Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : రిలయన్స్ కంపెనీ 44వ వార్షిక వాటాదారుల మీటింగ్(ఏజీఎం) జూన్ 24న ముంబయిలో జరుగనుంది. ఇందులో ఆ కంపెనీ భారీ ప్రకటనలు చెయొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గూగుల్-జియో సంయుక్తంగా అభివృద్థి చేసిన 5జీ మొబైల్‌ను ఆవిష్కరించనుందని సమాచారం. ఈ సమావేశంలో ఆరాంకో కంపెనీ చైర్మెన్ యాసిర్ అల్ రుమయ్యన్ పాల్గొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో రిలయన్స్ చెర్మెన్ ముకేశ్ అంబానీ మాట్లాడనున్నారు.