Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశమంతటా కొత్తగా ‘స్కూల్ ఫ్రమ్ హోమ్’ సర్వసాధారణం అయిపోతుండగా, Amazon.in నేడు ‘School from Home’ స్టోర్ లోను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ స్టోర్, ఇంటి వద్దనే ప్రభావవంతమైన విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులకు సహకరించే, విద్య మరియు వ్రాత కోసం అవసరమైన ఉత్పత్తులు, స్టేషనరీ, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, మొబైల్ ఫోన్లు, పిసిలు, బెడ్సెట్లు మరియు స్పీకర్లు, అమెజాన్ ఉపకరణాలు, ప్రింటర్ మరియు హోమ్ ఫర్నిషింగ్ వంటి పలు సామాగ్రులతో కూడిన విస్తృత శ్రేణిని ఆఫర్ చేస్తోంది.
అమెజాన్ షాపంగ్ యాప్ (యాండ్రాయిడ్ మాత్రమే) పై అలెక్సాను ఉపయోగించి స్వరంతోనే కస్టమర్లు స్టోర్‌ను సులభంగా చేరుకుని, అందులో సంచరించగలుగుతారు. యూజర్లు, యాప్ పై ఉన్న మైక్ ఐకన్ను ట్యాప్ చేసి, - “అలెక్సా, గో టు స్కూల్ ఫ్రమ్ హోమ్ స్టోర్” అని చెబితే చాలు, దేన్ని క్లిక్ చేయకుండానే స్టోర్‌లోకి చేరుకుని, పాఠశాల కోసం అవసరమైన ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు మరియు పిసిలు, హెడ్సెట్లు మరియు స్పీకర్లు, అమెజాన్ ఉపకరణాలు, ప్రింటర్, స్టడీ టేబుళ్ళు మరియు కుర్చీలు, ఇంకా మరెన్నో వస్తువుల పై ఆఫర్లను పొందవచ్చు.
Amazon.inలోని స్టోర్ నుండి లభిస్తున్న కొన్ని ప్రజాదరణ పొందిన వస్తుసామాగ్రులు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ ఆఫర్లు మరియు డీల్స్ అన్నీ, ఇందులో పాల్గొంటున్న విక్రేతల నుండి లభిస్తున్నవి.
ఇంటి వద్ద నుండి విద్యాభ్యాసం సులభం చేసుకోండి:
· Mi Notebook Horizon Edition 14 Intel Core i5-10210U 10th Gen – ఇది చూడటానికి అచ్చెరువొందించేత కుదిమట్టంగా, సన్నగా ఉండి, కేవలం 1.35 కెజిల బరువు మాత్రమే ఉండి, 3 మిమీల బెజెల్స్‌తో 35.5 సెంమీల హొరైజోన్ డిస్ప్లేతో అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఇది మీకు మైమరపింపజేసే వ్యూయింగ్ అనుభవాన్ని కలగజేస్తుంది. ల్యాప్‌టాప్‌లో ఈ అనుభవాన్ని పొందటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. 10వ జనరేషన్ ఇంటెల్® కోర్™ i5 ప్రొసెసర్ కలిగిన, Mi నోట్‌బుక్ 14 హొరైజోన్ ఎడిషన్, ఉత్పాదకతకు ఒక శక్తివేదిక. ఒక ప్రొఫెషనల్ లాగా, బోలెడు పనులను మీరు ఒకటేసారి చేయగలిగేందుకు ఇది ఉపకరిస్తుంది. బింజ్-వాచింగ్ కావచ్చు, కోడింగ్ లేదా డిజైనింగ్ కావచ్చు, మీరు ఏ పని చేస్తున్నా, Mi నోట్‌బుక్, తాను వాగ్దానం చేసి వేగాన్ని, పాటవాన్ని, అత్యుత్తమంగా అందించటం మీకు అనుభవంలోకి వస్తుంది. ఇది లభిస్తుంది కేవలం INR 54,999లకు.
· Lenovo Tab M10 FHD Plus Tablet – మనసును ఆకట్టుకునే, 2వ జనరేషన్ టాబ్ కుటుంబానికి చెందిన మీడియా టాబ్లెట్ ఇది. దీని వెలుపలి భాగం విలక్షణమైన లోహపు డిజైన్, ప్రీమియం లుక్ మరియు అధునాతనమైన నిరాడంబరత కలిగి ఉంటుంది. దీని లోపల, మైమరపించే వినోదాన్ని అందించేందుకు ఒక 10.3" FHD స్క్రీన్ మరియు జంట స్పీకర్లు ఉంటాయి. మీరు ఉపయోగించి, ఇంటిల్లిపాది కూడా ఉపయోగించాలనుకుని కోరుకునే టాబ్లెట్ ఇది. దీనిలోని 4GB RAM, 128GB వరకూ విస్తరింపజేయగల 128GB ఇంటర్నల్ మెమొరీ, సింగిల్ నానో సిమ్ నుండి "2GB RAM, 32GB ఇంటర్నల్ మెమొరీ. దీనిని పొందగలరు INR 13,999లకు.
· Samsung Galaxy Tab S6 Lite – స్టైలిష్ డిజైన్ మరియు కుదిమట్టమైన బాడీ కలిగిన టాబ్లెట్ కావాలని కోరుకునే విద్యార్ధుల కోసం ఇది ఒక అత్యుత్తమమైన నోట్‌ప్యాడ్. ఈ టాబ్ S6 Liteలో పలు రకాల ఎడిటింగ్ టూల్స్, ఇంకా, అసలైన లాగానే కనిపించటమే కాక అసలైన పెన్‌లాంటి భావన కలిగించే, మీరు మీ పూర్తి సామర్ధ్యం మేరకు కృషి చేయగలిగేట్లు చేసే S Pen కూడా ఉన్నది. MDE మొదలుకుని, పార్ట్నర్షిప్లు మరియు పిల్లలకు కావలసిన కంటెంటు వంటి పలు రకాల సొల్యూషన్లు పుష్కలంగా ఉండి, మా గెలాక్సీలో ఎల్లవేళలా లభించే అనుభవాన్ని మీరు మిస్ కాకుండా చేస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా, LTE మోడల్‌తో మీరు కనెక్టెడ్‌గా ఉండవచ్చు. విద్యార్జన మొదలుకుని వినోదం వరకు, గెలాక్సీ టాబ్ ఎస్6 లైట్‌తో, మీరు కలిగి ఉండే “me(మి)” సమయాన్ని మార్చేసుకోండి. దీనిని మీరు INR 27,999లకు కొనుగోలు చేయవచ్చు.
· All-new Echo Dot (4th Gen) – ఇటీవలే విడుదల చేసిన 4వ జెన్ ఈకో డాట్ స్మార్ట్ స్పీకర్, మీ ఇంటికి మరియు పిల్లలకు అతికినట్లు సరిపోయే తోడు. మీ పిల్లలు కేవలం అలెక్సాను అడిగేట్లు చేయటం ద్వారా, ప్రతిరోజూ విద్యార్జనను వినోదంగానూ, ఆకట్టుకునే విధంగానూ రూపొందించుకోండి! వారు ఇలా అడిగేట్లు చేయండి చాలు “అలెక్సా, టెల్ మి అబౌట్ పిరమిడ్స్” లేదా “అలెక్సా, ప్లే నర్సరీ రైమ్స్”. పిల్లలకు అలెక్సా, స్పెల్లింగులు, గ్రామర్, లెక్కలు కూడా బోధించగలదు లేదా రాత్రి నిద్రపోయే ముందు వినిపించే కథలు, క్విజ్లు, ఇంకా మరెన్నింటినో ప్లే చేయగలదు. దీనిని పొందండి INR 3,799లకు.
· Kindle (10th Gen), 6" Display with Built-in Light – చదవటంలో ఆనందాన్ని మీ బిడ్డకు బహూకరించండి. కిండిల్ (10వ జెన్)లో ఇప్పుడు బిల్ట్-ఇన్ అడ్జస్టబుల్ ఫ్రంట్ లైట్ సౌకర్యం లభిస్తోంది. దీనితో మీరు ఇంటా, బయటా, రోజులో మరింత ఎక్కువ సేపు చదవగలుగుతారు. చదవటం కోసం మాత్రమే రూపొందించబడిన కిండిల్‌లో గ్లేర్-రహితమైన టచ్‌స్క్రీన్ డిస్ప్లే లభిస్తోంది. దీనితో, ప్రత్యక్షంగా సూర్యకాంతి పడుతున్నప్పటికీ, మీరు నిజంగా కాగితం మీదే చదువుతున్నట్లుగా ఉంటుంది. ఏకాగ్రతకు భంగం లేకుండా చదువుకోండి, ప్రకరణాలను హైలైట్ చేసుకోండి, నిర్వచనాలను వెదకండి, పదాలను తర్జుమా చేయండి, టెక్స్ట్ పరిమాణాన్ని అడ్జస్ట్ చేయండి – పేజ్ నుండి అటూ ఇటూ వెళ్ళే అవసరం లేకుండానే. ప్రైమ్ సభ్యులు, వందలాది పుస్తకాలు, కామిక్స్, ఇంకా మరెన్నింటినో ఉచితంగా, అపరిమితమైన యాక్సెస్‌తో చదువుకోవచ్చు. దీనిని మీరు పొందగలిగే ధర INR 6,799.
· Egate i9 Pro Android Large Display LED Projector – మోషన్ పిక్చర్‌ను లోపం లేకుండా పునఃసృష్టించేందుకు తపించిపోయేవారి కోసం, నాణ్యత మరియు తక్కువ ధరలో లభ్యత మధ్య ఉండవలసిన సున్నితమైన బ్యాలెన్సును కలిగి ఉండేట్లుగా రూపొందించబడింది. i9 సిరీస్, వ్యక్తిగతమైన గదులు లేదా నియంత్రిత కాంతి ఉండే పరిస్థితుల్లోని హోమ్ సినిమాల కోసం అనువుగా, మీరు కోరుకునే విధంగాఖచ్ఛితమైన ఇమేజ్‌లను మరియు రంగుల విషయంలో స్థిరమైన పాటవాన్ని ప్రదర్శించేట్లు రూపొందించటమైనది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్‌లో క్వాడ్‌కోర్ CPU, RAM మరియు అత్యాధునిక యాండ్రాయిడ్ OSతో పాటు స్టోరేజ్ స్పేస్ కూడా లభిస్తున్నాయి. దీనితో మీకు పూర్తి పిసి ఫ్రీ అనుభవం లభిస్తుంది. మీరు దీనిని కొనుగోలు చేయవచ్చు, INR 9,990లకు.
· boAt Stone 1200 14W Bluetooth Speaker (Black) – ఇప్పుడు, RGB LEDలు కలిగిన boAt స్టోన్ 1200 14W పోర్టబుల్ వైర్లెస్ స్పీకర్ సహాయంతో మీరు మునుపెన్నడూ లేని విధంగా ప్లేబ్యాక్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. మీరు దీనిని కొనుగోలు చేయవచ్చు INR 3,999లకు.
ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు మొబైల్ ఆప్షన్లు :
· OnePlus 9 5G – సరికొత్త వన్‌ప్లస్ 9 ఫ్లాగ్షిప్ వచ్చేసింది. దీనిలో మీకు లభిస్తోంది స్నాప్‌డ్రాగన్ 888 ప్రొసెసర్, హాసెల్‌బ్లాడ్ సహ-అభివృద్ధి పరిచిన ఒక రియర్ ట్రిపుల్ కెమేరా సెటప్, 6.55 అంగుళాల 120 హెర్జ్ల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 65 డబ్ల్యూ వార్ప్ చార్జింగ్ లభిస్తున్నాయి. ఈ ఉపకరణం 5G, NFCలతో సశక్తీకరించబడినది. ఇది మీకు లభిస్తోంది INR 49,999లకు.
· Redmi Note 10 (Shadow Black, 4GB RAM, 64GB Storage) – దీనిలో లభిస్తోంది, 11nm ప్రొసెస్ సాంకేతిక పరిజ్ఞానం, దానితోపాటుగా అత్యాధునిక MIUI 12 (యాండ్రాయిడ్ 11 ఆధారితం) కలిగిన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 678 ఆక్టా-కేర్ ప్రొసెసర్. ఇది తక్కువ శక్తిని వినియోగించుకోవటం కారణంగా, దీని బ్యాటరీ లైఫ్ దీర్ఘకాలం ఉంటుంది. అంతేకాక ఇది సమ్మోహనాత్మకమైన అనుభవాన్ని, గొప్ప పనితీరును ప్రదర్శిస్తుంది. 48MP క్వాడ్ కెమేరా సెటప్ సహాయంతో యూజర్, హై రిజొల్యూషన్ ఫోటోగ్రాఫులను మరింత స్పష్టంగా, దాదాపు అన్ని రకాల కాంతుల్లో, అన్ని పరిస్థితుల్లో కెమేరాలో బంధించగలుగుతారు. కెమేరా యాప్‌లో పలు మోడ్లతో పాటు అల్ట్రా-వైడ్, మాక్రో మరియు పోర్ట్రెయిట్ కోసం సహకారం లభిస్తుంది. ఇది ఫోటోగ్రఫీ అనుభవాన్ని ఇనుమడింపచేస్తుంది. మీరు దీనిని కొనుగోలు చేయవచ్చు INR 12,499లకు.
