Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగాఅద్భుత ప్రశంసలు అందుకుని, చక్కని కథ, కథనంతో ప్రేక్షకులను హృదయాల్లో చోటు సంపాదించుకుని,అందరినీ ఆకట్టుకున్న యానిమేటెడ్ సినిమాలు రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్, లూకాఇప్పుడు మూడు భారతీయ భాషల్లో డిస్నీ+ హాట్స్టార్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. లూకా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి స్నేహం కోసం వెతుక్కుంటున్నప్పుడు, జీవితాన్ని మార్చే వేసవిని ఆస్వాదించే ఇద్దరు టీనేజ్ సముద్ర రాక్షసులు, రాయ, ది లాస్ట్ డ్రాగన్ఇద్దరూ చివరి డ్రాగన్ను కనుక్కొని, డ్రున్ను నాశనం చేసి, ఆమె ప్రపంచాన్ని కాపాడుతూనే ప్రయాణంలో తనను తాను ఆవిష్కరించుకుంటుంది. కనుక, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్క చోట కూర్చుని డిస్నీ+ హాట్స్టార్ విఐపిలో హిందీ, తమిళ, తెలుగు భాషలలో మరియు డిస్నీ+ హాట్స్టార్ ప్రీమియంలో రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్ జూలై 23 నుంచి, లూకా జూలై 30 నుంచి ప్రసారం కానుంది.