Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏంజెల్ బ్రోకింగ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ తాజాగా సెన్సిబుల్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. ఇది టై-అప్ పెట్టుబడిదారులకు సరళమైన, సమర్థవంతమైన ఆప్షన్స్ల వ్యూహాలతో మరింత సులభతరమైన ఆప్షన్స్ల ట్రేడింగ్ వ్యాపారం ద్వారా వారి లాభాలను పెంచుకోవడానికి వీలు కల్పించే వ్యూహాలను అందిస్తుందని ఏంజెల్ బ్రోకింగ్ ఓ ప్రకటనలో తెలిపింది. సెన్సిబుల్ మార్కెట్లో హెచ్చు తగ్గుదల ఆధారంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, డాలర్ ఆప్షన్ల కోసం వ్యక్తిగతీకరించిన వ్యూహాలను విస్తరించినందున, పెట్టుబడిదారుల కోసం ఆప్షన్స్ ట్రేడింగ్ సూపర్ సరళీకతం చేయడమే ఈ అసోసియేషన్ లక్ష్యమని పేర్కొంది.