Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శామ్సంగ్ కి చెందిన గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్ ఫోన్ నేడు విడుదలైంది. దీనిలో ప్రధానంగా 48 మెగా పిక్సల్ కెమెరా, 5000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ హైలైట్ చేయబడ్డాయి. శామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్లకు భారతదేశంలో బాగా మార్కెట్ ఉంది. ఇవి బడ్జెట్, మిడ్ రేంజ్ లో ఉంటాయి. శామ్సంగ్ భారత మార్కెట్లో గెలాక్సీ ఏ22 5జీని భారతదేశంలో రెండు మోడల్స్ లో అందుబాలులోకి వచ్చాయి. దీని 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.19,999గాను, 8జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.21,999కు అందుబాటులోకి వచ్చాయి. హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డు మరియు క్రెడిట్ కార్డు హోల్డర్లు 1500 రూపాయల బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను
గెలాక్సీ ఏ 22 5జీ ఫీచర్స్
6.6 అంగుళాల ఎఫ్ హెచ్ డీం ఎల్ సీడీ డిస్ ప్లే
2400ఐ1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు
మీడియాటెక్ డిమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్
48 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
15డబ్ల్యు ఫాస్ట్ చార్జర్