Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అమేజాన్ ప్రైమ్ డే 2021, భారతదేశంలో 2021, జులై 26, 27న మళ్లీ వచ్చింది. రెండు రోజుల షాపింగ్ కార్యక్రమం 48 గంటలు కొనసాగుతుంది, ప్రైమ్ సభ్యులకు రెండు పూర్తి రోజులు తమ ఇంటి నుండి సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ఉత్తమమైన షాపింగ్ మరియు ఆదాల్ని అందిస్తోంది. ప్రైమ్ సభ్యులు కోసం లభించే ప్రముఖ బ్రాండ్స్ Indigo, ASICS, Levi's, Tommy Hilfiger, Fossil, Casio, Michael Kors, MyGlamm, Maybelline New York, Dot & Key, BIOLAGE, Schwarzkopf Professional, NIVEA, Bombay Shaving Company, నుండి కొన్ని గొప్ప ఆఫర్లు మరియు కొత్త ఉత్పత్తి ప్రారంభోత్సవాలతో ఆనందాన్ని గుర్తించండి. జులై 26,27న అమేజాన్ ప్రైమ్ డే సమయంలో లభించే అమేజాన్ ఫ్యాషన్ మరియు బ్యూటీ ఎంపికల్లో కొన్ని కీలకమైన ప్రధానాంశాలు..
ఆమె కోసం:
స్ట్రెయిట్ -ఫిట్ కుర్తాస్: స్ట్రైయిట్ ఫిట్ కుర్తాని ఎంచుకోవడం ద్వారా పరివర్తనా ఫ్యాషన్ లో పెట్టుబడి పెట్టండి. ఎథ్నిక్ రూపం కోసం లెగ్గింగ్స్ తో మరియు స్మార్ట్ కాజువల్ రూపం కోసం జీన్స్ తో జత చేయండి. ప్రైమ్ డే సమయంలో ఈ ఎంపిక పై ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఆఫర్లని ఆనందించండి!
సిఫారసులు:
Indigo Women's Synthetic Straight Kurta
BIBA Women's Kurta
Indigo Women's Cotton Straight Kurti
ఫ్లోరల్ ప్రింట్ డ్రెసెస్: అందమైన రూపాన్ని సృష్టించడానికి, పూలు ప్రింట్ తో ఉన్న ముదురు రంగు డ్రెస్ ఎంచుకోండి. రూపాన్ని పూర్తి చేయడానికి అందమైన దుద్దులు లేదా వేలాడే ఇయర్ రింగ్స్ తో మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేయవచ్చు. ఈ ప్రైమ్ డే నాడు దుస్తులు పై 70% వరకు తగ్గింపు పొందండి.
సిఫారసులు:
Harpa Women's A-Line Dress
FabAlley Georgette Casual Dress
Miss Olive Women's Wrap Knee-Long Dress
ఆకర్షణీయమైన ఇయర్ రింగ్స్: మీరు సందర్భానికి తగినవి ధరించాలని కోరుకుంటున్నా లేదా మీ రోజూవారి స్టైల్ ని పెంచాలని భావిస్తున్నా, ఈ సొగసైన ఇయర్ రింగ్స్ 70% వరకు లభిస్తున్నాయి. ప్రైమ్ డే కోసం అమేజాన్ ఫ్యాషన్ పై ప్రారంభించబడినవి.
సిఫారసులు:
Estele Raindrop Dangle Earrings
Estele White Austrian Crystal Drop Earrings
Estele Silver and Gold Earrings
ట్రాన్స్ ఫర్-ప్రూఫ్ మ్యాటీ లిప్ స్టిక్స్: ఒక మంచి ట్రాన్స్ ఫర్ -ప్రూఫ్ మ్యాటీ లిప్ స్టిక్ ఎంతో ప్రధానంగా మారింది, ఎందుకంటే అవి మీ మాస్క్స్ కి అంటుకోవు. ఎరుపు, గులాబీ రంగు లేదా నారింజ వంటి ముదురు రంగులతో ఏదైనా దుస్తులకు మీరు అందాన్ని చేర్చవచ్చు. ఈ ప్రైమ్ డే నాడు బ్యూటీ మరియు మేక్-అప్ పై 70% వరకు తగ్గింపు పొందండి.
