Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొబైల్ డీలర్ల కోసం ఏర్పాటు
హైదరాబాద్ : ప్రముఖ చెల్లింపుల ఫిన్‌టెక్ సంస్థ ఇన్నోవిటి తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక మొబైల్ డీలర్ల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ మార్కెటింగ్ యాప్ జెనీ ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఆన్లైన్లో ఎదుర్కొంటున్న సమస్యలను దష్టిలో పెట్టుకుని మొబైల్ డీలర్ కమ్యూనిటీకి ప్రయో జనం కలిగిస్తూ ఆన్లైన్ కస్ట మర్లు మరలా రిటైల్ షాప్స్‌కు వచ్చే రీతిలో జెనీని తీర్చి దిద్దినట్లు ఇన్నోవిటీ పేమెంట్ సొల్యూషన్స్ సీబీఓ అమత మాలిక్ తెలిపారు. మంగళవారం ఆమె వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ ఇఎంఐ పథకాలనూ అందించడం ద్వారా వినియోగదారులకు కూడా సహాయపడు తుందన్నారు. ప్రతి బ్రాండెడ్ మొబైల్ ఫోన్స్ విక్రయంపై రిటైలర్లకు అదనంగా 0.5 శాతం నుంచి 1 శాతం మార్జిన్ అందిస్తుందన్నారు.