Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఆన్లైన్ సమావేశాల వేదిక జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ కొత్తగా జూమ్ యాప్స్ ఫండ్‌ను ప్రకటించింది. ఇంటి గ్రేషన్లు, డెవలపర్ ప్లాట్‌ఫాం, హార్డ్‌వేర్ వ్యవస్థల్లో వద్ధిని ప్రేరేపించడానికి 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.752 కోట్లు) వెంచర్ ఫండ్‌ను అందించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. వినియోగదారులను అనుసందానం చేయగల పోర్ట్‌ఫోలియో కంపెనీలకు అధిక పెట్టుబడులను అందించనున్నట్లు తెలిపింది.