Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తమ మొత్తం శ్రేణి కిరాణా, రోజువారీ అవసరాలు, గృహావసరాలు, ఫ్యాషన్ మరియు ఎలక్ట్రానిక్స్‌పై భారీ పొదుపు ఆఫర్లను స్పెన్సర్స్ విజయవాడ & గుంటూరు ప్రకటించింది. ఈ ఆఫర్ 02 జూలై నుంచి 04 జూలై 2021వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. స్పెన్సర్‌ను సందర్శించడం ద్వారా ఈ అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు. గత సంవత్సరం ఈ ఆఫర్ అద్భుత విజయం సాధించిన తరువాత, స్పెన్సర్స్ రిటైల్ ఇప్పుడు మరోమారు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘అన్‌లాక్ బిగ్గెస్ట్ సేవింగ్స్’తో వచ్చింది. ఈ సంవత్సరం అద్భుతమైన ఆఫర్లతో స్పెన్సర్స్ వచ్చింది. వినియోగదారులు 2999 రూపాయలు మరియు ఆపైన కొనుగోళ్లు జరిపితే 15% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే 2వేల రూపాయల విలువ కలిగిన ఫ్యాషన్ వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారులకు అదనంగా 2వేల రూపాయల మర్చండైజ్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ సంవత్సరం, వినియోగదారులు రెగ్యులర్ ఆఫర్లతో పోలిస్తే మరింత ఎక్కువగా ఆదా చేయవచ్చు. అంతేకాదు, వినియోగదారులు తమ ఎస్బీఐ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్‌ను సైతం పొందవచ్చు. ఈ సంవత్సరం ‘అన్‌లాక్ బిగ్గెస్ట్ సేవింగ్స్’ ద్వారా అత్యధిక, అత్యుత్తమ పొదుపు చేసుకునే అవకాశంను వినియోగదారులకు స్పెన్సర్స్ అందిస్తుంది.
మీ దగ్గరలోని స్పెన్సర్స్ స్టోర్ వద్ద లేదా ఆన్లైన్లో www.spencers.in/app వద్ద మరోమారు అతిపెద్ద షాపింగ్ అద్భుతాన్ని ఆస్వాదించడానికి సిద్ధంకండి. ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే లభ్యమవుతుంది.