Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సేంద్రియ ఉత్పత్తులను విక్రయించే 24 మంత్ర కొత్తగా ఆర్గానిక్ పాస్తా, వెర్మిసెల్లీ (సేమియా)లను ఆవిష్కరించినట్టు తెలిపింది. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో, ఎలాంటి రసాయనాలు లేదా ఎరువులు, పురుగుమందులు వాడకుండా తీర్చిదిద్దిన ఈ నూతన ఉత్పత్తులు వినియోగదారుల భద్రతకు భరోసా అందిస్తాయి. ఈ రెండు ఆరోగ్య వంతమైన ఉత్పత్తులతో పాటుగా ప్రొటీన్ పట్ల అమితాసక్తి కనబర్చే వారి కోసం పీనట్ బటర్‌ను సైతం అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించింది.