Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· శామ్ సంగ్, గ్జియోమి, బోట్, ఇంటెల్, విప్రో, బజాజ్, యురేకా ఫోర్బ్స్, ఆడిడాస్, ఎఫ్ సీయూకే, వుడ్ ల్యాండ్, మైగ్లామ్, మామాఎర్త్, ద మామ్స్ కో, హస్బ్రో, నెస్కేఫ్, సర్ఫ్ ఎక్సెల్, డాబర్, బైద్యనాథ్, క్యాడ్బరీ, హిమాలయ, వరల్ పూల్, ఐఎఫ్ బీ, ఎల్ జీ మరియు భారతదేశంలో మరిన్ని లభిస్తున్నటువంటి ప్రముఖ భారతీయ &అంతర్జాతీయ బ్రాండ్స్ కి చెందిన 300కి పైగా కొత్త ఉత్పత్తి ప్రారంభోత్సవాలుభారతదేశంలో మొదటిసారిగా ప్రైమ్ సభ్యులకు లభిస్తున్నాయి.
· అమేజాన్ లాంచ్ ప్యాడ్ క్రింద భారతదేశపు స్టార్ట్ -అప్స్ నుండి, కారిగార్ నుండి మిలియన్ కళాకారులు మరియు నేత పనివారు, అమేజాన్ సహేలి నుండి 680,000+మహిళా ఔత్సాహికులు, అమేజాన్ పై ఉన్న స్థానిక దుకాణాలు నుండి 50,000+పొరుగున ఉన్న స్టోర్స్ నుండి భారతదేశం అంతటా వ్యాపించిన ఇతర చిన్న లక్షలాది విక్రయదారుల్లో వందలాది అభివృద్ధిచెందుతున్న యువ బ్రాండ్స్ నుండి విలక్షణమైన డీల్స్ మరియు ఆఫర్స్ కోసం షాపింగ్ చేయడం ద్వారా ఆనందాన్ని గుర్తించండి.
· వివిధ తరగతుల్లో ఎలక్ట్రానిక్స్ నుండి యాక్షన్ ప్రో, నవ్ లిక్ నుండి ఫ్యాషన్ ఉత్పత్తులు, ద మ్యాన్ కంపెనీ నుండి గ్రూమింగ్ ఉత్పత్తులు, సత్యమణి నుండి జ్యూయలరీ సెట్స్ చాయ్ పాయింట్ నుండి కిరాణా సరుకులు, ల్యాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్స్, ఉపకరణాలు, అమేజాన్ డివైజెస్, ఫ్యాషన్, ఎవ్విరిడే ఎసన్షియల్స్ మరియు ఇంకా ఎన్నో వాటి నుండి స్మాల్ &మీడియం బిజినెసెస్ (ఎస్ఎంబీలు) నుండి 2000 కొత్త ఉత్పత్తుల ప్రారంభాల్ని అన్వేషించండి.
· టీవీలు, ల్యాప్ టాప్స్ ,స్మార్ట్ ఫోన్స్, ఉపకరణాలు, అమేజాన్ డివైజెస్, ఫ్యాషన్, నిత్యావసరాలు మరియుఇంకా ఎన్నో వాటిలో వేలాది డీల్స్.
· ఈ ప్రైమ్ డే నాడు, ప్రైమ్ సభ్యులు మెగా ఎంటర్టైన్మెంట్ ట్రీట్ లో ఉంటారు, ఎందుకంటే వరల్డ్ ప్రీమియర్ యొక్క ఎంతగానో ఊహించిన మూవీల్ని బహుళ భాషల్లో ప్రైమ్ వీడియో ప్రకటించింది. స్టెల్లార్ క్రమంలో తూఫాన్ (హిందీ), మల్లిక్ (మళయాళం), ఇక్కత్ (కన్నడం) మరియు సర్ పట్టా పారంబరై (తమిళం) వంటివి ఉన్నాయి. ద ప్రైమ్ డే ఎంటర్టైన్ మెంట్ క్రమం ప్రసిద్ధి చెందిన అమేజాన్ ఒరిజనల్ సీర్స్ యొక్క సీజన్ 2 ప్రారంభోత్సవాన్ని గుర్తిస్తుంది- జులై 23న హాస్టల్ డేజ్, అంతర్జాతీయ సినిమా నిపుణులు అంతర్జాతీయ హిట్ -జుడాస్ మరియు బ్లాక్ మెస్సయ్యాని స్ట్రీమ్ చేయవచ్చు, చరిత్రలో అత్యంతగా ప్రేమించబడే శతృవులలో ఒకటైన టామ్ అండ్ జెర్రీ : ద మూవీని వయోజనులు మరియు పిల్లలు ఒకే విధంగా ఆనందించవచ్చు.
· ప్రైమ్ మ్యూజిక్ పై ఎంతో విజయవంతమైన మిక్స్ టేప్ సీరీస్ యొక్క సీజన్ 3ని ఆనందించండి- భారతదేశపు నం.1 మ్యూజిక్ లేబుల్, టీ-సీరీస్, 10 కొత్త పాటల సహకారంతో రీవైడ్ చేయండి- 90 మరియు 2000 ఆరంభం నుండి దిగ్గజ మ్యూజికల్ హిట్స్ యొక్క మాష్ అప్ .మిక్స్ టేప్ రీవైండ్ జూబిన్ నౌట్యాల్, గురు రాంథ్వా, దర్శన్ రావల్, అర్మాన్ మల్లిక్, తులసి కుమార్, ధ్వని భానుషాలి, శిల్పా రావ్ మరియు ఇంకా ఎంతోమందితో సహా భారతదేశపు ఉత్తమమైన కళాకారులు యొక్క 20 సహకారాలలో ఒక చోట చేర్చింది.
· ఈ ప్రైమ్ డే నాడు ఇకో, ఫైర్ టీవీ మరియు కిండిల్స్ డివైజెస్ పై సంవత్సరపు ఉత్తమమైన డీల్స్ పొందండి. ఆధునిక స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ డిస్ ప్లేస్ మరియు ఫైర్ టీవీ ఉత్పత్తులు 50% వరకు తగ్గింపుతో సేల్ లో లభిస్తాయి; కొత్తగా ఆరంభించబడిన ఇకో షో 10 మరియు ఫైర్ టీవీ క్యూబ్ లు ఈ ప్రైమ్ డే నాడు మొదటిసారిగా డీల్ లో ఉన్నాయి.
· హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డ్స్ &ఈఎంఐ లావాదేవీలతో 10%తక్షణ డిస్కౌంట్ తో భారీగా ఆదా చేయండి;అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ప్రైమ్ డే కొనుగోళ్లు పై అపరిమితమైన 5%రివార్డ్ పాయింట్స్ ని ప్రైమ్ సభ్యులు ఆనందిస్తారు
India, July 2021- అమేజాన్ వారి వార్షిక ప్రైమ్ డే కార్యక్రమం భారతదేశంలో జులై 26 మరియు 27లలో జరగనుండి, రెండు రోజుల ఉత్తమమైన ప్రైమ్ ని తన కస్టమర్లకు అందిస్తుంది. భారతదేశంలో ప్రైమ్ యొక్క 5వ వార్షికోత్సవంలో, రెండు రోజుల కార్యక్రమం జులై 26 అర్థరాత్రి ప్రారంభమవుతుంది, స్మార్ట్ ఫోన్స్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, టీవీలు, ఉపకరణాలు, అమేజాన్ డివైజ్ లు, ఫ్యాషన్ &బ్యూటీ, హోం &కిచెన్, ఫర్నిచర్, నిత్యావసరాలు సహా మరియు ఇంకా ఎన్నో వాటిని వివిధ తరగతుల్లో ఉత్తమమైన డీల్స్ మరియు ఆదాల్ని కొత్త ప్రారంభాలు మరియు ఉత్తమమైన వినోదం ప్రయోజనాలు మరియు ఇంకా ఎన్నో వాటిని ప్రేమ్ సభ్యులకు అందిస్తుంది.
ఈ ప్రైమ్ డే నాడు, కోవిడ్-19 వేవ్ 2 వలన ఆర్థికపరమైన అంతరాయానికి గురవడం నుండి మళ్లీ పుంజుకోవడానికి లక్షలాది స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ (ఎస్ఎంబీలు) ని మద్దతు చేయడాతనికి మరియు సాధికారత కలిగించడానికి అమేజాన్ తన ప్రయత్నాల్ని కొనసాగిస్తుంది మరియు లక్షలాది విక్రయదారులు, తయారీదారులు, స్టార్ట్ -అప్స్ మరియు బ్రాండ్స్, మహిళా ఔత్సాహికులు, కళాకారులు, నేతపని వారు మరియు స్థానిక దుకాణుదారులు అందించే ఉత్పత్తులు కోసం కస్టమర్ డిమాండ్ కలిగించడంలో సహాయపడుతుంది. ప్రైమ్ డే నాడు, అమేజాన్ పై స్థానిక దుకాణాలు, లాంచ్ ప్యాడ్, సహేలి మరియు కారిగార్ వంటి వివిధ కార్యక్రమాలు క్రింద విక్రయదారులు నుండి బ్యూటీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోం డెకార్ సహా వివిధ తరగతుల్లో విలక్షణమైన ఉత్పత్తులు పై ఆనందాన్ని కనుగొనడానికి మరియు డీల్స్ ఆనందించడానికి ప్రైమ్ సభ్యులకు అవకాశం ఉంటుంది. ప్రైమ్ డే సమయంలో, అమేజాన్ పై లక్షలాది ఎస్ఎంబీలు కస్టమర్లు కోసం ప్రత్యేకమైన డీల్స్ ని జులై 8, సాయంత్రం 5:00 నుండి జులై 24, 23:59 రాత్రి వరకు కస్టమర్లు కోసం ప్రత్యేకమైన డీల్స్ ని సృష్టిస్తున్నాయి. ఎస్ఎంబీలు అందించే లక్షలాది విలక్షణమైన ఉత్పత్తులు నుండి సభ్యులు షాపింగ్ చేయవచ్చు మరియు తమ ప్రైమ్ డే కొనుగోళ్లు పై ఐఎన్ఆర్ 150* వరకు 10% క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు మరియు ఇంకా ఎన్నో పొందవచ్చు.
“ఈ ప్రైమ్ డేని మేము Amazon.in పై లక్షలాది ఎస్ఎంబీలకు అంకితం చేస్తున్నాము. వారు మళ్లీ తిరిగి రావడం ద్వారా మేము ఎంతో ఆనందిస్తున్నాము మరియు ఈ కఠినమైన సమయాల్లో వారు పుంజుకోవడానికి మద్దతు ఇవ్వడానికి అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తమ ఇళ్ల నుండి సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా రెండు రోజుల ఉత్తమమైన డీల్స్ మరియు ఆదాలతో, వందలాది కొత్త ఉత్పత్తుల ప్రారంభాలు, బ్లాక్ బస్టర్ వినోదం మరియు ఇంకా ఎన్నో వాటితో ఆనందాన్ని కనుగొనడానికి మా ప్రైమ్ సభ్యులకు ఒక విలక్షణమైన అవకాశాన్ని అందించడానికి కూడా మేము ఉత్సాహంగా ఉన్నాము” అని అమిత్ అగర్వాల్ ఎస్ వీపీ &కంట్రీ మేనేజర్, అమేజాన్ ఇండియా అన్నారు. భారతదేశంలో ప్రైమ్ డే చివరి ఎడిషన్ సమయంలో దేశంలో ఉన్న ఎస్ఎంబీలు గొప్ప విజయాన్ని పొందాయి. 5,900కి పైగా పిన్ కోడ్స్ నుండి 91,000 కి పైగా విక్రయదారులు ప్రైమ్ డే 2020లో విజయం పొందారు; 62,000 మందికి పైగా భారతదేశంలో నాన్-మెట్రో నుండి మరియు టైర్ 2/3 పట్టణాలు నుండి మరియు 31,000 మంది విక్రయదారులు అత్యధికంగా సేల్స్ పొందారు. 4000కి పైగా ఎస్ఎంబీ సెల్లర్స్ ఒక్కొక్కరు ఐఎన్ఆర్ 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా సేల్స్ నమోదు చేసారు మరియు 209 ఎస్ఎంబీ సెల్లర్స్ ప్రైమ్ డే 2020లో కోటీశ్వరులయ్యారు. 1 మిలియన్ కి పైగా ప్రైమ్ సభ్యులు 14 రోజుల్లో చిన్న వ్యాపారాలు నుండి ప్రైమ్ డే 2020లో షాపింగ్ చేసారు మరియు తమ కొనుగోళ్లు పై ఆదాలు చేసారు.
ప్రైమ్ ని భారతదేశం సహా 22 దేశాల్లో 200 మిలియన్ కి పైగా ప్రైమ్ సభ్యులు ఆనందిస్తున్నారు. ఇంకా మీరు సభ్యులు కాలేదా?ఉచితంగా, వేగంగా డెలివరీ, అపరిమితమైన వీడియో యాడ్ లు లేని మ్యూజిక్, ప్రత్యేకమైన డీల్స్, ప్రసిద్ధి చెందిన మొబైల్ గేమ్స్ పై ఉచితంగా ఇన్-గేమ్ కంటెంట్ ని ఆనందించడానికి ఐఎన్ఆర్ 999కి/సంవత్సరానికి లేదా మూడు నెలలకు ఐఎన్ఆర్ 329కి amazon.in/prime పై ప్రైమ్ లో చేరండి. అదనంగా, 18-24 సంవత్సరాల కస్టమర్లు కూడా ప్రైమ్ సభ్యత్వాలు పై యూత్ ఆఫర్ ని పొందుతారు మరియు ప్లాన్స్ యొక్క రెండు ఎంపికలు ద్వారా 50% తగ్గింపు పొందుతారు. ప్రైమ్ కోసం సైనింగ్ అప్ చేసి మరియు తమ వయస్సుని ధృవీకరించడం ద్వారా కస్టమర్లు 50%క్యాష్ బ్యాక్ ని వెంటనే ఆఫర్ పొందుతారు.
షాపింగ్
· 48 గంటలు ప్రత్యేకమైన షాపింగ్ మరియు ఆదా- జులై 26 అర్థరాత్రి 12కి ఆరంభమై జులై 27 వరకు కొనసాగుతుంది.
· స్మార్ట్ ఫోన్స్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, టీవీలు, కిచెన్, నిత్యావసరాలు, బొమ్మలు, ఫ్యాషన్, బ్యూటీ మరియు ఇంకా ఎన్నో వాటిపై ఉత్తమమైన డీల్స్.
· శామ్ సంగ్, గ్జియోమి, బోట్, ఇంటెల్, విప్రో, బజాజ్, యురేకా ఫోర్బ్స్, ఆడిడాస్, ఎఫ్ సీయూకే, వుడ్ ల్యాండ్, మైగ్లామ్, మామాఎర్త్, ద మామ్స్ కో, హస్బ్రో, నెస్కేఫ్, సర్ఫ్ ఎక్సెల్, డాబర్, బైద్యనాథ్, క్యాడ్బరీ, హిమాలయ, వరల్ పూల్, ఐఎఫ్ బీ, ఎల్ జీ మరియు భారతదేశంలో మరిన్ని లభిస్తున్నటువంటి ప్రముఖ భారతీయ &అంతర్జాతీయ బ్రాండ్స్ కి చెందిన ప్రముఖ బ్రాండ్స్ నుండి 300కి పైగా కొత్త ఉత్పత్తి ప్రారంభోత్సవాలుభారతదేశంలో మొదటిసారిగా ప్రైమ్ సభ్యులకు లభిస్తున్నాయి.
· అమేజాన్ లాంచ్ ప్యాడ్, అమేజాన్ కారిగార్ నుండి కళాకారులు, మహిళా ఔత్సాహికులు, అమేజాన్ సహేలి, అమేజాన్ పై స్థానిక దుకాణాలు నుండి పొరుగున ఉన్న స్టోర్స్ మరియు యావత్ భారతదేశంలో వ్యాపించిన లక్షలాది ఇతర ఎస్ఎంబీ విక్రయదారులు UDiMiSK నుండి హోం అండ్ కిచెన్, సోరు ఫ్యాషన్ నుండి అప్పారెల్, ఇతికో నుండి బ్యూటీ, గ్జెక్ నుండి ఎలక్ట్రానిక్స్ క్రాక్ ఆఫ్ డాన్ క్రాఫ్ట్స్ నుండి డబ్ల్యూఎఫ్ హెచ్ కార్యాలయం ఉత్పత్తులు, ఇంకా ఎన్నో వాటితో సహా వివిధ తరగతుల్లో అందిస్తున్న వేలాది కొత్త ఉత్పత్తులు నుండి అభివృద్ధి చెందుతున్న బ్రాండ్స్ నుండి షాపింగ్ చేయండి.
· మీ ప్రైమ్ డే కొనుగోలు పై భారీగా ఆదా చేయండి - ప్రైమ్ డేకి 14 రోజుల లీడ్ సమయంలో అనగా జులై 8 సాయంత్రం 5 నుంచి జులై 24, రాత్రి 23:59 వరకు సభ్యులు ఎస్ఎంబీలు అందించే విలక్షణమైన లక్షలాది ఉత్పత్తులు నుండి షాప్ చేయవచ్చు మరియు తమ ప్రైమ్ డే కొనుగోళ్లు పై ఐఎన్ఆర్ 150 వరకు 10% క్యాష్ బ్యాక్, ఇంకా ఎన్నో పొందవచ్చు.
· భారీగా ఆదా చేయండి - ప్రైమ్ డే నాడు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డ్స్ &ఈఎంఐ లావాదేవీలతో 10% తక్షణ డిస్కౌంట్ పొందుతారు.
· అమేజాన్ పేతో ప్రైమ్ ని మరింత విజయవంతం చేయండి - అమేజాన్ పేతో సురక్షితమైన, వేగవంతమైన చెల్లింపులు మరియు రోజూవారీ బహుమతులు ఆనందించండి. అమేజాన్ పేతో సైన్ అప్ చేయండి మరియు ఐఎన్ఆర్ 1000 క్యాష్ బ్యాక్ పొందండి. అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ప్రైమ్ డే నాడు చేసిన కొనుగోళ్లు పై అపరిమితంగా 5% రివార్డ్ పాయింట్స్ ని ప్రైమ్ సభ్యులు ఆనందించవచ్చు.
ఈ ప్రైమ్ డే నాడు ఇకో, ఫైర్ టీవీ మరియు కిండిల్స్ డివైజెస్ పై ఈ సంవత్సరపు ఉత్తమమైన డీల్స్ పొందండి. కొత్త స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ డిస్ ప్లైస్ మరియు ఫైర్ టీవీ ఉత్పత్తులు 50% వరకు తగ్గింపుతో సేల్ పై ఉంటాయి.
ఈ ప్రైమ్ డే నాడు మొదటిసారిగా డీల్ పై ఉన్న కొత్తగా ఆరంభించబడిన ఇకో షో 10 మరియు ఫైర్ టీవీ క్యూబ్ కోసం చూడండి.
ఈ ప్రైమ్ డే నాడు, ఇకో మరియు అలెక్సా అనుకూలమైన బల్బ్స్, ప్లగ్స్, టీవీలు, ఏసీలు మరియు ఇంకా ఎన్నో వాటితో స్మార్ట్ హోం కాంబోస్ పై ఉత్తమమైన ధరలతో మీ స్మార్ట్ హోం పై ఆరంభించండి.
ఈ ప్రైమ్ డే నాడు ఫైర్ టీవీ ఎడిషన్ టీవీలు పై గొప్ప డీల్స్ తో అద్భుతమైన స్మార్ట్ టీవీ అనుభవం ఆనందించండి.
అలెక్సా బిల్ట్ -ఇన్ స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప డీల్స్ పొందండి మరియు మీ మొబైల్ పై అలెక్సా హ్యాండ్స్ -ఫ్రీ అనుభవం పొందండి.
అలెక్సా బిల్ట్-ఇన్ స్మార్ట్ వాచెస్, టీవీలు, స్పీకర్స్ మరియు ఇంకా ఎన్నో వాటి పై ఈ ప్రైమ్ డే నాడు ఉత్తమమైన డీల్స్ పొందండి.
· జస్ట్ ఆస్క్ అలెక్సా (అలెక్సాని అడగండి)-కార్యక్రమం గురించి అన్ని వివరాలు పొందండి- మీ ఇకో డివైజ్, అలెక్సా సదుపాయం గల ఇతర డివైజ్ లు పై లేదా అమేజాన్ షాపింగ్ యాప్* పై అలెక్సాని అడగడం ద్వారా ప్రముఖ బ్రాండ్స్, స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ మరియు కొత్త ప్రారంభోత్సవాలు, అమేజాన్ ప్రైమ్ వీడియో &ప్రైమ్ మ్యూజిక్ విడుదలలు మరియు ఇంకా ఎన్నో వాటి పై డీల్స్ అన్వేషించండి. ఇలా చెప్పండి, “ప్రైమ్ డే నాడు ప్రైమ్ వీడియో పై కొత్తగా ఏమున్నాయి".
* ఆండ్రాయిడ్ మాత్రమే. ప్రయత్నించడానికి యాప్ యొక్క పై భాగంలో కుడి వైపు మైక్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.
వినోదం మరియు ఇంకా ఎన్నో
ప్రైమ్ వీడియో, అమేజాన్ ప్రైమ్ మ్యూజిక్ మరియు ప్రైమ్ రీడింగ్ నుండి ప్రత్యేకమైన బ్లాక్ బస్టర్ వినోదపు ప్రారంభోత్సవాలతో ప్రైమ్ సభ్యులు ప్రైమ్ డేని త్వరగా ప్రారంభించవచ్చు.
· ఈ ప్రైమ్ డేకి, ప్రైమ్ సభ్యులు మెగా ఎంటర్టైన్మెంట్ విందులో ఉంటారు, ఎందుకంటే వరల్డ్ ప్రీమియర్ యొక్క ఎంతో ఊహించిన మూవీస్ ని పలు భాషల్లో ప్రైమ్ వీడియో ప్రకటించింది. స్టెల్లార్ క్రమంలో తూఫాన్ (హిందీ), మల్లిక్ (మళయాళం), ఇక్కత్ (కన్నడం) మరియు సర్ పట్టా పారంబరై (తమిళం) వంటివి ఉన్నాయి. ద ప్రైమ్ డే ఎంటర్టైన్ మెంట్ క్రమం ప్రసిద్ధి చెందిన అమేజాన్ ఒరిజనల్ సీర్స్ యొక్క సీజన్ 2 ప్రారంభోత్సవాన్ని గుర్తిస్తుంది- జులై 23న హాస్టల్ డేజ్, అంతర్జాతీయ సినిమా నిపుణులు అంతర్జాతీయ హిట్ -జుడాస్ మరియు బ్లాక్ మెస్సయ్యాని స్ట్రీమ్ చేయవచ్చు, చరిత్రలో అత్యంతగా ప్రేమించబడే శతృవులలో ఒకటైన టామ్ అండ్ జెర్రీ : ద మూవీని వయోజనులు మరియు పిల్లలు ఒకే విధంగా ఆనందించవచ్చు.
· ప్రైమ్ డేకి లీడ్ జులై 8న ద ప్రైమ్ డే షో ఇండియా ప్రీమియర్ తో ప్రారంభమవుతుంది, లీనమయ్యే సంగీత అనుభవంలో మూడు భాగాల ప్రత్యేకమైన ఫీచరింగ్ అవార్డ్ గ్రహీత కళాకారులైన బిల్లీ ఐలిష్, హెచ్.ఈ.ఆర్ మరియు కిడ్ కుడిలు.
· ప్రైమ్ మ్యూజిక్ పై ఎంతో విజయవంతమైన మిక్స్ టేప్ సీరీస్ యొక్క సీజన్ 3ని ఆనందించండి - భారతదేశపు నం.1 మ్యూజిక్ లేబుల్, టీ-సీరీస్ సహకారంతో రీవైండ్ చేయండి. మొత్తం 10 పాటలు, 90లు నుండి మరియు 2000 ప్రారంభానికి చెందిన దిగ్గజ మ్యూజికల్ హిట్స్ యొక్క మాష్ అప్. మిక్స్ టేప్ రీవైండ్ జూబిన్ నౌట్యాల్, గురు రాంధ్వా, దర్శన్ రావల్, అర్మాన్ మల్లిక్, తులసి కుమార్, ధ్వని భానుశాలి, శిల్పా రావ్ మరియు ఇంకా ఎంతోమంది వంటి వారితో సహా భారతదేశపు ఉత్తమమైన కళాకారులు యొక్క 20 మంది సహకారాల్ని ఒక చోటకు తెచ్చింది.
· ప్రైమ్ రీడింగ్ పై ప్రైమ్ డే కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన 8 కొత్త టైటిల్స్ ని చదవండి -భారతదేశపు ప్రముఖ రచయితలు మరియు ప్రీతి షినోయ్ (ఫిక్షన్ /రొమాన్స్), దేవ్ దత్ పట్నాయక్ ( పురాణాలు/ఆధ్యాత్మకత), అంబి పరమేశ్వరన్ (నెగోషియేషన్స్ ఇన్ బిజినెస్), రుచిర్ జోషి (ఆహారం), సుమంత్ రామన్ ( భారతదేశంలో హెల్త్ కేర్), నిషా సుసాన్ (గ్రేస్ అనాటమీ ఇన్ పోస్ట్ పాండమిక్ వరల్డ్), శ్రేయ సేన్ (హిస్టరీ /ఉమ్రావ్ జాన్) మరియు ఇంకా ఎంతోమంది సహా మేథో నాయకులు ఉన్నారు.
ప్రైమ్ తో ప్రతిరోజూ మెరుగ్గా ఉంటుంది.
ప్రతి ఒక్క రోజు మీ జీవితం మెరుగ్గా ఉండటానికి ప్రైమ్ రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ లకి పైగా పెయిడ్ ప్రైమ్ సభ్యులు ప్రైమ్ యొక్క ఎన్నో ప్రయోజనాల్ని ఆనందిస్తారు. భారతదేశంలో, దీనిలో అపరిమితమైన ఉచిత షిప్పింగ్, ప్రైమ్ వీడియోతో అవార్డ్స్ గెలుపొందిన మూవీస్ &టీవీ షోలు అపరిమితంగా అందుబాటులో ఉన్నాయి, 70 మిలియన్ లకి పైగా పాటలు, ప్రైమ్ మ్యూజిక్ తో యాడ్ లు లేనివి అపరిమితంగా అందుబాటులో ఉన్నాయి, 1,000 పుస్తకాలకు పైగా ఉచిత రొటేటింగ్ ఎంపిక: ప్రైమ్ రీడింగ్ తో మేగజైన్లు మరియు కామిక్స్, ఉచిత ఇన్-గేమ్ కంటెంట్ మరియు ప్రైమ్ తో గేమింగ్ తో ప్రయోజనాలు , కొత్త ఉత్పత్తి ప్రారంభోత్సవాలు, లైట్నింగ్ డీల్స్ త్వరగా అందుబాటులో ఉండటం మరియు ఇంకా ఎన్నో ఉన్నాయి.