Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ రూ.725.47 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,127.16 కోట్ల నష్టాలు నమోదు చేసింది. గడిచిన క్యూ4లో కంపెనీ రెవెన్యూ 16.12 శాతం తగ్గి రూ.1,633.76 కోట్లకు పరిమితమయ్యింది. 2019-20 ఇదే క్యూ4లో రూ.1,947 కోట్ల రెవెన్యూ ఆర్జించింది.