Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడి
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కోసం రూ.634.91 కోట్లను ఖర్చు చేసినట్టు హెచ్డీ ఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. ఇందులో రూ.110 కోట్లను కరోనా పరిహార చర్యలకు విని యోగించినట్టు పేర్కొంది. కొవిడ్-19తో పలు రకాల నిర్బంధాలను చూసిన ఒక ఏడాదిలో తమ బ్యాంక్ బందాలు ఎన్జీఓ భాగస్వాములతో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టిందని ఆ బ్యాంక్ తెలిపింది.