Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నవంబర్‌లో ఏర్పడిన ఒక కొత్త రకమైన ఆరోగ్య సంరక్షణ కంపెనీ వియాట్రిస్ ఇన్కార్పొరేషన్ (ఎన్ఏఎస్డీఏక్యూ: వీటీఆర్ఎస్) నేడు తమ ప్రారంభపు సుస్థిరతా నివేదికని విడుదల చేసింది, భౌగోళిక ప్రాంతం లేదా పరిస్థితులతో సంబంధం లేకుండా ఉన్నత నాణ్యతగల మందులు సుస్థిరంగా పొందడాన్ని కేటాయించడం ద్వారా ప్రపంచపు అత్యంత ఆవశ్యకమైన కొన్ని ఆరోగ్య అవసరాలు పరిష్కరించడంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత మరియు నిబద్ధతలలో తన వంతు కృషిలో తన బలమైన పునాదిని పటిష్టం చేసింది. ఐదు కీలకమైన రంగాలు యొక్క ప్రభావాల్లో గత సంవత్సరం నుండి ఎన్వైరన్మెంటల్, సోషల్ మరియు గవర్నెన్స్ (ఈఎస్జీ) అంశాలు మరియు రూపురేఖల ప్రయత్నాలకు సంబంధించిన సమగ్రమైన, వియాట్రిస్ కార్యకలాపాలు యొక్క ఎంటర్ప్రైజ్-వారీ సంగ్రహానని నివేదిక కేటాయిస్తుంది: రోగి ఆరోగ్యం, ఉద్యోగి ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం, అంతర్జాతీయ ప్రజా ఆరోగ్యం మరియు కమ్యూనిటీ ఆరోగ్యం. కోవిడ్-19తో పోరాడటంలో వియాట్రిస్ బాధ్యతని కూడా ఈ నివేదిక విస్త్రతంగా పరిశీలిస్తుంది.
వియాట్రిస్ సీఈఓ మైఖేల్ గోయెట్లర్ ఇలా అన్నారు: 'అంతర్జాతీయ జనాభాలో కేవలం సగర మంది ప్రజలు మాత్రమే ప్రధాన ఆరోగ్య సేవల్ని అందుకోగలుగుతున్నందున - ఈ గణాంకం కోవిడ్-19 మహమ్మారి వలన మరింత అధ్వానంగా తయారైంది - ప్రపంచవ్యాప్తంగా మందులు సుస్థిరంగా అందుబాటులో ఉండేలా నిర్థారించడానికి ఎంతో చేయాల్సి ఉంది. వియాట్రిస్లో మా అంతర్జాతీయ వేదిక మరియు విస్త్రతమైన పోర్ట్‌ఫోలియోలు తేడాని కలిగించడానికి మమ్మల్ని విలక్షణంగా ఉంచాయి. సుస్థిరత మా మిషన్‌కు ప్రాథమికం మరియు మా పూర్తి వ్యాపార ప్రాధాన్యతల్ని సాధించడానికి ప్రధానం. మంచి కోసం కంపెనీలు ఒక శక్తిగా ఉండగలవని నేను విశ్వసిస్తాను, అందుకే వియాట్రిస్ యూఎన్ అంతర్జాతీయ ఒప్పందానికి మరియు దాని 10 సూత్రాలకు ఒక గర్వకారణమైన సంతకందారు.
నివేదికలో చర్చించిన ప్రధానమైన రంగాల్లో వియాట్రిస్ చర్యలు ఈ క్రింది వాటిలో భాగంగా ఉన్నాయి:
కోవిడ్-19తో పోరాడటం
· ఒక ప్రముఖ ప్రాధాన్యతగా ప్రపంచవ్యాప్తంగా సహోద్యోగులు మరియు వారి కుటుంబాల ఆరోగ్యం మరియు భద్రతకు మద్దతు ఇవ్వడం.
· ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సంఘీభావం ప్రయత్నంలో పాల్గొనడం, సంభావ్య పరిష్కారాల్ని పరిశోధించడానికి ఒక ఉహించలేని అంతర్జాతీయ ప్రయత్నం.
· యాంటీ వైరల్ మందు రెమ్డిసివిర్ ఉత్పత్తిని పెంచడం మరియు మందుల ఖర్చుని మరింత తగ్గించడానికి భారతదేశంలో ప్రభుత్వ సంస్థలతో పని చేయడం కొనసాగించడం మరియు 2021లో రెండవ కోవిడ్ దశలో ఉత్పత్తి వాడకం గురించి 20,000కి పైగా ఆరోగ్య సంరక్షణ ప్రొఫెషనల్స్‌కి అవగాహన కలిగించడం.
రోగి ఆరోగ్యం
· అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ గేట్‌వే®ని స్థాపించడం. ఇది వియాట్రిస్ ఆపరేటింగ్ వ్యవస్థని వెంటనే పొందడానికి, మందులు రోగులకు అందేలా విస్తరింపచేయడానికి మరియు మా సేంద్రీయ ఆర్ అండ్ డీ ప్రయత్నాల్ని ఎన్నో రెట్లు పెంపొందించేలా చేస్తుంది.
· మా స్వంత ఆర్ అండ్ డీ ప్రయత్నాలు ద్వారా రోగి అవసరాల్ని సాధ్యమైనంత తీరుస్తూనే నాణ్యత మరియు అనుసరణకు స్థిరమైన నిబద్ధతని నిర్వహించడం. 2020లో మేము సాధించిన ఎన్నో ఇతర విజయాల్లో మేము సంక్రమణ వ్యాధి కోసం అయిదు కొత్త ఉత్పత్తులకు డబ్ల్యూహెచ్ఓ ప్రీక్వాలిఫికేషన్ (పిక్యూ) ఆమోదం అందుకున్నాము: ఒకటి హెచ్ఐవీ కోసం, రెండు హెపటైటిస్ సీ కోసం, రెండు క్షయ కోసం. ప్రీక్వాలిఫికేషన్ యూ.ఎన్. కోసం మరియు ఇతర మల్టిలేటరల్ దాత సేకరణకు మరియు అల్ప మరియు అత్యల్ప-మధ్య ఆదాయం గల దేశాల్లో పెంపొందించబడిన రిజిస్ట్రేషన్ పక్రియలకు అవకాశం ఇస్తుంది.
ఉద్యోగి ఆరోగ్యం
· ఉద్యోగుల ఆరోగ్యం మరియు సంక్షేమం మరియు ప్రతిభ అభివృద్ధిపై ద్వంద్వ దృష్టిని నిలపడం. సుదూరంగా పని చేయడానికి 10,000 మంది ఉద్యోగుల్ని మార్చారు మరియు ఆన్సైట్లో పని చేసే వారిని సురక్షితంగా ఉంచడానికి నియమాల్ని అనుసరించారు - ఆన్-డిమాండ్ మరియు వర్ట్యువల్ ఇన్స్ట్రక్టర్ నాయకత్వంవహించే శిక్షణ వంటి కొత్త వనరుల్ని పరిచయం చేయబడింది, దీనిలో భాగంగా 68,000 కోర్సులు పూర్తయ్యాయి మరియు 1,000 మంది నాయకులు కంపెనీ వారి కొత్త కోచింగ్ మోడల్ పై శిక్షణ పొందారు.
· నల్ల జాతివారు, మహిళలు, ఎల్జీబీటీక్యూ+ మరియు పని చేసే తల్లితండ్రుల్లో సంస్థ యొక్క మొదటి నాలుగు ఎంఎ్లాయీ రిసోర్స్ గ్రూప్స్‌ని తయారు చేయడంతో సహా భిన్నత్వం మరియు చేరికలకు బలోపేత్తం చేయడానికి కంపెనీ వారి విస్త్రతమైన ప్రయత్నాల్ని విస్తరించడం.
పర్యావరణ ఆరోగ్యం
· వాతావరణం మార్పు, నీరు మరియు వ్యర్థాలు కోసం ఒక కొత్త కంపెనీ ఆధారాన్ని స్థాపించడానికి అమలుచేసే పరిస్థితి మరియు రిస్క్ విశ్లేషణకు కట్టుబడటం. శాస్త్రీయ ఆధారిత లక్ష్యాలు మరియు వ్యూహాలతో సహా ప్రతీ విభాగంలో భవిష్య లక్ష్యాల్ని ఫలితాలు తెలియచేస్తాయి.
· అయిదేళ్లల్లో 400 శాతంకి పైగా పునరుత్పాదన శక్తి వాడకం పెంచడం మరియు భారతదేశంలో రెండు అదనపు సదుపాయాలు వద్ద జీరో వ్యర్థాల్ని ల్యాండ్‌ఫిల్‌కి సాధించడం మా అంతర్జాతీయ మొత్తం సైట్స్‌ని ఈ హోదాతో 13కి తెచ్చింది.
అంతర్జాతీయ ప్రజా ఆరోగ్యం
· జనరిక్స్, బయోసమిలార్స్, ఆరిజినేటర్ బ్రాండ్స్, ఓటీసీ, వైద్య సాంకేతికాలు మరియు పరికకాలు, ఆహార సప్లిమెంట్స్, వినియోగదారు ఆరోగ్యం మరియు పరిశ్రమ సమూహాలుతో సహా అంశాలపై 40 దేశాలకు పైగా దేశాల్లో 100కి పైగా వ్యాపార సంస్థలతో నిమగ్నం అవడం. 25కి పైగా పరిశ్రమ సంస్థలు, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు స్థానిక స్థాయిల్లో అవగాహన కల్పించి మరియు ప్రభావితం చేయడంలో ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు నిర్వహించడం జరిగింది.
· నాణ్యతతో కూడిన మందులు పొందడాన్ని, ఆరోగ్యవంతమైన మార్కెట్లని నిర్మించడం మరియు సరిహద్దులు వద్ద సురక్షితమైన మరియు చికిత్సా సరఫరాలు పుంజుకోవడాన్ని బలోపేత్తం చేయడాన్ని పొందుపర్చడానికి పాలసీ సమర్థన ప్రాధాన్యతలు, భాగస్వాముల, రోగి సమర్థన సమూహాలు మరియు పరిశ్రమ అసోసియేషన్స్‌తో ప్రమేయం కొనసాగించడం.
కమ్యూనిటీ ఆరోగ్యం
· అత్యవసరాలు లేదా పేదరికంతో ప్రభావానికి గురైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి అవసరాలు కోసం వివిధ రకాల చికిత్సా రంగాల్లో 500 మిలియన్‌కి పైగా మందుల మోతాదులు విరాళంగా ఇవ్వడం. సూదులు మరియు ఇన్సులిన్ పెన్నులు మరియు హెచ్ఐవీ స్వీయ-పరీక్షలతో సహా ఉత్పత్తి విరాళాలు చేయడం.
· కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా మరియు తరాల్లో కుటుంబాలు యొక్క సామాజిక మరియు ఉద్వేగభరితమైన అవసరాలకు మద్దతు ఇవ్వడానికి వనరుల్ని తయారు చేయడానికి సెసేమ్ వర్క్‌షాప్‌తో సహకరించడం. అదనంగా, కంపెనీ తన భవిష్యత్తుకు విలక్షణమైన ప్రయోజనం యొక్క రంగాల్ని సూచించింది, దానిలో ఇవి భాగంగా ఉన్నాయి:
· కంపెనీ వారి సామర్థ్యపు లక్ష్యాలు యొక్క ప్రాథమిక ప్రోత్సాహాలుగా ఉద్యోగుల్ని నిమగ్నం చేయడం.
· కార్యక్రమం లేదా కాంపైన్గా పరిగణించడాన్ని వ్యతిరేకంగా వ్యూహాం నుండి కార్యకలాపాలకు పూర్తి వ్యాపారం అంతటా సుస్థిరతని పొందుపర్చడం.
మా పూర్తి 2020 సుస్థిరత నివేదిక [link]ని చూడటానికి, 'ఎందుకంటే మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి, ప్రతి చోట ప్రధానమైనది'.
లారా రామ్స్బర్గ్, కార్పొరేట్ వ్యవహారాలు యొక్క ప్రధాన అధికారి ఇలా అన్నారు: ''అనుకూలమైన ప్రభావం చూపించడానికి మరియు బాధ్యతాయుతంగా ఆపరేట్ చేయడానికి సంస్థలో ప్రయత్నాల్ని వాస్తవంగా పరీక్షించి మరియు బలోపేత్తం చేయడానికి మా మొదటి సుస్థిరత నివేదిక మాకు అవకాశం ఇచ్చింది. సుస్థిరతకు మా నిబద్ధత మా సామర్థ్యం యొక్క ప్రాథమిక ప్రోత్సాహం. ఎందుకంటే మంచి ఆరోగ్యం ప్రతీ ఒక్కరికి, ప్రతి చోట ప్రధానమైనదని నాకు తెలుసు, రోగులు, మా సహోద్యోగులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల్లోని వారి జీవితాల్లో అర్థవంతమైన తేడా చూపించడానికి మేము మా వంతు కృషి చేయడానికి అంకితమయ్యాము.’’
మెనస్సీ టడెస్సీ, ఎమర్జింగ్ మార్కెట్స్ యొక్క ప్రెసిడెంట్ ఇలా అన్నారు: ‘‘వ్యాపారాన్ని బాధ్యతాయుతంగా, నైతిక విధానంలో నిర్వహిస్తూనే సమాజం పై మా అనుకూలమైన ప్రభావాన్ని పెంచడానికి మేము మా వ్యూహాత్మక విధానంలో గర్విస్తాము. యూఎన్ సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో అనుగుణంగా, సుస్థిరతమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు కేటాయించడానికి మహమ్మారి ద్వారా మా ఎమర్జింగ్ మార్కెట్స్ బృందాలు పని చేయడం కొనసాగిస్తున్నాయి, ఈ క్లిష్టమైన సమయాల్లో కూడా అల్ప- మరియు అత్యంత అల్పమైన మధ్యస్థ ఆదాయం దేశాల్లో 94 శాతం చేరుకుంటున్నాం. ఈ సుస్థిరమైన నివేదిక బాధ్యతాయుతమైన వ్యాపార కార్యకలాపాలు, మా రోగులు, ఉద్యోగులు, స్థానిక మరియు అంతర్జాతీయ కమ్యూనిటీలు మరియు పర్యావరణం కోసం కోసం సంరక్షణని నిర్థారించడానికి మా ఉమ్మడి మరియు సహకార నిబద్ధతని ఈ సుస్థిరమైన నివేదిక ప్రతిబింబిస్తుంది.’’
రాకేష్ బాంజాయ్, భారతదేశం ప్రెసిడెంట్, ఎమర్జింగ్ ఏషియా మరియు యాక్సెస్ మార్కెట్స్ మరియు కమర్షియల్ ఎక్స్పాన్షన్ మరియు బయోసిమిలార్స్ - ఎమర్జింగ్ మార్కెట్స్ ఇలా అన్నారు: 'మహమ్మారి ఆరంభమైన నాటి నుండి, వియాట్రిస్ కోవిడ్-19తో చేసే పోరాటంలో ముందు స్థానంలో ఉంది. మా ముందున్న విస్త్రతమైన సవాలు స్థాయికి మేము ఎదిగాము మరియు అవసరంలో ఉన్న రోగులకు సేవలు చేసే లక్ష్యం మరియు ఏకైక నమ్మకంతో ముందుకు కొనసాగాము. మా అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ గేట్‌వే, సామర్థ్యాలు మరియు వేదికతో, కోవిడ్-19తో పోరాడటంలో తోడ్పడటానికి మరియు భారతదేశవ్యాప్తంగా ఉన్న వివిధ సమాజాలకు మద్దతు ఇవ్వడానికి వియాట్రిస్ ఒక విలక్షణమైన స్థానంలో ఉంది. తిరుగులేని స్ఫూర్తితో మా సిబ్బంది కీలకమైన ప్రాణాల్ని కాపాడే మందుల ఉత్పత్తి పెంచారు, వైరస్ వ్యాప్తి వలన ఇవి ఊహించలేని డిమాండ్‌ని కలిగి ఉన్నాయి. విలువైన వనరులతో రోగి పునరావాస కార్యక్రమాలకు ఆరోగ్య సంరక్షణ ప్రాక్టీషనర్లకు సాధికారత కలిగించడం నుండి, వియాట్రిస్ పరిస్థితులు లేదా భౌగోళిక ప్రాంతాలతో సంబంధం లేకుండా రోగులు మరియు వారి కుటుంబాలు మెరుగైన ఆరోగ్యం సాధించడంలో సహాయపడటానికి కట్టుబడింది. వితంలో ప్రతి దశలో ఆరోగ్యవంతంగా జీవించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని సాధికారత కలిగించడానికి వియాట్రిస్ ఏ విధంగా పని చేస్తుందో నివేదికలో సమర్పించబడిన విషయం మరియు కార్యకలాపాలు ప్రదర్శిస్తాయి. విలక్షణమైన మరియు భిన్నమైన వ్యాపార మోడల్‌తో, ఉన్నతమైన నాణ్యత గల కార్యకలాపాల వేదిక మరియు తన సుస్థిరమైన ప్రాధాన్యతలు మరియు ఆర్థిక నిబద్ధతలు నెరవేర్చడాన్ని నిర్థారించడం పై స్పష్టమైన కేంద్రీకరణతో ప్రచురణ ఒక కొత్త రకం ఆరోగ్య సంరక్షణ కంపెనీగా మారాలని కంపెనీ యొక్క లక్ష్యాన్ని బలవర్థకం చేస్తుంది.
కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో, కంపెనీ తన వెబ్సైట్ మరియు సామాజిక వేదికలు ద్వారా తన సుస్థిరత ప్రయత్నాలు పై కంపెనీ క్రమం తప్పని అప్డేట్స్ కేటాయించడాన్ని కొనసాగిస్తుంది. మా ప్రాధాన్యతలు మా సిబ్బంది యొక్క ఆరోగ్యం మరియు భద్రతల్ని కాపాడతాయి; ఎంతో అవసరమైన మందుల్ని సంపాదించడం; సంభావ్య నివారణ మరియు చికిత్సా ప్రయత్నాలు ద్వారా మా వనరులు మరియు నైపుణ్యతని నియామకం చేయడం; మరియు మేము పని చేసే చోట సమాజాలకు మద్దతు ఇవ్వడం.