Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: భారతదేశంలో అత్యంత ప్రయివేటు వలయంలో భారీ స్థాయిలో రుణాలను మంజూరు చేస్తున్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నేడు తన తదుపరి ప్రగతి అలకు శక్తి నింపేందుకు 'ప్రాజెక్ట్ ఫ్యూచర్-రెడి' లో భాగంగా సంస్థాగత మార్పులను ఆవిష్కరించింది. బ్యాంకు బిజినెస్ వర్టికల్స్, డెలివరీ ఛానెల్స్ మరియు సాంకేతికత/డిజిటల్ మూడు రంగాల్లో ఈ అన్ని మూడు వలయాలను తన సామర్థ్యంతో అనుష్ఠానంలోకి తీసుకు వచ్చి మరింత బలోపేతం చేసేందుకు మరియు భవిష్యత్తు అవసరాలకు సన్నాహం చేసేందుకు రీ ఆర్గనైజ్ చేస్తోంది. కేంద్రీకృత బిజినెస్ వర్టికల్స్ మరియు డెలివరీ ఛానెళ్ల సృష్టితో రానున్న రోజుల్లో వినియోగదారులకు చెందిన అన్ని వలయాల్లో అవకాశాలను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించనుంది. బ్యాంకు కార్పొరేట్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్, ప్రభుత్వం మరియు ఇనిస్టిట్యూషనల్ బ్యాంకింగ్, రిటైల్ అసెట్స్ మరియు చెల్లింపుల్లో తన ప్రయత్నాలను మరోసారి రెట్టింపు చేయనుంది. దీనితో బ్యాంక్ భారతదేశపు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వాణిజ్య బ్యాంకింగ్ (ఎంఎస్ఎంఇ వర్టికల్)పై దృష్టిని వృద్ధి చేయనుంది. ఇది పూర్తి కమర్షియల్ బ్యాంకింగ్ (ఎంఎస్ఎంఇ సముదాయం)కు మరింత సమగ్రమైన అలాగే కేంద్రీకృత విధానంలో ఉత్పత్తులు మరియు డిజిటల్ శక్తిని భారతదేశ వ్యాప్తంగా మరియు ఇండియాకు తీసుకు వచ్చేందుకు సిద్ధంగా ఉండేలా చేస్తుంది.
బ్యాంక్ నాలుగు విస్తృతమైన ఛానెళ్లను కలిగి ఉందిబీ బ్రాంచ్ బ్యాంకింగ్, టెలి-సర్వీస్/సేల్స్ (వర్చ్యువల్ రిలేషన్షిప్ మేనేజర్ ఛానెల్), బిజినెస్ వర్టికల్ భాగస్వామ్యపు సహకారంతో విక్రయ మార్గాలు మరియు డిజిటల్ మార్కెటింగ్. ఈ ఛానెళ్లు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉండగ, ఇందులో చిన్న-నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. బ్యాంక్ వినియోగదారుల అనుభవాన్ని వృద్ధి చేయడంలో భాగంగా ఈ అన్ని ఛానెళ్లలో పెట్టుబడి పెట్టడాన్ని కొనసాగించనుంది. అన్ని లావాదేవీలు మరియు డెలివరీ ఛానెళ్లు సాంకేతికత మరియు డిజిటల్ మద్ధతును కేంద్ర స్థానంలో వెన్నెకముగా కలిగి ఉంది. బ్యాంకు ఇప్పటికే తన సాంకేతికత మార్పుతో ప్రణాళినను రూపొందించుకుంది మరియు తన సాంకేతికత /డిజిటల్ పనుల్లో సంయోజన చేసుకుంటూ మరియు ఏకీకృతం చేసుకుంటోంది మరియు బ్యాంకు ప్రయాణం మరియు నిర్మాణాల్లో వేగవంతంగా పెట్టుబడి పెట్టనుంది.
'మేము సాంకేతికత మద్ధతుతో ప్రగతికి ఉత్ప్రేరకాలను శ్రేష్ఠమైన దశకు చెందిన ప్రతిభ సహకారంతో మరియు భవిష్యత్తులో కలిసి వచ్చే అవకాశాలను వినియోగించుకునేందుకు డిజిటల్ మార్పును సృష్టిస్తున్నామని' హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ శశి జగదీశన్ తెలిపారు. 'ఫ్యూచర్-రెడీ' బృందాలు మా హృదయ స్థానంలో ఉన్నారు. ఈ ఏర్పాటు భారత దేశం, భారతదేశ వ్యాప్తంగా మా రిటైల్, వాణిజ్య (ఎంఎస్ఎంఇ) కార్పొరేట్ వలయాలకు సేవను అందించేందుకు అవసరమైన ప్రణాళిక అనుష్ఠానానికి వేగాన్ని అందించనుందని' తెలిపారు. ఎగ్జిక్యూజిటివ్ డైరెక్టర్ కైజాద్ భరోచా ఇప్పుడు కార్పొరేట్ బ్యాంకింగ్ గ్రూప్, క్యాపిటల్ మరియు కమోడిటీస్ మార్కెట్స్ గ్రూప్ మరియు ఆర్థిక సంస్థలతో కూడిన సగటు బ్యాంకింగ్‌కు నేతృత్వం వహించనున్నారు.
గ్రూప్ హెడ్ రాహుల్ శ్యామ్ శుక్లా, ఇప్పుడు వాణిజ్య బ్యాంకింగ్ (ఎంఎస్ఎంఇ) మరియు గ్రామీణ వర్టికల్‌కు నేతృత్వం వహించే బాధ్యత కలిగి ఉండగా, ఇది భారతదేశానికి మరియు బ్యాంక్‌కు భవిష్యత్తులో భారీ ప్రగతికి ఉత్ర్పేరకం కానుంది. స్మితా భగత్, గవర్నమెంట్ అండ్ ఇనిస్టిట్యూషనల్ బిజినెస్ (+×దీ) అండ్ స్టార్టప్స్ గ్రూప్ హెడ్ ప్రభుత్వ /ఇనిస్టిట్యూషన్ బ్యాంకింగ్‌కు నేతృత్వం వహించనున్నారు. వారు సిఎస్సిలో మరయు స్టార్టప్ వలయంలో మా భాగస్వామ్యాన్ని అలవర్చి మా గ్రామీణ సేవల పరిధిని విస్తరించనున్నారు. అరవింద్ కపిల్, గ్రూప్ హెడ్-రిటైల్ అసెట్స్ అండ్ ఎస్ఎల్ఐ, రిటైల్ అసెట్స్‌కు నేతృత్వాన్ని కొనసాగించనున్నారు. దేశంలో రుణ పరిస్థితుల సన్నివేశంలో రిటైల్ అసెట్స్‌లో మేము విశ్వసించిన విధంగా ప్రగతి సాధ్యతలను అపారంగా ఉన్నాయి. రాకేశ్ సింగ్, గ్రూప్ హెడ్-ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్, మార్కెటింగ్, రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్, మేనేజ్డ్ ప్రోగ్రామ్స్‌కు బాధ్యత వహిస్తారు. రవి సంతానం, సీఎంఓ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌ను ప్రత్యేక డెలవరీ ఛానెల్‌గా ముందంజలోకి తీసుకు వెళ్లేందుకు బాధ్యత వహిస్తారు. వారు రిటైల్ లయబిలిటీ ఉత్పత్తులు మరియు మేనేజ్డ్ ప్రోగ్రామ్స్‌కు అదనపు బాధ్యత వహిస్తారు.
సంపత్ కుమార్ ఉఎన్ఆర్ఐ ఇప్పుడు అన్ని టెలి-సర్వీసెస్ రిలేషన్స్‌కు బాధ్యత వహిస్తారు. అందులో బ్యాంకు విఆర్ఎం డెలివరీ ఛానెల్ కలిసి ఉంటుంది. ఇది మానవీయతా కోణం అలానే డిజిటల్ విభాగాలను ఒక్కటిగా చేసి విభిన్నంగా నిలిపి వినియోగదారుల అనుభవాన్ని ఉన్నతీకరించనుంది. అరవింద్ వోహ్రా, గ్రూప్ హెడ్-రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్, రిటైల్ ట్రేడ్ అండ్ ఫోరెక్స్ తన ప్రయత్నాల ద్వారా బ్యాంకు పరిధిని బ్రాంచ్ బ్యాకింగ్ ద్వారా భారతదేశ వ్యాప్తంగా విస్తరించనున్నారు. పరాగ్ రావ్, గ్రూప్ హెడ్-పేమెంట్స్ బిజినెస్ ఇప్పుడు సాంకేతికత మార్పు మరియు డిజిటల్ ప్రణాళికకు నేతృత్వం వహించనున్నారు. వారు చెల్లింపుల వర్టికల్ కొనసాగింపు బాధ్యతలకు నేతృత్వాన్ని కొనసాగించనున్నారు. రమేశ్ లక్ష్మీనారాయణ్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మరియు అంజనీ రాథోడ్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ పరాగ్‌కు రిపోర్టు చేయవలసి ఉంటుంది. ఆశిశ్ పార్థ సారథి- గ్రూప్ హెడ్, ట్రెజరీ అండ్ జిఐబి టెలి-సర్వీస్/సేల్స్/రిలేషన్షిప్ ఛానెల్‌కు నాయకత్వాన్ని వహించనున్నారు. భవేశ్ ఝవేరి, గ్రూప్ హెడ్-ఆపరేషన్స్ బ్యాంకింగ్‌కు సంబంధించిన పూర్తి కార్యాచరణ నిర్వహణను కొనసాగించనున్నారు. వారు దేశ వ్యాప్తంగా ఏటీఎం ఛానెళ్ల పని తీరును అదనపు బాధ్యతను కూడా నిర్వహిస్తారు. రుణం, రిస్కు, కంట్రోల్ పనులు చేయడాన్ని కొనసాగించే స్థితిగతుల పరిమాణం అలాగే పరిధిని మరింత విస్తరించడంలో ప్రముఖమైనది. ప్రస్తుత నాయకత్వం ఈ పాత్రల్లో కొనసాగుతుంది మరియు మార్పు ప్రయాణంలో ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీని వాస్తవం చేసేందుకు మద్ధతు ఇవ్వనుంది.