Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాక్సిస్ టైర్స్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి దేశంలో తమ డీలర్‌షిప్‌ల నెట్‌వర్క్‌ను 5 -7 శాతం వరకు పెంచుకోనున్నట్లు టైర్ల తయారీ కంపెనీ మాక్సిస్ ఇండియా వెల్లడించింది. చిన్న పట్ట ణాలు, గ్రామీణ ప్రాంతాల మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరిస్తున్నటు ్టపేర్కొంది. ప్రస్తుతం 3000 అవుట్లెట్ల మైలురాయికి చేరినట్లు వెల్లడించింది. 2023 నాటికి దేశంలోని ద్విచక్ర వాహన టైర్ల మార్కెట్లో 15 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా పెట్టుకున్నామని మాక్సిస్ ఇండియా డైరెక్టర్ చు త్సంగ్ చిచ్ పేర్కొన్నారు.