Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వివిధ ప్రదేశాలు లేదా ఒక భవనం లోపల కేంద్రీకత క్షేత్రాల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను (ఐసియు) అనుసంధానం చేసేందుకు అనువుగా విప్రో జిఇ హెల్త్‌కేర్ రిమోట్ మానిటరింగ్ సొల్యూషన్, టెలి-ఐసియు, సెంట్రిసిటీ హై అక్విటీ క్రిటికల్ కేర్ సొల్యూషన్లను అభివద్ధి చేసినట్లు ఓ ప్రకటలో తెలిపింది. ఈ పరిష్కరణను జారీలోకి తీసుకు వచ్చిన ఆసుపత్రులలో అపోలో హాస్పిటల్స్-హైదరాబాద్, కైనోస్ హాస్పిటల్-రోV్ాతక్ మరియు అపెక్స్ హాస్పిటల్-జైపూర్ ఉన్నాయని తెలిపింది. బెంగుళూరులోని జిఇకు చెందిన జాన్ ఎఫ్ వెల్చ్ టెక్నాలజీ సెంటర్లో డిజైన్ చేసి అభివద్ధి చేసిన టెలి ఐసియు వ్యవస్థ హబ్ అండ్ స్పోక్ మోడల్‌పై పనిచేస్తుందని తెలిపింది.