Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీదారు హ్యుందారు శుక్రవారం మార్కెట్లోకి ఏడు సీట్ల ఎస్యువి అల్కజార్‌ను విడుదల చేసింది. ఆరు, ఏడు సీటర్ల సామర్థ్యం కలిగిన ఈ వాహనం ఎక్స్‌షోరూం ధరల శ్రేణీని రూ.16.3 లక్షలు - రూ.19.99గా నిర్ణయించింది. మ్యానువల్, ఆటోమమేటిక్ వేరియంట్స్లలో అందుబాటులో ఉంటుంది. ప్రెస్టిజ్, ప్లాటినం, సిగేచర్ పేర్లతో మొత్తం 14 వేరియంట్లలో ఆవిష్కరించింది. గత వారమే దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను సంస్థ ప్రారంభించింది.