Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలు చేస్తోన్న లాక్డౌన్ నిబంధనల వల్ల ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి గురైతుందని ఓ రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల వల్ల వ్యాపారాలు, విద్యుత్ వినియోగం, ఇ-వే బిల్లు వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకుంటుందని రేటింగ్ ఎజెన్సీ క్రిసిల్ మంగళవారం ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి వాక్సిన్ను వేగవంతం చేయాలని సూచించింది.