Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుస్థిరమైన, నైతికమైన సౌందర్యం రాబోయే పెద్ద ఉద్యమంగా రూపొందనుంది. సహజమైన అందం గురించి పెరుగుతున్న చైతన్యంతో, కస్టమర్లు ఇప్పుడు సుస్థిరమైన ఉత్పత్తులు ఎంచుకుంటున్నారు. ఒకే రకంగా ఉన్న బ్రాండ్స్ కూడా ప్రవేశిస్తున్నాయి మరియు ప్రకృతికి అతి తక్కువ హాని కలగ చేయడానికి నైతికంగా పదార్థాల్ని సేకరించడం గురించి జాగ్రత్తవహిస్తున్నాయి. పర్యావరణానుకూలైన ప్యాకేజింగ్ ప్రసిద్ధి చెందుతోంది మరియు కస్టమర్లు కూడా హింసాత్మకరహితమైన ఉత్పత్తులు కోసం మొగ్గు చూపుతున్నారు. Amazon Beauty లో, తేడా చూపించాలని కోరుకునే కస్టమర్లు కోసం మా వద్ద సుస్థిరమైన సౌందర్య ఉత్పత్తులు మా వద్ద ఉన్నాయి. భూ గ్రహం కోసం మన వంతు చేసే కృషితో హరిత సౌందర్య ఉత్పత్తుల్ని ఎంచుకోవడం ద్వారా ఈ ఎర్త్ డేకి మన సౌందర్య రొటీన్ లో మార్పు తీసుకువద్దాం.
మీ సౌందర్య రొటీన్ ని మరింత సుస్థిరంగా చేయటంలో సహాయపడటానికి Amazon Beauty సిఫారసులు ఈ క్రింద వ్వబడినవి.
సేంద్రీయ మేకప్: సేంద్రీయ పదార్థాలు నుండి తయారు చేసిన ఉత్పత్తులలో సహజమైన మొక్కలు నుండి తీసిన పదార్థాలు, ప్రధానమైన ఆయిల్స్, మరియు వ్యవసాయ పదార్థాలు వంటివి ఉంటాయి. ఇవి మీ చర్మానికి హాని కలిగించే రసాయనాలు మరియు ప్రిజర్వేటివ్స్ రహితమైనవి. సేంద్రీయంగా రూపకల్పన చేసిన సౌందర్య ఉత్పత్తులు చర్మానికి చికాకు కలిగించడం తగ్గిస్తాయి మరియు రాడికల్స్ వ్యాప్తిని తగ్గిస్తాయి.
సిఫారసులు:
Forest Essentials Tinted Lip Serum Madhu Rasa Gulaab Jal
Plum NaturStudio All-Day-Wear Kohl Kajal Black
DAUGHTER EARTH Vegan Matte Stain Lip and Cheek Tint
వేగన్ స్కిన్ కేర్ కిట్స్: వేగన్ సౌందర్య ఉత్పత్తుల్లో పూర్తిగా మొక్కలు నుండి తీసిన పదార్థాలు ఉంటాయి మరియు ఎటువంటి జంతువుల ఉప ఉత్పత్తులు ఉండవు. ఈ ఉత్పత్తులు ఉత్తమమైన చర్మ సంరక్షణ ఫలితాల్ని కేటాయిస్తూ చర్మానికి సహజమైన మరియు ఆరోగ్యవంతమైన మెరుపుని కలిగిస్తాయి. పూర్తి సహజమైన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ మరియు మొక్కలు నుండి తీసిన పదార్థాల కలయికతో ఉన్న స్కిన్ కేర్ కిట్స్ ని మీరు ఎంచుకోవచ్చు.
సిఫారసులు:
WOW Skin Science Bright & Glow Kit
Kama Ayurveda Signature Essentials for Women
Forest Essentials Gift Box
ఎర్త్-ఫ్రెండ్లీ మేన్ ఎసన్షియల్స్: భూహితమైన జుత్తు సంరక్షణ ఉత్పత్తుల్ని ఉపయోగించడం వలన సౌందర్య ఉత్పత్తుల్లో సాధారణంగా ఉండే హానికరమైన రసాయనాలు ద్వారా కలిగే వ్యర్థాల ఉత్పత్తి మరియు నీటి కాలుష్యాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ జుత్తు మరియు తల ఆరోగ్యాన్ని నిర్వహించడంలో ఈ ఉత్పత్తులు ప్రయోజనకరంగా ఉంటాయి.
సిఫారసులు:
Arata Natural Styling & Hold Hair Cream
Just Herbs Ayurvedic Kumuda Indian White Waterlily Silicone Free Hair Conditioner
Matrix Biolage Smooth Proof Avacado Deep Smoothing Serum
మీ ముఖానికి టీఎల్ సీ : క్లీన్సింగ్, టోనింగ్ మరియు మాయిశ్చరైజింగ్ (సీటీఎం) చేయడం రొటీన్ ప్రధానాంశం కాగా,మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరికొంచెం చేయాల్సిన అవసరం ఉంది. మీ చర్మం తేమలో ఫేస్ సీరం లేదా ఫేషియల్ ఆయిల్ ని బంధించి ఉంచడం ప్రధానం. ఆర్గానిక్ మరియు హానికరమైన రసాయనాలు లేని ఉత్పత్తి ఎంచుకోండి.
సిఫారసులు:
TjoriKumkumadi Face Serum
Plum Grape Seed & Sea Buckthorn Glow-Restore Face Oil
The Moms Co. Natural Vita Rich Under Eye Cream
ఎసన్షియల్ ఆయిల్స్ శక్తి : యాంటీ-ఇన్ ఫ్లమేటరీ మరియు ప్రశాంతతని కలిగించే గుణాలు కల ఎసన్షియల్స్ ఆయిల్స్ చర్మానికి సంబంధించిన వివిధ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. టీ ట్రీ ఆయిల్ మొటిమలకి చికిత్స చేస్తుంది మరియు రోజ్ ఆయిల్ చర్మానికి ప్రశాంతతని కలిగిస్తుంది, మీ చర్మ సంరక్షణకు అవసరమైన ఉత్పత్తులు ప్రకారం సరైన ఉత్పత్తిని ఎంచుకోండి.
సిఫారసులు:
Aroma Magic Rosewood Essential Oil
Kama Ayurveda Eucalyptus Pure Essential Oil
Soulflower Lavender Essential Oil
సన్ ప్రొటక్షన్ శాన్స్ కెమికల్స్ : రసాయనాలు లేని మరియు సహజమైన పదార్థాలు సమృద్ధిగా గల సన్ స్క్రీన్ ని ఎంచుకోవడం ఉత్తమమని సలహా ఇవ్వడమైంది. ఈ సన్ స్క్రీన్స్ లో ఉన్న పదార్థాలు ఎండ యొక్క యూవీ కిరణాల్ని తరిమి కొడతాయి తద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
సిఫారసులు:
WOW Skin Science Sunscreen Matte Finish
Just Herbs Nosun Jojoba-Wheatgerm Moisturising Sun Protection Gel
Kama Ayurveda Natural Sun Protection