Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నేడు తన గీతల నిరోధకం మరియు దీర్ఘకాలిక మన్నికను ఇచ్చే గ్లాస్ కంపోజిట్ ఉత్పత్తులైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ DX మరియు కార్నింగ్® గొరిల్లా® గ్లాస్ DX+ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. మొబైల్ డివైజ్ కెమెరాల్లో ఈ సాంకేతికత వినియోగం ప్రొఫెషనల్-గ్రేడ్ ఇమేజ్ కాప్చర్ను మెరుగైన ఆప్టికల్ పెర్ఫార్మెన్స్, ఉన్నత స్క్రాచ్ రెసిస్టెన్స్ మరియు దీర్ఘ కాలిక మన్నికను ప్రత్యేక సంయోజన ద్వారా అందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 2010 నుంచి తీసిన ఛాయాచిత్రాల సంఖ్య 350 బిలియన్లకు పైగా ఉండగా, ప్రతి ఏటా 1.4 ట్రిలియన్లకు వృద్ధి చెందుతోంది. మొబైల్ కెమెరా సాంకేతితక వినియోగదారుల కొనుగోలు నిర్ణయాల్లో అత్యంత ప్రముఖ అంశాల్లో ఒకటిగా ఉందని పలు అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి.
మొబైల్ డివైజ్ కెమెరాలకు ప్రొఫెషనల్- గ్రేడ్ ఛాయాచిత్రాల నాణ్యత అన్ని వెలుగుల పరిస్థితుల్లోనూ అందించడం తీసే చిత్రాల చుట్టూ వెలుగును గరిష్ఠం చేయడం మరియు కెమెరా సిస్టమ్స్ లోపల అన్ని ప్రతిఫలనాలను కనిష్ఠం చేయవలసిన అవసరం ఉంది. ‘‘యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌లను వెలుగును బంధించడంలో సంప్రదాయక కెమెరాల్లో చాలా కాలం నుంచి వినియోగిస్తున్నారు’’ అని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉపాధ్యక్షుడు మరియు జనరల్ మేనేజర్ జేమిన్ అమిన్ తెలిపారు. ‘‘అయితే, ఈ కోటింగ్లపై సులభంగా గీతలు పడే సాధ్యత ఉండగా, చిత్రం నాణ్యతపై నెగటివ్ పరిణామాన్ని చూపుతాయి. కార్నింగ్‌లో గొరిల్లా గ్లాస్ కాంపోజిట్లు మొబైల్ ఉపకరణం కెమెరా లెన్సు కవర్లను వృద్ధి చేయగా, గీతల నిరోధకాన్ని అందించడమే కాకుండా, సంప్రదాయక కోటింగ్స్ దీర్ఘకాల మన్నికను అందిస్తూ, ఈ పరికరాలకు అవసరమైన మెరుగైన గరిష్ఠ పనితీరును అందిస్తుంది’’ అని వివరించారు.
ఉన్నత నాణ్యత ఛాయాచిత్రాలు మరియు వీడియో సామర్థ్యాలకు ఉన్నత స్థాయిలో వినియోగదారుల డిమాండ్‌కు బదులిస్తూ, స్మార్ట్ ఫోన్ తయారీలో ఉన్నవారు టెలిఫొటో, వైడ్-యాంగిల్ లెన్సులు మరియు ఇన్ఫ్రారెడ్ సెన్సర్ల వంటి మెరుగైన పనితీరును అలవర్చారు. ఈ స్థాయిలో మెరుగుదలకు ముఖ్యంగా నిత్యం వినియోగించడం ద్వారా గీతలు మరియు హానికి సంబంధించిన విధంగా స్మార్ట్ ఫోన్లలో కెమెరాల్లో పరిమాణం మరియు సంఖ్య కొనసాగుతుండగా, లెన్స్ సర్ఫేస్ ఏరియా ప్రాముఖ్యత గమనార్హంగా వృద్ధి చెందుతుంది. ‘‘మేము కెమెరా లెన్స్ కవర్లకు సరైన పరిష్కరణను రూపొందించాము’’ అని అమిన్ తెలిపారు. ‘‘కెమెరా లెన్స్‌కు 98% వెలుగును బంధించడం ద్వారా మమా గ్లాస్ కాంపోజిట్లు కెమెరా డివైజ్ పూర్తి సామర్థ్యంతో పని చేసేలా చేస్తాయి మరియు అత్యున్నత నాణ్యత కలిగిన ఛాయాచిత్రాలు మరియు వీడియోలను సృష్టించేందుకు మద్ధతు ఇస్తాయి. మా గొరిల్లా గ్లాస్ డిఎక్స్ ఉత్పత్తులు పరిశ్రమలో అత్యుత్తమ గరిష్ఠ పనితీరు మరియు రక్షణకు సంబంధించి అత్యుత్తమ సంయోజన ద్వారా అల్టిమేట్ వినియోగదారుల అనుభవాన్ని అందిస్తాయి’’ అని వివరించారు.
శామ్సంగ్ గొరిల్లా గ్లాస్ డిఎక్స్ ఉత్పత్తులను కెమెరా లెన్స్ కవర్లకు అలవర్చుకున్న మొదటి వినియోగదారునిగా నిలిచింది. గొరిల్లా గ్లాస్‌ను 45కు పైగా ఎక్కువ బ్రాండ్ల 8 బిలియన్ల పైచిలుకు పరికరాలకు అమర్చారు. తన మొబైల్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ యాక్సెస్ ప్లాట్ఫారం ద్వారా కార్నింగ్ తన మార్కెట్లో అగ్రగామి కవర్ గ్లాసులే కాకుండా గాజు మరియు ఆప్టిక్ను సెమీకండెక్టర్ ఉత్పత్తులకు ఆవిష్కారత్మక పరంపరను కొనసాగించగా, అవి పనితీరును మెరుగుపరుస్తాయి, కొత్త కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తాయి, కొత్త డిజైన్లను ప్రేరేపిస్తాయి మరియు అగ్మెంటెడ్ రియాలిటీలో లీనమయ్యే వినియోగదారుల అనుభవాలు మరియు 3డి సెన్సింగ్కు మద్ధతు ఇస్తాయి. ఇవి 2016 నుంచి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిఎక్స్ ఉత్పత్తులను 30 మిలియన్లకు ఎక్కువ వేరబుల్ పరికరాల్లో వినియోగించుకోగా, ఇప్పుడు మొబైల్ కెమెరా లెన్స్ కవర్లలో అలవర్చుకుంటున్నాయి.