సిఫారసులు:
Lakmé Forever Matte Liquid Lip Colour, Red Carpet
SUGAR Cosmetics Matte As Hell Crayon Lipstick
MyGlamm LIT Liquid Matte Lipstick
యాంటీ-ఫ్రిజ్ ప్రొఫెషనల్ హెయిర్ కేర్: వర్షాకాలంలో జుత్తు చిక్కులుపడటానికి గురవుతుంది కాబట్టి యాంటీ-ఫ్రిజ్ ప్రొఫెషనల్ హెయిర్ కేర్ లో మీరు పెట్టుబడి పెట్టడానికి ఇది ఉత్తమమైన సమయం. షాంపూ అయినా, ఆయిల్, కండిషనర్ లేదా సీరమ్ ఏదైనా , మీ జుత్తు రకానికి ఉత్తమమైనవి ఎంచుకునే వాటిని ఎంచుకునేలా మీరు నిర్థారించాలి. ఈ ప్రైమ్ డే నాడు లగ్జరీ హెయిర్ కేర్ పై 50% వరకు తగ్గింపు పొందండి.
సిఫారసులు:
Schwarzkopf Professional Smooth Perfect Duo for Frizzy Hair
MATRIX Opti Care Professional Shampoo
Wella Professionals Luminous Oil Reflections Smoothing
అతని కోసం:
స్ట్రైప్డ్ పోలో టి-షర్ట్స్: స్ట్రైప్స్ పోలో-టి-షర్ట్ మీ అల్మైరాలో ఎల్లప్పుడూ ఉండవలసిన టి-షర్ట్ మరియు కాజువల్ సందర్భాలు కోసం ఒక అందమైన ఎంపిక. శారీరకంగా లేదా వర్ట్యువల్ అయినా మీ రూపాన్ని సంపూర్ణంగా చేయడానికి మీరు దీనిని డెనిమ్స్ లేదా బెర్ముడా షార్ట్స్ తో జత చేయవచ్చు. ప్రైమ్ డే నాడు దుస్తులు పై 70% వరకు తగ్గింపు పొందండి.
సిఫారసులు:
Levi's Men's Regular T-Shirt, US Polo Association Men's Regular T-Shirt, Van Heusen Men's Regular Polo Shirt
స్మార్ట్ వాచెస్: నాజూకైన లేదా వెడల్పైన లోహపు స్ట్రాప్ వాచీతో మీ ఫ్యాషన్ క్రీడని పెంపొందించడి. స్మార్ట్ కాజువల్ రూపం కోసం కఫ్డ్ చినోస్ మరియు ట్రెండీ టి-షర్ట్ తో లేదా మరింత ఫార్మల్ రూపం కోసం సాలిడ్-రంగు షర్ట్ లేదా ట్రౌజర్ తో జత చేయండి. ఈ ప్రైమ్ డే నాడు కొత్తగా ఆరంభించిన హెలిక్స్ స్మార్ట్ 2.0, మాగ్జిమా మాక్స్ ప్రో X4 స్మార్ట్ వాచెస్ ని షాప్ చేయండి.
సిఫారసులు:
Helix Smart 2.0, Maxima Max Pro X4 Smartwatch, Fossil Analog Silver Unisex Watch
లేస్-అప్ మెష్ రన్నింగ్ షూస్: మీ పాదాలకు సౌకర్యవంతమైన మెష్ రన్నింగ్ బూట్లు జత చేయండి. కాజువల్ రూపం కోసం వీటిని షార్ట్స్ మరియు టి-షర్ట్ తో స్టైల్ చేయండి. ప్రైమ్ డే నాడు ఫుట్ వేర్ పై 70% వరకు తగ్గింపు పొందండి.
