Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్న్యూడిల్లీ: రముఖ స్పోర్ట్స్ ఫ్లాట్ఫామ్ ఫన్88 తమ బ్రాండ్ అంబాసిడర్గా డారెన్ సామిని నియమించుకుంది. జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్ ఫన్88 క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, కబడ్డి, ఇంకా ఎన్నో క్రీడలకు సంబంధించిన రియల్ టైమ్ న్యూస్, విశ్లేషణలను అందిస్తున్నది. వెస్టిండీస్ టీ20 వల్డ్ కప్ విజేతగా రెండుసార్లు నిలవడంలో కెప్టెన్గా వ్యవహరించిన సామికి ఇండియా, ఉపఖండంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఆ సంస్థ గుర్తు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం హైదరాబాద్కు కూడా సామి ఆడారు.