· Samsung Galaxy M42 5G – ఇది శామ్సంగ్ వారి #FastestMonster, దీనిలో అమర్చబడి ఉన్నాయి మెరుపువేగం కలిగిన స్నాప్‌డ్రాగన్ 750జి ప్రొసెసర్. దీనిలో మీకు లభిస్తుంది, ఎక్కువసేపు నడిచే 5000 mAh బ్యాటరీ మరియు వైవిధ్యభరితమైన 48MP క్వాడ్ కెమేరా. ఇది అచ్చెరువొందించే ఫోటోలను మరియు వీడియోలను నిక్షిప్తం చేసుకునేందుకు సహకరిస్తుంది. దానితో పాటు ఒక సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ- U 6.6” డిస్ప్లే లభిస్తుంది. ఇది మీకు వాస్తవాన్ని తలపించే వ్యూయింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇంకా మీకు ఇందులో లభిస్తాయి అధునాతనమైన వన్UI 3.1, రక్షణ గ్రేడ్ నాక్స్ సెక్యూరిటీ మరియు శామ్సంగ్ పే. దీని ధర INR 21,999.
· Allen Solly Junior Boys' Plain Regular Fit T-Shirt – అలెన్ సోలీ జూనియర్ బోయ్ రెగ్యులర్ ఫిట్ కాటన్ చొక్కాలో ఈ వేసవిలో కూల్‌గా కనిపించండి. దీని ధర INR 469.
· A.T.U.N Girl's Shirt Dress – మెత్తగా, గాలి చొరబడేందుకు వీలుగా ఉండే ఫ్యాబ్రిక్‌తో పాటు టీమ్ స్ట్రైప్స్ మరియు ఒక సిల్హౌట్‌లతో మీ చిట్టి అమ్మాయి స్మార్ట్‌గానూ, సీజన్లో ట్రెండీగానూ కనిపిస్తుంది. ఇది మీకు లభిస్తోంది INR 674లకు.
పోషకావసరాలను నిర్లక్ష్యం చేయలేము :
· Bournvita Health Drink Pouch - విటమిన్లు (D, B2, B9 మరియు B12)లతో పరిపుష్టం అయిన బోర్నవీటా, మాల్ట్ చేయబడిన చాక్లెట్ డ్రింక్ మిక్స్. చాక్లెట్లో ఉండే గొప్ప రుచిని, బిడ్డ పెరుగుదల మరియు అభివృద్ధికి దోహదం చేసే అవసరమైన పోషకాల్లో సద్గుణాలను ఇది మేళవిస్తుంది. దీనిని మీరు కొనుగోలు చేయవచ్చు INR 280లకు.
· Cadbury Chocobakes Choc Filled Cookies – చాక్లెటీ మధ్యలో నింపి ఉండే, కాడ్బరీ వారి కుకీ యొక్క కొత్త ఉత్కంఠభరితమైన రుచిని ఆస్వాదించండి. సంతృప్తిని కలిగించేందుకు సరియైన "మి టైమ్" ట్రీట్ లేదా మీరు ప్రేమించే వ్యక్తులు లేదా మిత్రులతో ఆనందభరితమైన క్షణాలను ఆస్వాదించేందుకు. దీని ధర INR 300.
మీ స్వంత తరగతిగది నిర్మించుకోండి :
· Wipro Furniture Arena Natural Wood Office Desk and Study Table with Inbuilt Storage – మీ ఇంటీరియర్‌లో కలగలిసిపోయి, వాటికి మరింత విలువను చేర్చిపెట్టే విధంగా, మీరు చదువుకునే చోటు కోసం భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే డిజైన్ కోసం మీరు అన్వేషిస్తూ ఉంటే, మీ కోసం విప్రో ఫర్నీచర్ ఆఫీసు డెస్క్ మరియు స్టడీ టేబుల్ చక్కని ఛాయిస్. దీనిలో మీకు చక్కదనం, పనితనం, ఇంకా సామర్ధ్యాన్ని పెంచే డిజైన్ మధ్య చక్కని సమతూకం లభిస్తుంది. ఈ స్టడీ టేబుల్ మీకు లభిస్తోంది INR 14,098ల ధరకు.
· Wipro Furniture Adapt Ergonomic Office Chair – ఆలివ్ రంగులో ఉన్న ఈ కార్యాలయావరణపు కుర్చీలో మీకు డిజైన్ పరంగా చూస్తే కుదిమట్టమైన గుణాలు కనిపిస్తాయి. అంతే కాక, దీనిని ఉత్తమమైన నాణ్యత కలిగిన పదార్ధంతో తయారు చేయటం జరిగింది. అందువలన దీనిని ఎంచుకోవటం ఎవ్వరికైనా స్మార్ట్ పిక్‌యే అవుతుంది. దీని ధర INR 13,786.
· AmazonBasics Whiteboard Drywipe Magnetic with Pen Tray and Aluminum Trim – చక్కగా నిర్వహించబడుతూండే ఏ ప్రదేశానికైనా ఇది చాలా ఉపయోగకరమైన పరికరం. ఈ అమెజాన్ బేసిక్స్ వైట్‌బోర్డ్, మీ దైనందిన షెడ్యూళ్ళను గమనించుకుంటూ ఉండటానికి, అప్పాయింట్మెంట్లను గుర్తు చేస్తూండేందుకు, ఇంటిపనుల కోసం, పనులకు పెట్టుకున్న డెడ్లైన్ల కోసం, ఇంకా మరెన్నో పనుల కోసం ఉపయోగపడుతుంది. దీనితోపాటు లభించే వాల్-మౌంటింగ్ కిట్ ఉపయోగించి ఈ వైట్‌బోర్డ్‌ను గోడకు తగిలించవచ్చు. ఇది మీకు లభిస్తుంది INR 999లకు.
· Zinq Technologies Cool Slate Dual Fan Cooling Pad for Notebook/Laptop – విభిన్నంగానూ, ఠీవిగానూ కనిపించే లాప్టాప్ కూలింగ్ స్టాండ్ ఇది. లాప్టాప్ మీద గంటల కొద్దీ పని చేసినా, ఇది ఆ పని అలసటను తగ్గించగలదు. దీని 2 USB పోర్టుల కారణంగా, లాప్టాప్ పై పని చేయటం ఎంతో సౌకర్యవంతంగానూ, వేగంగానూ, ప్రభావవంతంగానూ ఉండగలదు. పటిష్టమైన 2 కూలింగ్ ఫ్యాన్లను కలిగి ఉన్న ఈ స్టాండ్, మీ లాప్టాప్ యొక్క CPUను చల్లగా ఉంచి, అది పని చేయగల జీవితకాలాన్ని పెంచుతుంది. మీరు ఆపరేట్ చేసే భంగిమలకు అనుకూలంగా ఉండే విధంగా దీనిలో 4 కోణాల వాలు ఆప్షన్లు ఉంటాయి. మీరు దీనిని కొనుగోలు చేయవచ్చు INR 966లకు.
· PAPER PLANE DESIGN Paper Abstract Wall Poster – ఫ్యామిలీ లాంజ్ లేదా లివింగ్ రూమ్ గోడల అలంకరణకు, పడకగది, కేఫ్ మరియు రెస్టారెంట్, పిల్లల గది, వాణిజ్య ప్రదేశాలు మొదలైనవాటికి అనువైనది. ఈ వాల్ స్టికర్లు మీ ఇంటిని నిముషాల్లో అలంకరిస్తాయి. వీటిని అమర్చటం ఎంతో సులభం. ఇది మీకు లభిస్తోంది INR 270లకు.
అమెజాన్ బిజినెస్ నుండి తప్పకుండా కొనవలసిన ఉత్పత్తులు
· Lenovo ThinkPad E14 (2021) AMD Ryzen 5 4650U Pro 14-inch Full HD Thin and Light Laptop - దెబ్బలు, క్రింద పడటం, ద్రవాలు ఒలికిపోవటం వంటి ప్రమాదాలను తట్టుకుని, రఫ్ వాడకాన్ని తట్టుకుని నిలిచే విధంగా తయారుచేయబడిన థింక్‌ప్యాడ్ రిలయబిలిటీని కొనుగోలు చేయండి. ఇంటివద్దనే పనికి/విద్యార్జనకు/ఆడుకోవటానికి చక్కగా అనువైనది ఇది. ఇందులో ముందుగానే ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్, అనగా మైక్రోసాఫ్ట్ హోమ్ అండ్ స్టూడెంట్ 2019 లభిస్తుంది. ఈ బాక్స్ లోపల ఉంటాయి బ్యాటరీ కలిగిన లాప్టాప్, చార్జర్, మరియు యూజర్ మాన్యువల్. దీనిని మీరు పొందవచ్చు INR 53,990లకు.
· Canon PIXMA MG2577s All-in-One Inkjet Colour Printer – ఇది ఒక కుదిమట్టమైన, లో-కాస్ట్ ప్రింటింగ్‌కు ఉపయోగపడే ఆల్-ఇన్-వన్ ప్రింటర్. ఇది మీకు అందిస్తుంది బేసిక్ ప్రింటింగ్, కాపీయింగ్ మరియు స్కానింగ్ సౌకర్యాలు. ఇది మీకు లభిస్తోంది INR 3,299లకు.
చిన్న మధ్యతరహా వ్యాపారాలకు సహకారం
· The Ink Bucket | Undated Verona Blush Planner | Daily Wellness Routine | Gratitude journaling – అప్డేట్ చేయబడిని ఈ హార్డ్కవర్ ప్లానర్‌ను, ఆధునిక లక్ష్యాలను తరచి చూసే, దానిని కళాత్మకంగా ఉంచుతూనే, జీవితంలో సవాళ్ళను ఎదుర్కుంటూ, తమ హద్దులను దాటి ముందుకు సాగాలనుకునేవారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించటం జరిగింది! ఈ ప్లానర్ మీరు రోజు మీ గమ్యం వైపుకు, కలల వైపుకు ముందుకు అడుగులు వేసేందుకు, అద్భుతాలు, సృజనాత్మకత మరియు ఆనందాలు నిండి ఉన్న జీవితాన్ని జీవించేందుకు తప్పకుండా సహాయపడగలదు! దీనిని మీరు కొనవచ్చు INR 999లకు.
· Brainwavz The Colossus - Gamepad Controller & Headphone Hanger Holder – ఇది పని చేస్తుంది, Xబాక్స్ వన్, 360, ప్లేస్టేషన్ PS4, PS3, నిన్టెండో స్విచ్, స్టీమ్ కంట్రోలర్, డెస్క్‌టాప్ పిసి గేమ్ప్యాడ్లు, ఇంకా ఇతర థర్డ్ పార్టీ తయారు చేసిన గేమ్ కంట్రోలర్లతో. ఈ హాంగర్‌ను, మీ కంట్రోలర్ మీ గోడకు తగులుకోకుండా ఉండేట్లు, మీ గోడ మీద, కంట్రోలర్ మీద గీట్లు పడటాన్ని తగ్గించే విధంగా గోడ నుండి సరైన దూరం ఉండే కోణంలో అమర్చబడింది. యూనివర్సల్ హెడ్‌ఫోన్ హాంగర్‌ను గేమింగ్ హెడ్ఫోన్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించటమైనది. వెడల్పుగానూ మరియు వంపు తిరిగి ఉండే సీటింగ్ బెడ్ కోసం, దాదాపు ప్రతి రకపు మరియు పరిమాణపు గేమింగ్ హెడ్ఫోన్లు (మరియు నాన్-గేమింగ్ హెడ్ఫోన్లు) అన్నింటికీ అనువుగా ఉండేట్లు రూపొందించటం జరిగింది. వంపుతిరిగి ఉండే బెడ్ వలన హోడ్ బ్యాండ్ పై గీట్లు, మచ్చలు పడకపోవటమే కాక, పడిపోకుండా, పెట్టిన చోట నిలిచి ఉంటుంది. దీని ధర INR 999.
· MeRaYo Metal Mesh Pen and Pencil Stationary Storage Tidy Desk Organizer Box - MeRaYo మీ కోసం తెచ్చింది మెటల్ డెస్క్ ఆర్గనైజర్ బాక్స్. దీనిని మీ డెస్క్ వద్ద పనిచేయటాన్ని సులభతరం మరియు సమర్ధవంతం చేసేందుకు రూపొందించటం జరిగింది. ఈ బాక్సుతో యూజర్, చెల్లాచెదురుగా డెస్కు పై పడి ఉన్న వస్తువులను ఒకే చోట, ఒక క్రమమైన పద్ధతిలో పెట్టుకోగలుగుతారు. ఈ బాక్సును మన్నికైన, బలంగానూ, స్థిరంగానూ ఉండే లోహంతో తయారు చేయటమైనది. డెస్క్ ఆర్గనైజర్ బాక్సులో ఆరు కంపార్టుమెంట్లు ఉంటాయి, 1 మినీ స్లైడింగ్ డ్రార్ ఉంటుంది. దానిలో మీరు, పని చేసే చోట మీకు నిత్యం అవసరమయ్యే పెన్, పెన్సిల్, స్టాప్లర్, ఎరేజర్ మరియు నోట్ప్యాడ్ల వంటి రోజువారి ఉపయోగపడే వస్తుసామాగ్రులను నిల్వ చేసుకోవచ్చు. ఇది మీకు లభిస్తోంది INR 759లకు.
అమెజాన్ లాంచ్ ప్యాడ్
· SS ARTS Engineered Wood Multi-Purpose 4 Tier Standing Book/Storage Organizer Shelf Rack - తక్కువ బరువు కలిగిన, చెక్క మరియు ఫైబర్ కలిపిన పదార్ధంతో, హాలో కార్వ్డ్ డీజైన్, 100 శాతం వాటర్ ప్రూఫ్, డిఐవై ఇన్స్టలేషన్ కలిగిన SS ఆర్ట్స్ మల్టీ-పర్పస్ షెల్ఫ్ ర్యాక్‌తో మీ ఇంటిని అధునాతనమైన స్టైల్‌కు అనుగుణంగా డిజైన్ చేసుకోండి. ఇది దీర్ఘకాలం మీ కోసం పని చేస్తుంది. మీరు దీనిని INR 2,690లకు కొనుగోలు చేయవచ్చు.
· Ofsign Multipurpose Double Zipper Compartment Chess Game Art Pencil Pouch – బహుళప్రయోజనాల డబుల్ పెన్సిల్ పౌచ్, అదనపు సెక్యూరిటీ మరియు మన్నిక అందించేందుకు లభిస్తోంది 4-జిప్పర్ సిస్టమ్‌తో పాటు. పటిష్టమైన మరియు పొడవైన పౌచ్‌ను, స్టేషనరీ, దస్తావేజులు, మౌలిక గాడ్జెట్లు, యువతకు మేకప్ కిట్ వంటి వాటితో సహా పలు రకాల వస్తువులను పెట్టుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. మీరు దీనిని స్వంతం చేసుకోవచ్చు INR 999లకు.
అమెజాన్ ఎక్సలరేటర్
· Mellifluous Home Office Use Lapdesk Laptray for Laptop with Backside Foam Cushioned & Wrist Rest – ఒడిలో పెట్టుకునే డెస్క్ ట్రేతో సౌకర్యంగా చదువుకోండి. మన్నికైన పదార్ధాలతో ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ ట్రేను శుభ్రం చేయటం, మెయింటెయిన్ చేయటం సులభం. దీనిని మీరు కొనుగోలు చేయవచ్చు INR 699లకు.
· Hammer Pro Airflow True Wireless Earbuds Earphone Bluetooth V5.0 (Black) – కాల్ చేసేందుకు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్‌బడ్‌లు ఉత్తమమైనవి. వైర్‌ను లింక్ చేసుకోవటం గురించి బెంగలేదు. ఎందుకంటే ఈ బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కేబుల్-రహితమైనవి. దీని కనెక్షన్‌కు 10 మీటర్ల వరకు బలమైన సిగ్నల్ లభిస్తుంది. ఈ ఎయిర్‌ఫ్లో బడ్స్ లభిస్తున్నాయి 2 ఇయర్-టిప్స్‌తో పాటు. అవి చక్కగా సరిపోయేట్లుగా మరియు సౌకర్యవంతంగానూ ఉండి, రోజంతా ధరించి ఉండగలిగేట్లు, ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా ఉండునట్లు ఉంటాయి. మీరు దీనిని స్వంతం చేసుకోవచ్చు INR 895లకు.
ఈ స్టోర్‌లో మీరు చూసి తప్పకుండా కొనుగోలు చేయవలసిన ఇతర వస్తుసామాగ్రులు :
· Birbal the Genius (Kindle Edition) – మరొక వ్యక్తి జ్ఞానాన్ని గుర్తించేందుకు ఒక తెలివైన వ్యక్తి అవసరం ఎలా అవుతాడో ఈ పుస్తకం తెలియచేస్తుంది. బీర్బల్ పట్ల ఆస్థానంలో మిగిలినవారు అసూయపడుతూంటారు. అయితే బీర్బల్ దృష్టి కోమాన్ని చక్రవర్తి చటుక్కున అర్ధం చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరు వ్యక్తులు వంచన, పరస్పరం అసహ్యభావనలు కలిగి ఉన్నప్పటికీ; ఒక మంచి జోక్‌ను ఇద్దరు ఆస్వాదిస్తారు. కిండిల్ పై ఇది ఉచితంగా లభిస్తుంది, పేపర్‌బ్యాక్ పై లభిస్తోంది INR 90లకు.