సిఫారసులు:
New balance Men's M490io6 Running Shoe, Puma Men's Pacer Fire Idp Sneaker, Adidas Men's Elate M Running Shoe
గ్రూమింగ్ స్టేపుల్స్: మీ స్వీయ-సంరక్షణ దైనందిన చర్యని పెంచి మరియు నిర్వహించడంలో సహాయపడే ఉత్పత్తుల్ని గుర్తించి మరియు పెట్టుబడి పెట్టడానికి ఇది సమయం. మీ చర్మం మరియు జుత్తు రకానికి అనుకూలమైన ఉత్పత్తుల్ని ఎంచుకోవడానికి గుర్తుంచుకోండి.
సిఫారసులు:
Bombay Shaving Company Activated Charcoal Facial Starter Kit
Schwarzkopf Professional OSIS G Force Styling Gel
Garnier Men Acno Fight Anti-Pimple Facewash
పిల్లలు కోసం
ఫ్లోరల్ క్లాతింగ్ సెట్స్: మీ చిన్నారి పాప వార్డ్ రోబ్ ని ఆకర్షణీయంగా చేయడానికి పూల ప్రింట్లు మరియు ముదురు రంగులు పరిపూర్ణమైన విధానం. దుస్తులకు ప్రత్యేకత చేకూర్చడానికి మ్యాచింగ్ సెట్స్ ఎంచుకోండి. ఐఎన్ఆర్ 249 కి ప్రారంభమయ్యే హాప్ స్కాచ్ నుండి కొత్త కలక్షన్ ని షాప్ చేయండి. సిఫారసులు:
Hopscotch Samgami Top and Shorts Set, Hopscotch Top and Jeans Set with Headband, Hopscotch Floral Top and Shorts Set
పోలో-టీ-షర్ట్స్: బాయ్స్ కి స్మార్ట్-కాజువల్స్ పరిచయం చేయడానికి రంగుల పోలో టి-షర్ట్స్ గొప్ప విధానం. ఈ- పాఠశాల లేదా వర్ట్యువల్ ప్యామిలీ గెట్-టుగెదర్స్ కోసం ఉత్తమమైనవి, ఈ స్టైల్ వారి కార్యకలాపాల్లో ఉపయోగించదగినవి. ఈ ప్రైమ్ డే నాడు వారి కొత్త కలక్షన్స్ కోసం షాపింగ్ చేయండి.
సిఫారసులు:
Max Colorblock Polo Tee, Max Blue Polo Tee, US Polo Association Boys Polo
ప్రైమ్ భారతదేశం సహా 22కి పైగా దేశాల్లో 200 మిలియన్ ప్రైమ్ సభ్యులుచే ఆనందించబడుతోంది. ఇంకా సభ్యులు కాలేదా? ఉచితవంతమైన, వేగవంతమైన డెలివరీ, అపరిమితమైన వీడియో, ప్రకటనలురహితమైన మ్యూజిక్, ప్రత్యేకమైన డీల్స్, ప్రసిద్ధి చెందిన మొబైల్ గేమ్స్ పై ఉచిత ఇన్-గేమ్ కంటెంట్ మరియు ఇంకా ఎన్నో ఆనందించడానికి amazon.in/prime లో మూడు నెలలు కోసం ఐఎన్ఆర్ 329కి లేదా/ఐఎన్ఆర్ 999కి ప్రైమ్ లో చేరండి. అదనంగా, 18-24-సంవత్సరాలు వయస్సు గల కస్టమర్లు కూడా ప్రైమ్ సభ్యత్వాలు పై యూత్ ఆఫర్ పొందవచ్చు మరియు ప్లాన్స్ యొక్క రెండు ఎంపికలు ద్వారా 50% తగ్గింపు పొందండి. ప్రైమ్ కోసం సైన్ చేసి కస్టమర్లు కూడా ఈ ఆఫర్ ని పొందవచ్చు మరియు తమ వయస్సుని ధృవీకరించడం ద్వారా వెంటనే 50% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు.