Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అమెరికా ఐటి జాయింట్ కాగ్నిజెంట్ ఇండియా కొత్తగా లక్ష మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటి సర్వీసులు, బిపిఒ రంగాల్లో ప్రతిభావంతులైన నిపుణులను నియమించుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు గురువారం ఆ కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాది మరో 30 వేల మంది కొత్త గ్రాడ్యుయేట్లు, 45 వేల మందికి ఆఫర్లు ఇవ్వనున్నట్లు సంస్థ సిఇఒ బ్రెయిన్ హంఫ్రైస్ తెలిపారు.భారత్లో 2021 జూన్ ముగింపు నాటికి ఈ కంపెనీలో మూడు లక్షల మంది పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.