Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పోకో ఎఫ్3 జిటి స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. ఎఫ్ సిరీస్లో గన్మెటల్ సిల్వర్, ప్రిడేటర్ బ్లాక్, మూడు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ ఫ్రారంభ ధర రూ.26,999 (6జిబి + 128జిబి)గా ఉంది. 8జిబి+128జిబి ధర రూ.28,999, 8జిబి+256జిబి ధర రూ.30,999గా ఉంది. ఇది ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. పోకో ఎఫ్3 జిటి ప్రత్యేకమైన కేసింగ్తో వస్తోంది.