Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· 110 మెగా వాట్ల మూడు ప్రాజెక్టులు కర్ణాటక మరియు గుజరాత్ రాష్ట్రాల్లోని వేర్వేరు పారిశ్రమిక కంపెనీల విద్యుత్తు డిమాండ్లను పరిష్కరించుందుకు సహకరిస్తుంది.
· 42 x జి.ఇ. 2.7-132 ఆన్‌షోర్ విండ్ టర్బైన్స్ 10 ఏళ్లపాటు పూర్తిగా సేవలు అందించేలా ఒప్పందం
ఢిల్లీ: జి.ఇ. రెన్యువబుల్ ఎనర్జీ నేడు 42 యూనిట్ల 2.7-132 ఆన్‌షోర్ విండ్ టర్బైన్ల పంపిణీని 110 మెగా వాట్ల (MW) సామర్థ్యపు క్లీన్ మ్యాక్స్ ఆన్ షోర్ విండ్ హైబ్రిడ్ పథకాలకు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విండ్ ఫార్మ్‌లు భారతదేశంలో తన ఉన్నత ప్రమాణపు విద్యుత్తును రెన్యువబుల్ చేసుకోదగిన మూలాల నుంచి పొందే విద్యుత్తును 2022 నాటికి 175 గిగా వాట్ల (ఇందులో 60 మెగా వాట్లు పవన విద్యుత్తు) లక్ష్యాన్ని చేర్చుకునే లక్ష్యానికి అనుగుణంగా తన నిబద్ధతకు కట్టుబడి ఉంది. జి.ఇ. 2.7-132 విడ్ టర్బైన్ భారతదేశంలో తక్కువ గాలి వేగాలకు అనుగుణంగా తన దక్షతతో వినియోగదారుల అవసరాలకు తగినట్లు రూపొందించారు. ఈ పథకాలు భారతదేశంలో జి.ఇ.కు గమనార్హమైన స్థానిక అడుగు జాడలను విస్తరిస్తుండగా, ఇది బెంగళూరులోని ఇ.ఇ. టెక్నాలజీ కేంద్రంలో ఉత్పత్తి డిజైన్‌ను రూపొందించగా, వడోదర మరియు బెంగళూరులోని జి.ఇ. కేంద్రాల్లో తయారు చేస్తుండగా పుణెలో జి.ఇ.కి ఉన్న మల్టి-మోడల్ తయారీ కేంద్రంలో అసెంబ్లింగ్ చేస్తున్నారు.
‘‘ఇది జి.ఇ. రెన్యువబుల్ ఎనర్జీని కంపెనీలు మరియు ప్రభుత్వాలకు రెన్యువబుల్ చేయదగిన శక్తికి భాగస్వామిగా దీర్ఘకాలం పాటు సహ భాగస్వామ్యపు భరోసాకు ప్రారంభంగా ఉంది. ఇది మైలు రాళ్లను నెలకొల్పే పథకం కాగా ఇది నూతన ఆర్థిక మోడళ్ల ద్వారా మేము దేన్ని సాధించవచ్చనే దాన్ని నిరూపిస్తున్నాము మరియు క్లీన్ మ్యాక్స్‌తో నూతన బాంధవ్యం రూపొందించుకునేందుకు సంతోషంగా ఉన్నాము మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని’’ జి.ఇ. రెన్యువబుల్ ఎనర్జీ ఆన్‌షోర్ విండ్ బిజినెస్ దక్షిణ ఆసియా మరియు ఆసియాన్ విభాగం ప్రాంతీయ నాయకుడు గిలన్ సబాటియర్ పేర్కొన్నారు.
‘‘జి.ఇ.తో భారతదేశంలో మేము పలు సంవత్సరాలు అధీకృత ఒప్పందం కింద వారి నూతన తరపు 2.7 మెగా వాట్ విండ్ టర్బైన్ల మొదటి పంపిణీ భాగస్వామ్యానికి చాలా సంతోషిస్తున్నామని’’ క్లీన్ మ్యాక్స్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ కులదీప్ జైన్ తెలిపారు.