Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వచ్చే మాసంలో రెండు పెద్ద నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పద్దులను వేలం వేయనున్నట్టు ప్రకటించింది. వీటి ద్వారా రూ.313 కోట్ల మొండి బాకీలు రాబట్టుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపింది. ఆగస్టు 6న జరిగే భద్రేశ్వర్ విద్యుత్ ప్రయివేటు లిమిటెడ్ (బీవీపీఎల్) నిరర్థక ఆస్తుల వేలం ద్వారా రూ .262.73 కోట్లు, జిఒఎల్ ఆఫ్షోర్ లిమిటెడ్ ఖాతా వేలంతో రూ.50.75 కోట్ల బకాయిలు వసూలు కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది.