Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ వేసవి అంతా కూడా ఇంట్లో ఉంటూ సురక్షితంగా ఉండేందుకు సంబంధించిందే. అం టే ఈ సెలవుల్లో పిల్లలు తమ స్నేహితులకు, వినోదానికి దూరంగా తమ ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుం ది. దిగులు కల్పించే ఈ క్లిష్ట సమయాలను వినోదభరితం చేసేందుకు భారతదేశ ప్రియతమ బ్రాండ్ మ్యాడ్ ఓవర్ డోనట్స్ ఈ ఆనందాన్ని పిల్లల్లో పంచేందుకు, #NickKaMangoficentSummer తో వారికి మరిచిపోలేని అను భూతులను అందించేందుకు మరో సంస్థతో కలసి పని చేస్తోంది.
మ్యాడ్ ఓవర్ డోనట్స్ మరియు నిక్ ఎలోడియన్ ఇండియా కలసి ‘గోల్ మాల్ జూనియర్ ట్రీట్ బాక్స్’ పేరుతో మామిడి రుచితో డోనట్స్ పరిమిత ఎడిషన్ ను ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధం చేశాయి. కామెడీ సినిమా సిరీస్ గోల్ మాల్ ఆధారంగా దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించిన యానిమేటెడ్ షో నిక్ కు చెందిన గోల్ మాల్ జూనియర్ తో పొందిన స్ఫూర్తితో ఇది రూపుదిద్దుకుంది. చిలిపి పనులకు (ప్రాంక్ స్టర్స్) పేరొందిన గోపాల్, మాధవ్, గోల్ మాల్ జూనియర్ గ్యాంగ్ లోని మిగిలిన సభ్యు లు ఎప్పుడూ చిన్నారులకు ఫేవరేట్స్ గా ఉంటున్నారు. ఈ వేసవి, ఈ తరహా భాగస్వామ్యంతో మన యువ వీక్షకు లకు మధ్యాహ్నం పూట సీజనల్ మ్యాంగ్ ట్రీట్ లను అందించనుంది. సోమవారం నుంచి శుక్రవారం దాకా నిక్ చానల్ లో మధ్యాహ్నం 12.30 గంటలకు గోల్ మాల్ జూనియర్ చిలిపిచేష్టల సరికొత్త ఎపిసోడ్ లను చూడవ చ్చు.
ఎక్స్ క్లూజివ్ గా క్యూరేట్ చేయబడిన ‘గోల్ మాల్ జూనియర్ ట్రీట్ బాక్స్’ తో సంతోషాన్ని బైట్ చేయండి. మృ దువుగా, ఫ్లుఫ్పీగా ఉండే డోనట్స్ ఇవి. సీజన్ స్పెషన్ మామిడి రుచుల్లో లభ్యమవుతాయి:
- మ్యాంగో చీజ్ కేక్ అనేది క్రీమ్ చీజ్ చొప్పించిన మామిడితో నిండిఉంటుంది. పై భాగంగా మ్యాంగో చాకొ లెట్ కర్ల్స్, మ్యాంగో జామ్ ఉంటాయి.
- మ్యాంగో ట్యాంగో అనేది మ్యాంగో జామ్ తో స్టఫ్ చేయబడి, మ్యాంగో చాకొలెట్ షేవింగ్స్ తో టాప్ చేయ బడి ఉంటుంది.
- మ్యాంగో బెర్రీ అనేది వైట్ చాకొలెట్, మ్యాంగో చాకొలెట్, డార్క్ చాకొలెట్ లతో నిండి ఉంటుంది.
ఈ రుచికరమైన డోనట్ రుచులు ముంబై, పుణె, దిల్లీ, బెంగళూరు, చెన్నైలలో లభ్యమవుతాయి.
ప్రాంక్ గ్యాంగ్ పరిమిత ఎడిషన్ డోనట్స్ ప్యాకేజ్ పై సృజనాత్మక టూన్ డిజైన్లతో లభిస్తాయి. ఆన్ లైన్ లో వాటిని ఆర్డర్ చేసిన చిన్నారులకు ఈ టూన్ పాత్రలు శుభాకాంక్షలు తెలియజేస్తాయి. మా చిన్నా రి అభిమానుల కోసం ఈ ట్రీట్స్ వారు ఇంట్లో ఉంటూనే సందడి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. బయ టి వైపున వినోదాత్మక డిజైన్లు మరియు లోపల రుచికరమైన మ్యాంగో డోనట్స్ – ఓ చిన్నారి చిరున వ్వు నవ్వేందుకు ఇంతకు మించిన మెరుగైన సమ్మేళనాన్ని మీరు చూడగలుగుతారా? లాక్ డౌన్ నాటి నుంచి కూడా చక్కటి ఆహారం మరియు అభిమానించే టూన్స్ ఫార్మూలా చిన్నారు లపై బాగా పని చేస్తోందిని అంటారు మ్యాడ్ ఓవర్ డోనట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ తారక్ భట్టాచార్య. ‘‘మా చిన్నారి కస్టమర్ల కోసం కామిక్ ఉపశమనం అందించేందుకు మేం నిక్ ఎలోడియన్ తో భాగస్వా మ్యం కుదుర్చుకున్నాం. నిజానికి చిన్నారులు రుచి చూసేందుకు ఇష్టపడే అత్యంత అభిమానదాయ క ఆహార పదార్థాల్లో ఒకటి డోనట్. మనం మామిడి సీజన్ ను ప్రారంభించే మే నెలలోకి ప్రవేశించినం దున సంతో షాన్ని, వినోదాన్ని పంచేందుకు, ఈ నెలను మన వీక్షకులకు మరింత వినోదదాయకమైం దిగా చేసేందుకు ప్రాంక్ గ్యాంగ్ కన్నా మెరుగైన వారెవరుంటారు ?’’ అని అన్నారు భట్టాచార్య.
ఈ సహకారం 360 డిగ్రీ మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ ప్రణాళికలతో ప్రమోట్ చేయబడనుం ది. డిజిటల్ ప్రచారం కూడా ఇందులో ఉంటుంది. అన్ని వయస్సుల కొనుగోలుదారులతో నిమగ్న మయ్యేందుకు ఏడాదికేడాది మ్యాడ్ ఓవర్ డోనట్స్ మరియు నిక్ ఎలోడియన్ వంటి బ్రాండ్లు వినూత్నత మరి యు వినోదాత్మక ఆలోచనల దిశగా పయనిస్తున్నాయి. ఈ సందర్భంగా వేసవిలో చిన్నారులను నిమగ్నం చేయడం గురించి వయాకామ్ 18 కిడ్స్ ఎంటర్ టె యిన్ మెంట్ క్లస్టర్ మార్కెటింగ్ హెడ్ సోనాలి భట్టాచార్య మాట్లాడుతూ, ‘‘ఈ క్లిష్ట సమయంలో చిన్నా రులను సానుకూలమైన మానసిక స్థితిలో ఉంచడంలో ఈ విభాగపు అగ్రగామిగా మేం ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉందని మేం విశ్వసిస్తున్నాం. చిన్నారులు అభిమానించే నిక్ టూన్స్ ను దృష్టిలో ఉం చుకొని ప్రత్యేకంగా క్యూరేట్ చేయబడిన డోనట్స్ ప్యాక్ ను మించిన స్ఫూర్తిని మరేదీ అందించలేదు. గోల్ మా ల్ జూనియర్ గ్యాంగ్ తో చిన్నారుల అనుబంధం ఎంతో పటిష్ఠమైంది. మ్యాడ్ ఓవర్ డోనట్స్ తో ఈ వినూత్న సహకారం ఈ వేసవిలో చిన్నారులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చిన సమయంలో వారికి వినోదాన్ని అదించేందుకు చేస్తున్న ప్రయత్నం. గోల్ మాల్ జూనియర్ ప్రాంక్ గ్యాంగ్ డోనట్స్ చిన్నారు లకు, వారి కుటుంబసభ్యులకు సంతోషదాయక సమయాలను అందిస్తాయని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నా రు.
ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మ్యాడ్ ఓవర్ డోనట్స్ అన్ని స్టోర్స్ కూడా తమ వర్క్ స్టేషన్లలో అ త్యంత పరిశుభ్రత, సురక్షిత ప్రమాణాలను పాటిస్తున్నాయి మరియు కాంటాక్ట్ లెస్ హోమ్ డెలివరీ ఆప్షన్లను అందిస్తున్నాయి. ఇంట్లోనే ఉంటూ సంతోషం పొందేలా మేము మా కొనుగోలుదారులను ప్రో త్సహిస్తున్నాం. ఈ బ్రాండ్ 100 % గుడ్డురహితంగా తాజాగా తయారు చేసిన ఉత్పాదనలను అంది స్తుంది. జొమాటో, స్విగ్గీ లేదా www.madoverdonuts.com ద్వారా మీరు మీ ఇంటి నుంచే ఎంతో సౌ కర్యవంతంగా వాటిని ఆర్డర్ చేయవచ్చు. సంతోషాన్ని విస్తరించడం అనేది మ్యాడ్ ఓవర్ డోనట్స్ తారక మం త్రం. మా అభిమానులకు, యువతకు, పెద్దలకు అందరికీ ఒకేలా నిరంతరం సంతోషాన్ని అందించాలనే మేం కోరుకుంటున్నాం. మీ చిన్నారులు ఆనందంలో మునిగితేలేందుకు ‘గోల్ మాల్ జూనియర్ ట్రీట్ బాక్స్’ ఆర్డర్ చేస్తే చాలు!
నిక్ ఎలోడియన్ గురించి:
ఎనిమిది భాషల్లో 120 మిలియన్లకు పైగా ఇళ్ళలో లభ్యమవుతూ పిల్లల విభాగంలో నెంబర్ 1 ఫ్రాంచై జీగా ఉంటూ నిక్ ఎలోడియన్ దేశంలో అగ్రగామిగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ చిన్నారుల నుంచి యుక్త వయస్కుల దాకా అందరినీ ఆకట్టుకునేలా నిక్, సోనిక్, నిక్ జూనియర్, నిక్ హెచ్ డి ప్లస్ లను కలిగి ఉంది. ఈ ఫ్రాంచైజీ నేడు గంటల కొద్దీ కంటెంట్ తో మరియు ఈ ఏడాది 200 గంటలకు పైగా కంటెంట్ ను జోడించే ప్రణాళికతో దేశంలోనే అతిపెద్ద ఒరిజినల్ కంటెంట్ లైబ్రరీని కలిగిఉంది. నిక్, సోనిక్ లపై మోటు పట్లు, రుద్ర, ది గోల్ మాల్ జూనియర్, పక్డమ్ పక్డాయ్, శివ వంటి లెజండరీ ఐకానిక్ క్యారె క్టర్లకు ఈ ఫ్రాంచైజీ నిలయంగా ఉంది. డోరా ది ఎక్స్ ప్లోరర్, పా పాట్రోల్, పెప్పా పిగ్ నిక్ జూనియర్ లతో పాటుగా లౌడ్ హౌస్, కుంగ్ ఫూ పాండా, అవతార్, పెంగ్విన్స్ ఆఫ్ మడగాస్కర్ వంటి ఇంటర్నే షనల్ ప్రాపర్టీలను నిక్ హెచ్ డి ప్లస్ పై కలిగిఉంది. భారీ స్థాయి ఎక్స్ పీరెన్సియల్ ఫార్మాట్స్, విని యోగ వస్తువుల శ్రేణి ద్వారా దేశవ్యాప్తంగా చిన్నారులకు వినోదాన్ని అందించడాన్ని ఈ చానల్ కొన సాగించనుంది మరియు ఆన్ గ్రౌండ్, డిజిటల్ వేదికలపై తన ఉనికి కలిగి ఉంది.
మ్యాడ్ ఓవర్ డోనట్స్
భారతదేశ అత్యంత ప్రీతిపాత్రమైన గోర్మెట్ డోనట్ బ్రాండ్ అయిన మ్యాడ్ ఓవర్ డోనట్స్ అనేది క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్ఆర్) విభాగంలో శరవేగంగా విస్తరిస్తున్న బ్రాండ్లలో ఒకటి. సంతోషాన్ని విస్తరించడం దీని ధ్యేయం. ఈ బ్రాండ్ ఇప్పటికే తన రుచికరమైన, అధిక నాణ్యమైన, తాజా ఉత్పాదనలతో ఆనందాన్ని, తక్షణ సంతోషాన్ని ప్రజల రోజువారీ జీవితాల్లో భాగంగా చేస్తోంది. జీవితంలో చిన్న చిన్న సందర్భాలను సైతం మ రుపు రానివిగా చేస్తోంది. డోనట్స్, ఎక్లేర్స్, వాఫెల్స్, పానీయాలతో మ్యాడ్ ఓవర్ డోనట్స్ ఫన్ ట్రీట్స్ రొటీన్ సాగే రోజును కూడా వేడుకగా మార్చేస్తాయి. ఆహ్లాదకర శైలి లో తాజాగా తయారు చేయబడిన డోనట్స్ ను భారత దేశంలో అందించేందుకు ప్రారంభించబడిన మొదటి వ్యవస్థీకృత రిటైల్ చెయిన్. 2008లో ఇది నోయిడాలో సిం గిల్ అవుట్ లెట్ గా ప్రారంభించబడి ప్రముఖ భారతీయ నగరాల్లో క్లౌడ్ కిచెన్ లతో కూడిన 100కు పైగా స్టోర్స్ ను కలిగిఉంది. ముంబై, పుణె, దిల్లీ, బెంగళూరు, చెన్నైలలో ఆఫ్ లైన్ ఉనికి కలిగిఉంది. madoverdonuts.com వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ ఉనికి కలిగిఉంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంది. సంస్థ అంతిమ లక్ష్యం: ఆనందదాయక సందర్భాల కోసం సంతోషాన్ని బైట్ చేయండి. బాధలను మరిచిపోయి ఆనందించండి.