Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం అనేది ఒకప్రయాణం! అది కూడా ఊహించని ప్రయాణం, మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగల కనిపించని ట్విస్ట్ లు, మలుపులతో కూడినది. కానీ మీరు మీస్నేహితుల నుండి కొద్ది సహాయంతో దాన్ని సాధించవచ్చు. ఖ్వాబోన్కే పరిందే, Voot నుండి సరికొత్త సమర్పణ, నిరీక్షణ, జీవితాన్ని తిరిగి కనుక్కోవడం ఒకరి పట్ల ఒకరునమ్మకంగా ఉంటూ సహకరించుకోవటం వంటి వాటిద్వారామిమ్మల్నిమరింత లీనమయ్యేలా చేస్తుంది,ముగ్గురుస్నేహితులు - బిందియా, దీక్షిత్మరియు మేఘాతమ మనస్సుకు తగిలిన గాయాలనునయంచేసుకోడానికి, ప్రేమలో పడటానికి మరియు వారికున్న చెత్త భయాలను ఎదుర్కోవటానికి మెల్బోర్న్ నుండి పెర్త్ కు రోడ్డు ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్-గ్రాడ్యుయేషన్పూర్తిచేసినతరువాత, మొరటు పిల్ల, బిందియా, మెల్బోర్న్ నుండి పెర్త్ కు ప్రతిష్టాత్మకమైన క్రేజీ రహదారి యాత్రకు తనతో పాటు రావాలని తన నమ్మకమైన ఇద్దరు స్నేహితులను ఒప్పించింది. ఈ యాత్ర నేబిందియాకు అంతా, భారతదేశంలో తిరిగి బాధ్యతలను చేపట్టేముందు, ఆమె తనకు నచ్చినట్టుగా ఉండటానికి, జీవించడానికిఆమెకుఇదేచివరిఅవకాశం.
ఇంతకు ముందు పోషించిన పాత్రలలోని వ్యత్యాసం గురించి మాట్లాడుతూ, నిజమైన స్నేహాలను గుర్తుచేస్తూ, ఆశానేగి ఇలా వ్యాఖ్యానించారు. "ఖ్వాబోన్కే పరిందే జీవితం ఆశ యొక్క ప్రయాణం, కానీ కొన్నిసార్లు మిమ్మల్ని మీరు తిరిగి కనుగొనడంలో సహాయపడటానికి సన్నిహితులు కావాలి. బిందియా, ఈ ప్రోగ్రాంలో నా పాత్ర పూర్తి మొరటు అమ్మాయి, ఆమె ప్రతిరోజు జీవితాన్ని స్వీకరించాలని నమ్ముతుంది. ఎప్పుడైనా మీరు ఇలాంటి ప్రోగ్రాం కోసం షూటింగ్ లో పాల్గొన్నప్పుడు, మీరు మీమంచి స్నేహితులతో ఉన్న క్షణాలను తిరిగి ఫీలవుతారు నేను కూడా అలాగే అనుభూతి చెందాను. ఏదేమైనా, కొంత కాలంపాటు సాగిన ఈ ప్రయాణంలో మృణాల్, మాన్సీ, తుషార్ నేను బాగా కలిసిపోయాము. సహనటులు గానే కాకుండా మేము క్రమంగా మంచిస్నేహితులుగా మారాము. ఈ ప్రయాణం చాలా ఉత్తేజకరమైనది. ప్రదర్శనకోసం షూటింగ్ మొత్తం అనుభవం, స్నేహితుల ప్రాముఖ్యతను గురించి నాకు ఒక మంచి అవగాహన వచ్చేలా చేసింది అలాగే వారు మీతో ఉండటం ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చేసింది. వారు మీకు నిజమైన ఔషదం లాంటి వారు,మీలోతైనరహస్యాలుమరియుభయాలనుపారద్రోలటానికివారు సహాయపడటమే కాకుండా, వాటినుండిబయటపడటానికిమీకుసహాయంచేస్తారు. ”
ఆమె ఇంకా ఇలా కొనసాగించారు, "ఈ అద్భుతమైన యువ సిబ్బందితో ఆస్ట్రేలియా అంతటా 60 రోజుల షూటింగ్ మరపురాని అనుభవం నేను ఒక హృదయస్పందనతోఆమరుపురాని జ్ఞాపకాలకుతిరిగివెళ్తాను. నేను బిందియాపాత్రలో నటించడాన్ని పూర్తిగాఆనందించాను. సవాలుగాఉన్నప్పటికీ, టెలివిజన్ నుండి వెబ్‌కు నా పాత్రల మార్పు చాలా రిఫ్రెష్‌గా ఉంది. నటిగానే కాకుండా నన్ను వ్యక్తిగతంగా కూడా సవాలు చేసిన ఈఅవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నారాక్ స్టార్ దర్శకుడు తపస్విమెహతా Voot లకు చాలా ధన్యవాదాలు.” Voot యొక్క సరికొత్త ఒరిజినల్ - ఖ్వాబోన్కే పరిందేలో ఆస్ట్రేలియా యొక్క సుందరమైన ప్రకృతి దృశ్యం ద్వారా స్నేహం, ఆశ జీవితం యొక్క అసాధారణమైన ప్రయాణంలోకి బిందియా మిమ్మల్ని తీసుకెళుతున్నప్పుడు, మీ మనస్సును గట్టిగా పట్టి ఉంచండి.