అడ్డంకులు లేని మద్దతు: 3డి ఫ్యూజ్ఫ్రేమ్ మరియు హీల్ ఓవర్లే లాక్ మడమ నుంచి వేళ్ల చివరి వరకు మద్దతు ఇస్తుంది.
రీబోక్ మాస్టర్ ట్రైనర్ మిత్ దహియా దీని గురించి మాట్లాడుతూ ‘‘ఏళ్ల తరబడి ఫిట్‌నెస్‌కు అత్యంత తీవ్రమైన మోడల్‌గా నేను పరుగు కొనసాగిస్తుండగా, నా పరుగుకు సరైన ఉత్పత్తిని ఉపయోగించినప్పుడే అది సాకారం అవుతుందని నేను తెలుసుకున్నాను. సంతోషకరమైన పరుగు అనుభవానికి సరైన ప్రమాణంలో కుషనింగ్ మరియు స్థిరత మరియు మడమ మద్ధతు ఇవ్వడం పనితీరు వృద్ధి చేయడమే కాకుండా సరైన ఫిట్ ద్వారా సౌఖ్యత అందిస్తుంది. రీబోక్ లిక్విఫెక్ట్ 180 సరైన ప్రమాణంలో కుషనింగ్ మరియు ఫుట్ స్పేస్‌తో అందుబాటులోకి రాగా, ఇది జారదు మరియు దీర్ఘకాలం మన్నికతో పరుగు అనుభవాన్ని అందిస్తుందని’’ వివరించారు.
రీబోక్ లిక్విఫెక్ట్ 180 పురుషులు అలాగే మహిళలకు విభిన్నమైన మరియు ఉత్సాహకరమైన వర్ణాల్లో అందుబాటులోకి వచ్చింది మరియు ఇప్పుడు ఎంపిక చేసిన రీబోక్ స్టోర్లలో అలాగే ఆన్లైన్లో shop4reebok.com , ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్‌లో రిటైల్ ధర రూ.6,559/-కు లభిస్తాయి.
లిక్విఫెక్ట్ 180 విడుదల గురించి మరింత సమాచారం కొరకు మీరు @reebokindiaఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ను సందర్శించండి.