· The Gopi Diaries (Hardcover) – గోపి అనే కుక్కను గురించి పిల్లల కోసం రూపొందించబడిన మూడు పుస్తకాల సంకలనం ఈ గోపీ డైరీస్ గోపీ స్వయంగా చెప్పినట్లుండే మొదటి పుస్తకం, కమింగ్ హోమ్, గోపీ తన కొత్త ఇంటికి వెళ్ళటంతో ప్రారంభమవుతుంది. ప్రేమను అందించే, కొత్త మానవ కుటుంబంతో తాను ఎలా స్థిరపడిందీ గోపి ఇందులో చెబుతుంది. గోపీ తన చుట్టూ ఉన్న కుటుంబాన్ని చూసే విధానం, తన జీవితంలో కనిపించే వారిని గురించి గోపి ఏమనుకుంటుందో, ఈ కథకు ఒక విలక్షణమైన రూపాన్ని కలిగిస్తుంది. సాటిలేని శైలిలో సుధా మూర్తి వ్రాసిన ఈ పుస్తకాలను పిల్లలు మరియు పెద్దలు కూడా ఆస్వాదించగలరు. ఈ సరళమైన కథలు, కుక్క మనోఫలకం నుండి చెప్పిన కూడా మౌలిక విలువలను గురించి చెబుతాయి. మీరు వీటిని కొనుగోలు చేయవచ్చు INR 185లకు.
· Huion Inspiroy H640P Graphics Drawing Tablet – గ్రాఫిక్ డిజైన్ కలిగిన ఈ డిజిటల్ టాబ్లెట్ పై ఉత్తమమైన ప్రమాణం కలిగిన పదార్ధంతో కోట్ చేయటం జరిగింది. ఇది మంచి టెక్స్చర్ను అందించటమే కాక దీర్ఘకాలం నిలిచి ఉంటుంది. మొత్తం డిజిటల్ టాబ్లెట్ ఉపరితలం అంతా నొక్కులు లేని డిజైన్ మరియు గుండ్రని మూలలు ఉన్నాయి. దాంతో ఈ ఆర్ట్ టాబ్లెట్‌కు చక్కని సన్నని లుక్ అందిస్తోంది. మొత్తం ఉపరితలం కవరేజ్ అంతా నొక్కులు లేని డిజైన్ కలిగి ఉండి, మూలలు గుండ్రంగా ఉంటాయి. దీనితో ఈ టాబ్లెట్‌కు ఒక స్టైలిష్ లుక్ లభిస్తోంది. 6 కావలసిన విధంగా మార్పులు చేసుకోగల ఎక్స్‌ప్రెస్ కీలు మీ ఫేవరెట్ షార్ట్-కట్లను అన్నింటినీ అందుబాటులో ఉంచుతుంది. మీరు దీనిని INR 3,400లకు కొనుగోలు చేయవచ్చు.
· Ohuhu 48 Colors Adult Coloring and Illustration – జంట-అంచుల మార్కర్ డిజైన్‌తో మీ కళానైపుణ్యాన్ని మరింత విస్తృతం చేసుకోండి! స్వీపింగ్, చేతివ్రాత స్ట్రోక్స్ కోసం లేదా ఎక్కువ చోటులో రంగులను సత్వరం నింపేందుకు విశాలంగా ఉండే చిజిల్ అంచును ఎంచుకోండి. మీ ఊహే హద్దు. ఇది మీకు లభిస్తోంది INR 2,699లకు.
· Huion H430P OSU Graphics Tablet – సులభంగా ఉపయోగించగలిగే ఈ పెన్ టాబ్లెట్, ఇమేజ్‌లను స్కెచ్, డ్రా, యానిమేట్, ఎడిట్ చేయాలనుకునే పిల్లలకు మరియు బిగినర్లకు చక్కగా అనువైనది. అడోబ్ ఫోటోషాప్, ఇలస్ట్రేటర్, కొరల్ డ్రా, కొరల్ పెయింటర్, స్కెచ్‌బుక్, మాగ్నా స్టూడియో, క్లిప్ స్టూడియో పెయింట్, ఇంకా మరెన్నో సాఫ్ట్వేర్లకు ఇది అనుగుణ్యమైనది. ఈ ప్రెషర్-సెన్సిటివ్ పెన్‌తో మీరు సహజమైన రేఖలను, అత్యంత ఖచ్ఛితంగానూ, నియంత్రణతోనూ గీయగలుగుతారు. దీనితోపాటు 8 పెన్ పాళీలు అదనంగా లభిస్తాయి. ఇవి, ఎడమ మరియు కుడి చేతి వాటం కలిగిన వాడకందార్లు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. దీని ధర INR 2,699.