Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్లోని బలహీన వర్గాల కుటుంబాలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ఆర్థిక మద్దతును అందించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ అన్నారు. కరోనా సంక్షోభంతో నష్టపోయిన ఈ వర్గాలకు ఉద్దీ పనలు ఇచ్చేలా సంస్కరణలు ఉండాలన్నారు. అదే విధంగా విద్యా రంగానికి వ్యయాలను పెంచడానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు.